ఆ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు మీద ఉండాలి

ఆ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు మీద ఉండాలి డిప్యూటీ మేయర్ రూప్ కూమర్ యాదవ్ ఆధ్వ‌ర్యంలో జ‌న్మ‌దిన వేడుక‌లు కేకు కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేసిన రూప్ కూమర్ యాదవ్ నెల్లూరు న‌గ‌రం, ఏప్రిల్ 20 (స‌దా మీకోసం) : నెల్లూరు నగరం, జేమ్స్ గార్డెన్ లోని నగర డిప్యూటీ మేయర్ కార్యాలయంలో ఆదివారం నాడు రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన […]

రూ.20 ల‌క్ష‌ల‌తో షాదీమంజిల్‌లో మౌళిక స‌దుపాయాలు

రూ.20 ల‌క్ష‌ల‌తో షాదీమంజిల్‌లో మౌళిక స‌దుపాయాలు నెల్లూరు 43వ డివిజ‌న్‌లోని షాదీమంజిల్‌లో ముస్లీంసోద‌ర‌సోద‌రీల‌తో స‌మీక్ష నిర్వ‌హించిన మంత్రి పొంగూరు నారాయ‌ణ‌ ఎన్నికల స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు నెల్లూరు 43వ డివిజ‌న్‌లోని షాదీమంజిల్‌లో మౌళిక స‌దుపాయాల నిమిత్తం తాను, ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి సంయుక్తంగా రూ.20 ల‌క్ష‌ల నిధుల‌ను మంజూరు చేస్తున్న‌ట్లు రాష్ట్ర మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ తెలియ‌జేశారు. నెల్లూరు నగరంలోని 43వ డివిజన్‌లోని షాదీమంజిల్‌లో మౌళిక స‌దుపాయాల […]

శిశు గృహ, బాలసదనాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

శిశు గృహ, బాలసదనాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ చిన్నారులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలి ఐసిడిఎస్ అధికారులను సూచించిన కలెక్టర్ నెల్లూరు నగరం, ఏప్రిల్ 18 (సదా మీకోసం) : నగరంలోని ఐసిడిఎస్ కార్యాలయం సమీపంలో గల అనాధ బాలల సంరక్షణ కేంద్రం శిశు గృహ, బాలల సదనంను మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ సందర్శించారు. శిశు గృహలోని చిన్నారుల యోగక్షేమాలను సంరక్షకులను అడిగి తెలుసుకున్నారు. […]

దుర్గాదేవి ఆశీస్సులతో జోరు వానలోనూ పవనన్న ప్రజాబాట

దుర్గాదేవి ఆశీస్సులతో జోరు వానలోనూ పవనన్న ప్రజాబాట నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 142వ రోజున 49వ డివిజన్ సంతపేటలోని తూగుమాలమిట్ట రోడ్డు ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ దసరా […]

కేతంరెడ్డి వినోద్ రెడ్డిని అభినందించిన పవన్ కళ్యాణ్

కేతంరెడ్డి వినోద్ రెడ్డిని అభినందించిన పవన్ కళ్యాణ్ పవనన్న ప్రజాబాటతో పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్తున్నారు మీ పోరాట పటిమ నచ్చింది, పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయండి, అంతా మంచే జరుగుతుంది ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనిస్తున్నాను త్వరలో నియోజకవర్గాల వారీగా సమీక్షలను ఏర్పాటు చేస్తున్నాను కేతంరెడ్డి వినోద్ రెడ్డితో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరి, సెప్టెంబర్ 18 (సదా మీకోసం) : జనసేన పార్టీ […]

సంగం బ్యారేజీ నిర్మాణ పనులను మంత్రి తో కలిసి పరిశీలించిన ఎస్పీ

సంగం బ్యారేజీ నిర్మాణ పనులను మంత్రి తో కలిసి పరిశీలించిన ఎస్పీ నెల్లూరు క్రైం, ఆగస్టు 27 (సదా మీకోసం) : సంగం బ్యారేజీ నిర్మాణ పనులను మంత్రి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా ఎస్పీ విజయరావు పరిశీలించారు. మంత్రులు అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ లతో కలిసి పర్యటించారు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అంబటి […]

పవనన్న ప్రభుత్వంలో స్వయం ఉపాధి ఋణాలిస్తాం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

పవనన్న ప్రభుత్వంలో స్వయం ఉపాధి ఋణాలిస్తాం -పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 83వ రోజున 51వ డివిజన్ స్థానిక సుబేదారుపేటలోని మేదర వీధిలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా ఉంటూ పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా […]

వైసీపీ ప్రభుత్వంలో గర్భిణీ స్త్రీలకూ సాయం లేదు : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

వైసీపీ ప్రభుత్వంలో గర్భిణీ స్త్రీలకూ సాయం లేదు పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరు న‌గ‌రం, ఆగస్టు 6 (సదా మీకోసం): నెల్లూరు న‌గ‌ర‌ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 82వ రోజున 41వ డివిజన్ స్థానిక కపాడిపాళెంలోని అరవ వీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా […]

Nellore Festival: రొట్టెల పండుగకు పటిష్ట ఏర్పాట్లు : మంత్రి కాకాణి

రొట్టెల పండుగకు పటిష్ట ఏర్పాట్లు మౌలిక వసతులను మరింత మెరుగుపరచాలి  ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయాలి రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు, ఆగస్టు 6 (సదా మీకోసం) : ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బారాషాహీద్ Nellore Festival రొట్టెల పండుగకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు […]

ఘనంగా 51వ డివిజన్లో మొదలైన పవనన్న ప్రజాబాట

ఘనంగా 51వ డివిజన్లో మొదలైన పవనన్న ప్రజాబాట నెల్లూరు న‌గ‌రం, ఆగ‌ష్టు 5 (స‌దా మీకోసం) : నెల్లూరు న‌గ‌ర‌ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 80 రోజులు పూర్తి చేసుకుంది. నేడు 81వ రోజున 51వ డివిజన్ కపాడిపాళెం ప్రాంతంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ప్రారంభించారు. స్థానిక జనసేన నాయకులు కాయల వరప్రసాద్ ఆధ్వర్యంలో […]

error: Content is protected !!