పెరుగుతున్న ప్రేగు సంబంధిత వ్యాధులు : మెడికవర్ లో అత్యాధునిక వైద్య చికిత్సలు

పెరుగుతున్న ప్రేగు సంబంధిత వ్యాధులు   మెడికవర్ లో అత్యాధునిక వైద్య చికిత్సలు     లక్షణాలను బట్టి మందులు వాడితే సమస్య నుండి బయటపడవచ్చు   ప్రేగు సమస్యల్లో మలబద్దకం కూడా ఒకటి   నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ కె. శ్రీధర్ రెడ్డి   నెల్లూరు వైద్యం, జూన్ 03 (సదా మీకోసం) :   మన జీర్ణ వ్యవస్థలో ప్రేగులు (చిన్న ప్రేగు, […]

కరోనా మళ్ళీ మొదలైంది

కరోనా మళ్ళీ మొదలైంది ప్రస్తుతం (19‍‍‍‍‍‍‍-05-2025) భారత దేశంలో 257 యాక్టివ్ కేసులున్నాయి. పరిస్థితి అదుపులోనే ఉంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. దేశంలో ప్రస్తుతం ఉన్న కేసులన్నీ స్వల్ప తీవ్రతతోనే ఉన్నాయి. – కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భయపడకుండా, అలసత్వం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుందాం.                 డాక్టర్ ఎం. వి. రమణయ్య, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర […]

మీ జీవిత కాలం పెంచుకోవాలని అనుకుంటున్నారా..?

మీ జీవిత కాలం పెంచుకోవాలని అనుకుంటున్నారా..?   జీవిత కాలాన్ని పెంచుకోవాలంటే మన జీవన సరళిలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి   1) పొగ ఎట్టి పరిస్ధితుల్లోనూ వాడకూడదు. 2) మధ్యం వాడకాన్ని అతితక్కువకు పరిమితం కావాలి. 3) ఎత్తుకు తగిన బరువు వుండేలా చూసుకోవాలి   ఈ మూడు సూత్రాలను పాఠించ గలిగితే ఏడు సంవత్సరాల సగటు జీవితాన్ని అధనంగా పొందవచ్చు.   ఇది నేను చెపుతున్న మాట […]

తేలు కుడితే చల్లటి కాపటం పెట్టండి..!

తేలు కుడితే చల్లటి కాపటం పెట్టండి..! పాము కంటే తేలు ప్రమాదకరమైంది. ఎందుకంటే పాము విషానికి విరుగుడు మందుంది. తేలు విషానికి విరుగుడు మందులేదు.విరుగుడు మందు లేదు కాబట్టి ప్రాధమిక వైద్యం చాలా ముఖ్యం.తేలు కుట్టినప్పుడు వచ్చే నొప్పిని తగ్గించుకోవడం అందులో ప్రధానం. తేలు నొప్పి ప్రత్యేకత °°°°°°°°°°°°°°°°°°°° తేలు కుడితే వచ్చే నొప్పి భరించలేనంత తీవ్రంగా వుంటుంది. చెప్పనలవి కాని విధంగా వుంటుంది. * నొప్పిగా వుంటుంది. * […]

100 బారికేడ్స్ ను అందించిన మెడికవర్ హాస్పిటల్

100 బారికేడ్స్ ను అందించిన మెడికవర్ హాస్పిటల్ జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ నెల్లూరు క్రైం, ఏప్రిల్ 21 (స‌దా మీకోసం) : నెల్లూరు న‌గ‌రంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వద్ద 7 లక్షల విలువ గల 100 మూవబుల్ బారికేడ్స్ ను జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ కి నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం స్వయంగా అందించింది. ఈ సంద‌ర్భంగా మెడికవర్ హాస్పిటల్ సెంట్రల్ హెడ్ మాట్లాడుతూ, పోలీసుశాఖకు త‌మ‌ […]

అల్సర్ కి కార‌ణం ఇది కూడానా….!

అల్సర్ కి కార‌ణం ఇది కూడానా….!   జీర్ణాశయంలో పుండ్లకు (అల్సర్‌) రకరకాల అంశాలు కారణమవుతుంటాయి. సుమారు 17% అల్సర్లకు హెలికోబ్యాక్టర్‌ పైలోరీ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ దోహదం చేస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ బ్యాక్టీరియా కడుపులోకి వెళ్లిన తర్వాత వాపుకారక కణాలను విడుదల చేస్తాయి. ఇవి జీర్ణకోశ వ్యవస్థ గోడలకు అంటుకొని దెబ్బతీస్తాయి. మరో ముఖ్య కారణం ఐబూప్రొఫెన్, డైక్లోఫెనాక్‌ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ రకం నొప్పి మాత్రలను దీర్ఘకాలంగా వాడటం. […]

ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత : రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ పి.వి.రమేష్

ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ పూర్వ కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ పి.వి.రమేష్ విజయవాడ, ఏప్రిల్ 20 (సదా మీకోసం) :   ఆరోగ్యం అనేది పౌరుని ప్రాథమిక హక్కుగా మారాలని, ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పూర్వ […]

డెంగీ దోమ ప్రత్యేకతలు

డెంగీ దోమ ప్రత్యేకతలు   1.చాలా మంచి దోమ మన నిద్రకి యిబ్బంది లేకుండా పగలే కుడుతుంది. రాత్రి పూట పెద్దగా కుట్టదు.ఉదయం 5 నుంచి 7 గంటల లోపు,సాయంత్రం 5 నుంచి 7 గంటల లోపు కుట్టడం దీనికి ఇష్టం. 2. శుభ్రమైన దోమ మంచి నీళ్ళలోనే గుడ్లు పెడుతుంది.మురికి నీళ్ళ జోలికి పోదు. 3. మొద్దు దోమ పెద్దగా ఎగరలేదు . అందుకే ఇంట్లోనే వుండి కుట్టుకుంటూ […]

పిచ్చికుక్క క‌రిస్తే వ్యాక్సిన్ త‌ప్ప‌నిస‌రి…!

పిచ్చికుక్క క‌రిస్తే వ్యాక్సిన్ త‌ప్ప‌నిస‌రి…! రేబీస్ వ్యాధి నివారణకు వ్యాక్సిన్ కనుగొన్న లూయిస్ పాశ్చర్ జ్ఞాపకార్ధంగా ఆయన మరణించిన రోజైన సెప్టెంబరు 28న ప్రతి సంవత్సరం ప్రపంచ రేబీస్ దినోత్సవం  జరుపుకుంటున్నాం. అతి ప్రమాదకరమైన ఈ రేబీ‌‌స్   వ్యాధి వ్యాప్తిని తగ్గించడమే ఈ దినోత్సవముఖ్య ఉద్దేశం. 2017 నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నా ప్రపంచవ్యాప్తంగా  సంవత్సరానికి 59 వేల  రేబీస్ మరణాలు జరుగుతున్నాయి. ఇందులో దాదాపు 21 వేల రేబీస్ మరణాలు ఒక్క భారతదేశంలోనే […]

ముఖ్యమంత్రికి ప్ర‌జా ఆరోగ్య వేదిక లేఖ‌

ముఖ్యమంత్రికి ప్ర‌జా ఆరోగ్య వేదిక లేఖ‌ సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోండి విశాఖప‌ట్నం, జూలై 25 (స‌దా మీకోసం) : సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర కమిటీ అధ్య‌క్షులు డా. యం.వి. ర‌మ‌ణ‌య్య‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి టి. కామేశ్వ‌ర‌రావులు లేఖ రూపంలో ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. ఆ లేఖ‌లో వర్షాకాలపు వ్యాధుల నివారణకు అన్ని జిల్లాలలో తక్షణ […]

error: Content is protected !!