ఐదు రోజుల పాటు శ్రీరామ నవమి బ్రహ్మోత్సవములు

ఐదు రోజుల పాటు శ్రీరామ నవమి బ్రహ్మోత్సవములు వాకాడు, , ఏప్రిల్ 8 (సదా మీకోసం) : వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామంలో వెలసిన శ్రీ పట్టాభి రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు పంచాహ్నిక దీక్షతో ఐదు రోజుల పాటు జరుగనున్నట్లు ఆలయ అర్చకులు దీవి అనంతాచార్యులు తెలియజేశారు. తొలి రోజున హనుమత్సేవలో భాగంగా స్వామివారికి మేలుకొలుపు, సుప్రభాత సేవ, ప్రాతః కాలార్చన, పంచామృత స్నపనలు జరిపి శ్రీసీతారాములకు అష్టోత్తర […]

కమనీయంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం

కమనీయంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – : కోట – నెల్లూరుపల్లి కొత్తపాలెం, ఏప్రిల్ 4 (సదా మీకోసం) :- కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో వెలసిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ గూడూరు డివిజన్ కన్వీనర్ దీవి […]

పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి : మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్

పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ గూడూరు, మార్చి 28 (స‌దా మీకోసం) : గూడూరులో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ కోరారు. సోమ‌వారం గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాల‌యంలో విలేఖ‌రుల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, కూడు,గూడు,గుడ్డ నినాదాలతో తెలుగు నేలపై తెలుగు ప్రజల సమక్షంలో […]

బాలిరెడ్డిపాళెం లో సరస్వతీ పూజ

బాలిరెడ్డిపాళెం లో సరస్వతీ పూజ వాకాడు, మార్చి 28 (స‌దా మీకోసం) : వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పరీక్షల ముందు ప్రతి సంవత్సరం జరిపించే సరస్వతి పూజ అంగరంగవైభవంగా జరిపించారు. శ్రీ పట్టాభి రామాలయం ప్రధాన అర్చక స్వామి దీవి అనంతాచార్యులు శాస్త్రోక్తంగా విద్యార్థినీ విద్యార్థుల చే పూజలు జరిపించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు విద్యార్థులకు విద్య వలన విజ్ఞానం […]

నెల్లూరుపల్లి కొత్తపాళెం లో ధార్మిక కార్యక్రమాలు

నెల్లూరుపల్లి కొత్తపాళెం లో ధార్మిక కార్యక్రమాలు కోట, మార్చి 23 (స‌దా మీకోసం) : కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం హరిజన వాడలో వెలసియున్న శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం లో తిరుమల తిరుపతి దేవస్థానములు – హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి… ఈ కార్యక్రమాలను హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉపన్యాసకులు దీవి అనంతబాబు ధార్మిక ప్రవచనం తో […]

పార్టీల‌క‌తీంతంగా రైతుల నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొనండి… గూడూరులో పిలుపునిచ్చిన పాశిం సునీల్‌

పార్టీల‌క‌తీంతంగా రైతుల నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొనండి గూడూరులో పిలుపునిచ్చిన పాశిం సునీల్‌ గూడూరు, మార్చి 22 (స‌దా మీకోసం) : తెలుగుదేశం పార్టీ పాలిట్ భ్యూరో స‌భ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధాన్యం గిట్టుబాటు ధర పై బుధ‌వారం నెల్లూరు నందు జరిగే నిరసన కార్యక్రమంలో పార్టీల కతీతముగా నియోజకవర్గంలోని రైతులందరూ పాల్గొనాలని గూడూరు మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గూడూరు […]

23 న చలో నెల్లూరు…. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

23 న చలో నెల్లూరు…. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలిని కోరుతూ 23 న చలో నెల్లూరు నెల్లూరు నర్తకి సెంటర్ నుండి కలెక్టర్ వరకు ర్యాలీ రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు ఎక్కడ? రైతుల నడ్డి విరుస్తున్న వైసీపీ ప్రభుత్వం మాజీమంత్రి సోమిరెడ్డి ధ్వజం -: గూడూరు, మార్చి 20 (స‌దా మీకోసం) :- రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర […]

మహిళల మాంగల్యాలను తెంచే ఈ “జే” బ్రాండ్లు పోవాలి : మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ డిమాండ్

మహిళల మాంగల్యాలను తెంచే ఈ “జే” బ్రాండ్లు పోవాలి..! జే ‘ బ్రాండ్స్ పోవాలి., ప్రజల ప్రాణాలు నిలవాలి..! అమ్మ ఒడి ఇచ్చి జే బ్రాండ్ లతో పిల్లలకు నాన్న ఒడిని దూరం జగన్ బ్రాండ్స్ వచ్చాయి సంసారాలు బుగ్గి ఎన్నికల ముందు మధ్య నిషేధం అంటూ ప్రజలకు హామీ అధికారంలో వచ్చిన తరువాత దేశమంతా దొరికే మద్యం బ్రాండ్లను మాత్రమే నిషేదం జే బ్రాండ్స్ అంటూ ప్రపంచంలోనే ఎక్కడ […]

పంటకు గిట్టుబాటు ధరలు అందించాలి : ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ శాసన సభ్యులు పాసిం సునీల్ కుమార్

పంటకు గిట్టుబాటు ధరలు అందించాలి ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ శాసన సభ్యులు పాసిం సునీల్ కుమార్ గూడూరు , మార్చి 17 (స‌దా మీకోసం) : గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ సమన్వయ కమిటీ సభ్యులతో మాజీ శాసన సభ్యులు పాసిం సునీల్ కుమార్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు […]

గూడూరు బంద్‌కు స‌హ‌క‌రించండి

గూడూరు బంద్‌కు స‌హ‌క‌రించండి శ్రీ బాలాజీ జిల్లాలో క‌ల‌ప‌డాన్ని వ్య‌తిరేకిస్తూ గూడూరు సాధ‌న స‌మితి పిలుపు నెల్లూరు, మార్చి 1 (స‌దా మీకోసం) : గూడూరు పట్టణ సిపిఎం కార్యాలయంలో గూడూరు సాధన సమితి అఖిలపక్షం ఆధ్వర్యంలో, గూడూరు సాధన సమితి కన్వీనర్ సిపిఐ నాయకులు ఎస్.కె. కాలేషా అధ్యక్షతన జరిగిన విలేఖ‌రుల స‌మావేశంలో నాయకులు మాట్లాడుతూ, మార్చి 2వ తేదీన జరిగే గూడూరు బంద్ ను గూడూరు పట్టణ […]

error: Content is protected !!