సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి : క‌లెక్ట‌ర్‌

సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి స‌చివాల‌య సిబ్బంది, వాలంటీర్ల‌ను ఆదేశించిన క‌లెక్ట‌ర్‌ కొడవలూరు, ఫిబ్ర‌వ‌రి 1 (స‌దా మీకోసం) : సచివాలయాల పరిధిలో ప్రతి నెల చివరి శుక్ర, శనివారాల్లో చేపడుతున్న సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తప్పనిసరిగా తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న, చేపట్టనున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించాలని జిల్లా కలెక్టర్ కె వి ఎన్ […]

ముంగమూరు శ్రీధర్ కృష్ణా రెడ్డి కన్నీటి వీడ్కోలు

ముంగమూరు శ్రీధర్ కృష్ణా రెడ్డి కన్నీటి వీడ్కోలు ఉస్మాన్ సాహెబ్ పేట నుంచి బోడి గాడి తోట వరకు అంతిమయాత్ర నెల్లూరు ప్ర‌తినిధి, ఫిబ్ర‌వ‌రి 1 (స‌దా మీకోసం) : నెల్లూరు నగర మాజీ శాసనసభ్యులు ముంగమూరు శ్రీధర్ కృష్ణా రెడ్డి అంతిమయాత్ర మంగళవారం మధ్యాహ్నం వందలాది మంది అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. నెల్లూరు నగర ప్రజలకు ఎమ్మెల్యేగా ముంగమూరు చేసిన సేవలను గుర్తు చేసుకొని పలువురు కన్నీటిపర్యంతమయ్యారు. […]

ముంగ‌మూరుకు నివాళుల‌ర్పించిన తెదేపా నాయ‌కులు

ముంగ‌మూరుకు నివాళుల‌ర్పించిన తెదేపా నాయ‌కులు నెల్లూరు ప్ర‌తినిధి, ఫిబ్ర‌వ‌రి 1 (స‌దా మీకోసం) : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి భౌతికకాయానికి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ లు నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు శ్రీధరకృష్ణారెడ్డి కుటుంబ […]

మహాత్మా గాంధీ ఈనాటి విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకం : ఉపకులతి ఆచార్య జి.యం. సుందరవల్లి

వి.ఎస్.యూ లో మహాత్మా గాంధీ వర్థంతి మహాత్మా గాంధీ ఈనాటి విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకం : ఉపకులతి ఆచార్య జి.యం. సుందరవల్లి వెంకటాచలం, జనవరి 30 (సదా మీకోసం) : విక్రమ సింహపురి యూనివర్సిటీ ప్రగణంలోని శ్రీపొట్టిశ్రీరాముల భవనంలో మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఉపకులతి ఆచార్య జి.యం. సుందరవల్లి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ కృష్ణ రెడ్డి గారు మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా […]

వైసిపి అరాచకాలు, అవినీతిని ఎండగడతాం.. : అబ్దుల్ అజీజ్

నెల్లూరు రూరల్ లో గడప గడప తొక్కుతా… వైసిపి అరాచకాలు, అవినీతిని ఎండగడతాం.. వైసిపి అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలే మన విజయానికి నాంది… నెల్లూరు రూరల్ లో వైసీపీ ని పునాదులతో సహా పెకలించి వేద్దాం… నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ నెల్లూరు రూరల్, జనవరి 30 (సదా మీకోసం) : నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు […]

గోమాత సేవలో తరించిన కార్పొరేటర్ జానా నాగరాజు

గోమాత సేవలో తరించిన కార్పొరేటర్ జానా నాగరాజు నెల్లూరు రూరల్., జనవరి 16 (సదా మీకోసం) కనుమపండుగ పురస్కరించుకుని ఒకటవ డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజు గోమాత సేవ చేశారు. తన గోశాల నందు వున్న గోమాతకు శుభ్రంగా స్నానం చేయించడం దగ్గర నుండీ పసుపు కుంకుమలతో అలంకరించి, నైవేద్యం సమర్పించడం వరకూ అన్నీ పనులు తానే స్వయంగా చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సంక్రాంతి తరువాతి రోజున […]

శ్రీశైల పాదయాత్రకు మద్దతు ప్రకటించిన విశ్వధర్మ పరిరక్షణ వేదిక

శ్రీశైల పాదయాత్రకు మద్దతు ప్రకటించిన విశ్వధర్మ పరిరక్షణ వేదిక ఇందుకూరుపేట, డిసెంబరు 19 (సదా మీకోసం) ఈ రోజు నెల్లూరు వెంకటేశ్వరపురం స్థానిక వెంకటేశ్వరస్వామి దేవస్థానం నుండి నెల్లూరు జిల్లా విశ్వహిందూ పరిషత్ మఠ మందిర ఇంఛార్జి సోమరాజుపల్లి నాగఫణిశర్మ ఆధ్వర్యంలో శ్రీశైలానికి పాదయాత్రను చేపట్టారు. పాదయాత్ర బృందానికి తమ ఆశీస్సులు అందించిన విశ్వధర్మ పరిరక్షణ వేదిక (వి. డి. పి. వి) రాష్ట్ర ఉపాధ్యక్షులు, కొత్తూరు లలితా మహేశ్వరి […]

వెంకటస్వామి…. ఎంపీటీసీ ఎన్నికల్లో నన్ను బేరం పెట్టిన నువ్వు…అబ్దుల్ అజీజ్ గురించి మాట్లాడడం దారుణం

ఎంపీటీసీ ఎన్నికల్లో నన్ను బేరం పెట్టిన నువ్వు…అబ్దుల్ అజీజ్ గురించి మాట్లాడడం దారుణం ఎంపీటీసీ ఎన్నికలప్పుడు ఏం ఉందని తెలుగుదేశం పార్టీకి వచ్చావు అని నన్ను స్వయంగా కీలారి అడిగారు. గతంలో ఎన్నో పాపపు పనులు చేసిన నువ్వు…ఒక పెద్ద మనిషివా కిలారి మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో నీ మీద ఫిర్యాదు చేసింది నేనే నంబూరి వెంకటరమణమ్మ, ఆమంచర్ల ఎంపీటీసీ అభ్యర్థి నెల్లూరు రూరల్, డిసెంబర్ 13 (సదా […]

నూతనంగా ఇళ్లు మంజూరు చేయించి, నిర్మిస్తాం : సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి

నూతనంగా ఇళ్లు మంజూరు చేయించి, నిర్మిస్తాం సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మ‌నుబోలు, డిసెంబ‌ర్ 1 (స‌దా మీకోసం) : మ‌నుబోలు మండ‌లం వెంకన్నపాళెం, బద్దేవోలు, పల్లెపాళెం, కట్టువపల్లి, కొలనకుదురు గ్రామాలలో సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు.ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ, భారీ వర్షాలతో, వరదలతో ఇబ్బందులకు గురవుతున్న ప్రదేశాలను పరిశీలించి, ప్రజలను పరామర్శించి, సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నామ‌న్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నో […]

భగత్ సింగ్ కాలనీలో మంత్రి అనీల్ పర్యటన

భగత్ సింగ్ కాలనీలో మంత్రి అనీల్ పర్యటన నెల్లూరు, డిసెంబ‌ర్ 1 (స‌దా మీకోసం) : వరదలకు అతలాకుతలం అయిన నెల్లూరు 54వ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి పర్యటించారు. వరదలకు దెబ్బతిన్న నివాసాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా స‌మ‌స్య‌ల‌ను వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న కమిషనర్ దినేష్ […]

You cannot copy content of this page