రత్నంలో ఘనంగా ” సైన్స్ ఎపిటోమ్” నెల్లూరు విద్య, మార్చి 11 (సదా మీకోసం) : నగరంలోని డైకస్ రోడ్ లోని డా. కిషోర్స్ రత్నం మోడల్ స్కూల్ లో శుక్రవారం ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ” సైన్స్ ఎపిటోమ్” అనే సైన్స్ ఎగ్జిబిషన్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా డా. కిషోర్స్ రత్నం స్కూల్స్ జనరల్ మేనేజర్ రామూర్తి నాయుడు పాల్గొని పిల్లలు […]
SPSR నెల్లూరు

వైద్య ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి : ప్రజారోగ్య వేదిక అధ్యక్షులు డాక్టర్ ఎం వి రమణయ్య
వైద్య ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి ప్రజారోగ్య వేదిక అధ్యక్షులు డాక్టర్ ఎం వి రమణయ్య నెల్లూరు వైద్యం, మార్చి 11 (సదా మీకోసం) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా వైద్యానికి సంబంధించిన కేటాయింపులపై ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య వేదిక అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్య, ప్రధాన కార్యదర్శి టీ. కామేశ్వరరావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో “ప్రజల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన వైద్య […]
నూతన మండలాధ్యక్షుడుగా కొండూరు బాబురావు
నూతన మండలాధ్యక్షుడుగా కొండూరు బాబురావు విడవలూరు, మార్చి 07 (సదా మీకోసం) అఖిల భారత హిందూ మహాసభ పార్టీ విడవలూరు మండలానికి నూతన మందలాధ్యక్షుడుగా కొండూరు బాబురావు ఎంపికయ్యాడని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు విడవలూరు మండలం రామతీర్థం గ్రామం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానం వద్ద జరిగిన హిందూ బంధువుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన […]
మేకపాటి రాజమోహన్ రెడ్డి నీ పరామర్శించిన అబ్దుల్ అజీజ్
మేకపాటి రాజమోహన్ రెడ్డి నీ పరామర్శించిన అబ్దుల్ అజీజ్ నెల్లూరు రూరల్, మార్చి 1 (సదా మీకోసం) : మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ పరామర్శించారు. నగరంలోని డైకాస్ రోడ్ లో గల వారి నివాసంలో రాజమోహన్ రెడ్డి నీ పరామర్శించారు. భగవంతుడు ఆయనకు, ఆయన కుటుంబానికి తోడుగా ఉండాలని, కొండంత ధైర్యాన్ని […]
సిసి రోడ్ల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
సిసి రోడ్ల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి 1.60 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్లు పనులు నెల్లూరు రూరల్, మార్చి 1 (సదా మీకోసం) : నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 2వ డివిజన్, గణేష్ గార్డెన్లో 1.60 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్లు పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ […]
30వ డివిజన్‌లో జగనన్న మాట – కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట
30వ డివిజన్‌లో జగనన్న మాట – కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట నేటితో 65 రోజులు, 5019 మంది కార్యకర్తలను కలసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరు రూరల్, మార్చి 1 (సదా మీకోసం) : నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూరల్ ఎమ్.ఎల్.ఎ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్వహించిన జగనన్న మాట – కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట కార్యక్రమం నేడు 30వ డివిజన్, రామచంద్రా రెడ్డి నగర్‌లో వందలాదిమంది కార్యకర్తలతో […]
ఎమ్మెల్యే శ్రీధరన్న అంటే కార్యకర్తలకు భరోసా : 33వ డివిజన్ కార్పొరేటర్ మంజుల
ఎమ్మెల్యే శ్రీధరన్న అంటే కార్యకర్తలకు భరోసా – నాయకులకు ఆ పేరు చెప్పలేనంత ఆత్మవిశ్వాసం – నియోజకవర్గ ప్రజలకు ఆయన కుటుంబంలోని వ్యక్తి – జగనన్న మాట.. కార్యకర్తల ఇళ్లకు కోటంరెడ్డి బాట చారిత్రాత్మకం – 65 రోజుల్లో 5019 మంది కార్యకర్తల ఇళ్లకు వెళ్లడం చరిత్ర – 33వ డివిజన్ కార్పొరేటర్ మంజుల ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ – ముగింపు కార్యక్రమంలో నాయకులతో కలిసి పాల్గొన్న మంజుల – […]
30వ డివిజన్‌లో జగనన్న మాట – కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట
30వ డివిజన్‌లో జగనన్న మాట – కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట నెల్లూరు రూరల్, ఫిబ్రవరి 26 (సదా మీకోసం) : 63వ రోజు జగనన్న మాట – కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట కార్యక్రమం నెల్లూరు రూరల్ పరిధిలోని 30 డివిజన్ లో ఉదయం 7 గంటలకు విజయమ్మ అనే కార్యకర్త ఇంటి నుండి మొదలైంది. శ్రామికనగర్లో ప్రతీ కార్యకర్తతో, ప్రతీ నాయకునితో వారి ఇంటిలోనే ఏకాంతంగా మాట్లాడుతూ, […]
నృసింహునికి కన్నుల పండువగా పుష్పయాగం
నృసింహునికి కన్నుల పండువగా పుష్పయాగం పులా పరిమళంతో గుమగుమలాడిన ఆలయ ప్రాంగణం రాపూరు, ఫిబ్రవరి 16 (సదా మీకోసం) : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన దేవస్థానం మరోసారి గోవిందా పెంచలనామ స్మరణతో పులకించిపోయింది. స్వామి పుష్పభిషేకంతో పులా పరిమళంతో ఆలయ ప్రాంగణం గుమగుమలాడింది.పెంచలకోన క్షేత్రంలో మాఘ పౌర్ణమి పురస్కరించుకుని శ్రీపెనుశీల లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు బుధవారం రాత్రి పుష్పయాగం కనులపండువగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పలతో […]
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధిస్తుంది : కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధిస్తుంది మంత్రి అనిల్ నెల్లూరు నగరాన్ని భ్రష్టు పట్టించాడు తెలుగుదేశం పార్టీ నగరం ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నెల్లూరు నగరం, ఫిబ్రవరి 16 (సదా మీకోసం) : నెల్లూరు నగరం, రూరల్ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీ తో గెలవబోతున్నమని తెలుగుదేశం పార్టీ నగరం ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు నగరం 7వ డివిజన్ నందు […]

