Nellore Festival: రొట్టెల పండుగకు పటిష్ట ఏర్పాట్లు : మంత్రి కాకాణి

రొట్టెల పండుగకు పటిష్ట ఏర్పాట్లు మౌలిక వసతులను మరింత మెరుగుపరచాలి  ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయాలి రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు, ఆగస్టు 6 (సదా మీకోసం) : ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బారాషాహీద్ Nellore Festival రొట్టెల పండుగకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు […]

ఐదు రోజుల పాటు శ్రీరామ నవమి బ్రహ్మోత్సవములు

ఐదు రోజుల పాటు శ్రీరామ నవమి బ్రహ్మోత్సవములు వాకాడు, , ఏప్రిల్ 8 (సదా మీకోసం) : వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామంలో వెలసిన శ్రీ పట్టాభి రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు పంచాహ్నిక దీక్షతో ఐదు రోజుల పాటు జరుగనున్నట్లు ఆలయ అర్చకులు దీవి అనంతాచార్యులు తెలియజేశారు. తొలి రోజున హనుమత్సేవలో భాగంగా స్వామివారికి మేలుకొలుపు, సుప్రభాత సేవ, ప్రాతః కాలార్చన, పంచామృత స్నపనలు జరిపి శ్రీసీతారాములకు అష్టోత్తర […]

కమనీయంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం

కమనీయంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – : కోట – నెల్లూరుపల్లి కొత్తపాలెం, ఏప్రిల్ 4 (సదా మీకోసం) :- కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో వెలసిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ గూడూరు డివిజన్ కన్వీనర్ దీవి […]

సమరసత ఆధ్వర్యంలో భజన బృందానికి యూనిఫాం పంపిణీ

సమరసత ఆధ్వర్యంలో భజన బృందానికి యూనిఫాం పంపిణీ తోటపల్లి గూడూరు ఏప్రిల్ 02 (సదా మీకోసం) మండలంలోని మల్లిఖార్జునపురం యస్.సి. కాలనీ నందు వున్న శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానం భజన బృందం సభ్యులకు మండపం గ్రామ నివాసి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మోహన్ చేతుల మీదుగా యూనిఫారం వస్త్రాలను పంపిణీ చేయడం జరిగింది. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత హిందూ మహాసభ నెల్లూరు […]

బాలిరెడ్డిపాళెం లో సరస్వతీ పూజ

బాలిరెడ్డిపాళెం లో సరస్వతీ పూజ వాకాడు, మార్చి 28 (స‌దా మీకోసం) : వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పరీక్షల ముందు ప్రతి సంవత్సరం జరిపించే సరస్వతి పూజ అంగరంగవైభవంగా జరిపించారు. శ్రీ పట్టాభి రామాలయం ప్రధాన అర్చక స్వామి దీవి అనంతాచార్యులు శాస్త్రోక్తంగా విద్యార్థినీ విద్యార్థుల చే పూజలు జరిపించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు విద్యార్థులకు విద్య వలన విజ్ఞానం […]

నెల్లూరుపల్లి కొత్తపాళెం లో ధార్మిక కార్యక్రమాలు

నెల్లూరుపల్లి కొత్తపాళెం లో ధార్మిక కార్యక్రమాలు కోట, మార్చి 23 (స‌దా మీకోసం) : కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం హరిజన వాడలో వెలసియున్న శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం లో తిరుమల తిరుపతి దేవస్థానములు – హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి… ఈ కార్యక్రమాలను హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉపన్యాసకులు దీవి అనంతబాబు ధార్మిక ప్రవచనం తో […]

శ్రీ రాజరాజేశ్వరి అమ్మ‌వారికి ల‌క్ష కుంకుమార్చ‌న‌

అమ్మ‌వారికి ల‌క్ష కుంకుమార్చ‌న‌ ఉభ‌య‌క‌ర్త‌లుగా కొండూరు హరి నారాయణ రెడ్డి, సత్యవతి, వంశీ కృష్ణా రెడ్డి, సుజాతలు అన్న‌దానంలో 28వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ చెక్క అహ‌ల్య‌ నెల్లూరు, మార్చి 1 (స‌దా మీకోసం) : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉభయ కర్తలుగా కొండూరు హరి నారాయణ రెడ్డి, సత్యవతి, వంశీ కృష్ణా రెడ్డి, సుజాతలు ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో మహా వైభవంగా 44 వ లక్ష కుంకుమార్చన […]

నృసింహునికి కన్నుల పండువగా పుష్పయాగం

నృసింహునికి కన్నుల పండువగా పుష్పయాగం పులా పరిమళంతో గుమగుమలాడిన ఆలయ ప్రాంగణం రాపూరు, ఫిబ్ర‌వ‌రి 16 (స‌దా మీకోసం) : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన దేవస్థానం మరోసారి గోవిందా పెంచలనామ స్మరణతో పులకించిపోయింది. స్వామి పుష్పభిషేకంతో పులా పరిమళంతో ఆలయ ప్రాంగణం గుమగుమలాడింది.పెంచలకోన క్షేత్రంలో మాఘ పౌర్ణమి పురస్కరించుకుని శ్రీపెనుశీల లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు బుధవారం రాత్రి పుష్పయాగం కనులపండువగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పలతో […]

ఎస్. వి. యూనివర్సిటీ లో ఔషధ విజ్ఞాన సదస్సు

ఎస్. వి. యూనివర్సిటీ లో ఔషధ విజ్ఞాన సదస్సు ఇందుకూరుపేట, డిసెంబరు 29 (సదా మీకోసం) ఔషధ విజ్ఞాన సదస్సు డిసెంబరు 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి సెనేట్ హాల్ నందు జరిగింది. పారంపర్య వైద్య మహా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు యస్. చంద్రశేఖరరాజు అధ్యక్షతన జరిగిన సదస్సునకు కొత్తూరు లలిత భరద్వాజ దత్త పీఠం పీఠాధిపతి శ్రీ శ్రీ […]

శ్రీశైల పాదయాత్రకు మద్దతు ప్రకటించిన విశ్వధర్మ పరిరక్షణ వేదిక

శ్రీశైల పాదయాత్రకు మద్దతు ప్రకటించిన విశ్వధర్మ పరిరక్షణ వేదిక ఇందుకూరుపేట, డిసెంబరు 19 (సదా మీకోసం) ఈ రోజు నెల్లూరు వెంకటేశ్వరపురం స్థానిక వెంకటేశ్వరస్వామి దేవస్థానం నుండి నెల్లూరు జిల్లా విశ్వహిందూ పరిషత్ మఠ మందిర ఇంఛార్జి సోమరాజుపల్లి నాగఫణిశర్మ ఆధ్వర్యంలో శ్రీశైలానికి పాదయాత్రను చేపట్టారు. పాదయాత్ర బృందానికి తమ ఆశీస్సులు అందించిన విశ్వధర్మ పరిరక్షణ వేదిక (వి. డి. పి. వి) రాష్ట్ర ఉపాధ్యక్షులు, కొత్తూరు లలితా మహేశ్వరి […]

error: Content is protected !!