పెరుగుతున్న ప్రేగు సంబంధిత వ్యాధులు : మెడికవర్ లో అత్యాధునిక వైద్య చికిత్సలు

పెరుగుతున్న ప్రేగు సంబంధిత వ్యాధులు   మెడికవర్ లో అత్యాధునిక వైద్య చికిత్సలు     లక్షణాలను బట్టి మందులు వాడితే సమస్య నుండి బయటపడవచ్చు   ప్రేగు సమస్యల్లో మలబద్దకం కూడా ఒకటి   నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ కె. శ్రీధర్ రెడ్డి   నెల్లూరు వైద్యం, జూన్ 03 (సదా మీకోసం) :   మన జీర్ణ వ్యవస్థలో ప్రేగులు (చిన్న ప్రేగు, […]

బద్వేల్ – గురువిందపూడి హైవే అభివృద్ధిపై కేంద్ర కేబినెట్ నిర్ణయంపై ఎంపీ హర్షం

బద్వేల్ – గురువిందపూడి హైవే అభివృద్ధిపై కేంద్ర కేబినెట్ నిర్ణయంపై ఎంపీ హర్షం   నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడంపై కేబినెట్ నిర్ణయాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించిన ప్రధాని నరేంద్ర మోడీ   ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేసిన ఎంపీ వేమిరెడ్డి   ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రం చూపుతున్న శ్రద్ధ కు ధన్యవాదాలు : ఎంపీ వేమిరెడ్డి   నెల్లూరు ప్రతినిధి, మే 29 (సదా మీకోసం) […]

టిడిపి మండల అధ్యక్షులుగా నీలం మల్లికార్జున యాదవ్ 

టిడిపి మండల అధ్యక్షులుగా నీలం మల్లికార్జున యాదవ్ ముత్తుకూరు, మే 16 (సదా మీకోసం) : ముత్తుకూరు మండల అధ్యక్షులుగా నీలం మల్లికార్జున యాదవ్ ని సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుండి కార్యకర్తగా పనిచేస్తూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు గా పనిచేస్తున్న నీలం మల్లికార్జున యాదవ్ కి ముత్తుకూరు మండల అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం పై పలువురు […]

*పాపాలు చేశాడు.. ఫలితం అనుభవిస్తున్నాడు*

*పాపాలు చేశాడు.. ఫలితం అనుభవిస్తున్నాడు*   *తప్పులు చేయడం…పారిపోవడం కాకాణికి అలవాటే*   *జిల్లా రాజకీయ చరిత్రలో అలాంటి వ్యక్తిని చూడలేదు*   *పొదలకూరులో డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*     కాకాణి చిక్కడు..దొరకడు.. ఎక్కడున్నాడో తెలియదు   హైదరాబాద్ లో కూర్చుని తొడలు కొట్టాడు..పోలీసులు పోతే మాయమైపోయాడు   కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆచూకీ చెప్పిన వారికి […]

సిఎం చంద్ర‌బాబు మే1 నెల్లూరు ప‌ర్య‌ట‌న లైవ్ చూడండి

సిఎం చంద్ర‌బాబు మే1 నెల్లూరు ప‌ర్య‌ట‌న లైవ్ చూడండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 01-05-2025న ఉదయం 11:30 గంటలకు ఆత్మకూరు మండలం SPSR నెల్లూరు జిల్లా, నెల్లూరు పాలెం గ్రామంలో “లబ్ధిదారులకు NTR భరోసా పెన్షన్ల పంపిణీ” మరియు “ప్రజా వేదిక” కార్యక్రమంలో పాల్గొన‌న్నారు. ఈ కార్య‌క్ర‌మం లైవ్ మ‌న వెబ్‌సైట్‌లో వీక్షించండి    

పోతిరెడ్డిపాలెం దుర్ఘటన అత్యంత విషాదకరం : ఎంపీ వేమిరెడ్డి

పోతిరెడ్డిపాలెం దుర్ఘటన అత్యంత విషాదకరం : ఎంపీ వేమిరెడ్డి కోవూరు, ఏప్రిల్ 30 (సదా మీకోసం) : కోవూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం అత్యంత విషాదకరమని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఇంటి యజమాని రమణయ్యతో పాటు నారాయణ మెడికల్‌ కాలేజీ విద్యార్థులు యగ్నేష్, జీవన్ నారాయణ, నరేష్, అభిసాయి, అభిషేక్ మృతి […]

జిల్లాలో అసాంఘీకకార్యకలాపాల అడ్డుకట్టే లక్ష్యం

జిల్లాలో అసాంఘీకకార్యకలాపాల అడ్డుకట్టే లక్ష్యం నెల్లూరు టౌన్ పరిధిలోని టిడ్కో గృహాల్లో కార్డన్ సర్చ్ జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ నెల్లూరు క్రైం, ఏప్రిల్ 22 (సదా మీకోసం) : సామాన్య ప్రజలలో ధైర్యం నింపుతూ పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచటానికి నెల్లూరు టౌన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. టౌన్ డిఎస్పీ సింధు ప్రియ ఆద్వర్యంలో 3 సిఐలు, 4 ఎస్సైలు, […]

మే నెల 1న ఆత్మకూరులో సీఎం పర్యటన

    మే నెల 1న ఆత్మకూరులో సీఎం పర్యటన త్వరలో అధికారికంగా ఖరారు కానున్న సీఎం పర్యటన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులు సంసిద్ధంగా ఉండాలని మంత్రి ఆనం ఆదేశం నెల్లూరు ప్రతినిధి, ఏప్రిల్ 21 (సదా మీకోసం) : సీఎం చంద్రబాబు నాయుడు ఆత్మకూరులో మే నెల 1వ తేదీన పర్యటించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి […]

100 బారికేడ్స్ ను అందించిన మెడికవర్ హాస్పిటల్

100 బారికేడ్స్ ను అందించిన మెడికవర్ హాస్పిటల్ జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ నెల్లూరు క్రైం, ఏప్రిల్ 21 (స‌దా మీకోసం) : నెల్లూరు న‌గ‌రంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వద్ద 7 లక్షల విలువ గల 100 మూవబుల్ బారికేడ్స్ ను జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ కి నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం స్వయంగా అందించింది. ఈ సంద‌ర్భంగా మెడికవర్ హాస్పిటల్ సెంట్రల్ హెడ్ మాట్లాడుతూ, పోలీసుశాఖకు త‌మ‌ […]

అలుపెరగని పోరాట యోధుడు,నిత్య శ్రామికుడు చంద్రబాబు : చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

అలుపెరగని పోరాట యోధుడు,నిత్య శ్రామికుడు చంద్రబాబు తెలుగు వారి మేథస్సు ను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు రాజకీయంగా నష్టపోయినా పర్లేదు కానీ,రాష్ట్రం మాత్రం నష్టపోకూడదనేదే అయన ఆలోచన భవిష్యత్తు అవసరాలపై అవగాహనతో,ముందుచూపుతో నిర్ణయాలు తీసుకొని,వాటిని అమలుపరిచిన పాలనాధ్యక్షుడు చంద్రబాబు నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి కోవూరు, ఏప్రిల్ 20 (సదా మీకోసం) : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా […]

error: Content is protected !!