వి.ఎస్.యూలో నైపుణ్యాభివృద్ది సంస్ధ ఉద్యోగమేళ

వి.ఎస్.యూలో నైపుణ్యాభివృద్ది సంస్ధ ఉద్యోగమేళ వెంక‌టాచ‌లం, ఫిబ్ర‌వ‌రి 16 (స‌దా మీకోసం) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ సహకారంతో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉద్యోగ మేళా నిర్వ‌హించారు. రిలయన్స్ నిప్పాన్, శ్రీ రామ్ సిటి యూనియన్ ఫైనాన్స్, భారత్ ఎఫ్.ఐ.హెచ్ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ సందర్భంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సర్ సి.వి. రామన్ సెమినార్ హాల్ నందు ఇంటర్వులు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విశ్వవిద్యాలయ […]

58వ రోజుకు “జ‌గ‌న‌న్న మాట – కార్య‌క‌ర్త‌ల ఇళ్ల‌కి కోటంరెడ్డి బాట‌”

58వ రోజుకు “జ‌గ‌న‌న్న మాట – కార్య‌క‌ర్త‌ల ఇళ్ల‌కి కోటంరెడ్డి బాట‌” నెల్లూరు రూర‌ల్, ఫిబ్ర‌వ‌రి 16 (స‌దా మీకోసం) : నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి నిర్వ‌హిస్తున్న “జ‌గ‌న‌న్న మాట – కార్య‌క‌ర్త‌ల ఇళ్ల‌కి కోటంరెడ్డి బాట‌” కార్య‌క్ర‌మం నేటితో 58వ రోజుకు చేరుకుంది. బుధ‌వారం 36వ డివిజన్లో ఉదయం 7 గంటలకు సుగుణమ్మ అనే కార్యకర్త ఇంటి నుండి ప్రారంభించారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని […]

చిన్నారుల పట్ల, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలి : సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి

చిన్నారుల పట్ల, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలి సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మనుబోలు, ఫిబ్ర‌వ‌రి 16 (స‌దా మీకోసం) : మనుబోలు మండలం, కొలనకుదురు, కట్టువపల్లి గ్రామాలలో పర్యటించి ఒక కోటి 20 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. గ్రామ సచివాలయాన్ని సందర్శించి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో ప్రజల సమక్షంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల […]

ఆ మూడు మండ‌లాలు నెల్లూరు జిల్లాలోనే కొన‌సాగించండి : ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి

ఆ మూడు మండ‌లాలు నెల్లూరు జిల్లాలోనే కొన‌సాగించండి అధికారులు వాళ్లకు వాళ్లే నిర్ణయాలు తీసుకొన్నారు సోమశిల ప్రాజెక్ట్ కూడా నాగార్జున సాగర్ లా వివాదాస్పదం అయ్యే ప్రమాదం మాజీమంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు ప్ర‌తినిధి, ఫిబ్ర‌వ‌రి 16 (స‌దా మీకోసం) : జిల్లాల పునర్విభజన పై జిల్లాలోని ఎమ్మెల్యేలతో, ప్రజాప్రతినిధులతో చర్చించలేదని, అధికారులు వాళ్లకు వాళ్లే నిర్ణయాలు తీసుకొన్నారని, ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోలేదని మాజీ మంత్రి, […]

డ్రైన్‌కు శంఖాస్థాప‌న చేసిన కార్పొరేట‌ర్ క‌ర‌ణం మంజుల‌

డ్రైన్‌కు శంఖాస్థాప‌న చేసిన కార్పొరేట‌ర్ క‌ర‌ణం మంజుల‌ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న క‌ర‌ణం హ‌జ‌ర‌త్ నాయుడు రూర‌ల్ ఎమ్మెల్యేకి అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌జ‌లు నెల్లూరు రూర‌ల్‌, ఫిబ్ర‌వ‌రి 16 (స‌దా మీకోసం) : నెల్లూరు రూర‌ల్ ప‌రిధిలోని 33వ డివిజన్ వెంగల్ రావు నగర్ లో సి బ్లాక్ 5వ వీధిలో డ్రైన్ కు కార్పొరేట‌ర్ క‌ర‌ణం మంజుల,అభివృద్ది క‌మిటి ఛైర్మ‌న్ క‌ర‌ణం హ‌జ‌ర‌త్ నాయుడులు శంకుస్థాపన చేశారు. ఈ డ్రైన్ […]

దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి

దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి – దినపత్రికలు కేంద్ర ప్రభుత్వం ‌నుంచి అనుమతులు పొందాయి – పత్రికల జర్నలిస్టులపై కొందరి అధికారుల తీరు గర్హనీయం – అక్రిడిటేషన్ జర్నలిస్టులకు ప్రామాణికం కాదు – రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందటానికి మాత్రమే కొలమానం – సమాచార సేకరణకు పత్రికల యాజమాన్యాలు ఐడీ కార్డు చాలు – వారిని జర్నలిస్టులు కాదని చెప్పడం సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించినట్లే – దినపత్రికల […]

ఇటుక రాయి బట్టీలు వద్ద మైనర్ బాలిక అనుమానాస్పద మృతి…. పంచనామ సూన్యం..!

ఇటుక రాయి బట్టీలు వద్ద మైనర్ బాలిక అనుమానాస్పద మృతి…. పంచనామ సూన్యం..! చేజర్ల, జనవరి 6 (సదా మీకోసం) : చేజర్ల మండలం లోని పుట్టు పల్లి గ్రామపంచాయతీ కొట్టాలు గ్రామం ఉలవపల్లి గ్రామ సమీపంలో ఉన్న కొట్టాల గ్రామానికి చెందిన ఓ యజమాని ఇటుక రాయి బట్టీలో 13 సంవత్సరాల బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. వివరాల్లోకి వెళితే గ్రామంలోని ఓ వ్యక్తి అక్రమ ఇటుకుల బట్టి […]

యథేచ్ఛగా ప్రభుత్వ భూముల ఆక్రమణ..! -కబ్జా పర్వంలో అధికారుల సహకారం..?

యథేచ్ఛగా ప్రభుత్వ భూముల ఆక్రమణ..! -కబ్జా పర్వంలో అధికారుల సహకారం..? తోటపల్లిగూడూరు, ఫిబ్ర‌వ‌రి 1 (స‌దా మీకోసం) : ఎంతో విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురౌతున్నాయి. కాగా అధికారుల సహకారంతోనే ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయన్న ప్రచారం స్థానికంగా సాగుతోంది. ప్రభుత్వ భూములు ఆక్రమణ లకు గురౌతున్నాయన్న విషయం బహిరంగ రహస్యమే అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది. ఆక్రమణ కు గురైన కోట్లాది రూపాయల […]

కాకాణి ఆధ్వర్యంలో “జగనన్న వరం – సర్వేపల్లి జన నీరాజనం”

కాకాణి ఆధ్వర్యంలో “జగనన్న వరం – సర్వేపల్లి జన నీరాజనం” పొదలకూరు, ఫిబ్ర‌వ‌రి 1 (స‌దా మీకోసం) : పొదలకూరు మండల కేంద్రంలో సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో అంతర్భాగంగా కొనసాగించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేస్తూ, “జగనన్న వరం – సర్వేపల్లి జన నీరాజనం” పేరిట వారం రోజులపాటు నియోజకవర్గంలో ర్యాలీలు, ఉత్సవాలు నిర్వహించడంలో భాగంగా, బస్టాండ్ సెంటర్ వరకు ప్రజలతో కలిసి భారీ ఊరేగింపుగా […]

సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు

సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు కృషి చేయాలి జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు కొడవలూరు, ఫిబ్ర‌వ‌రి 1 (స‌దా మీకోసం) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు పథకంలో లబ్ధిదారులందరూ భాగస్వాములై సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం కొడవలూరులోని జగనన్న కాలనీలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. […]

You cannot copy content of this page