పారిశుద్ధ్య నిర్వహణను ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా భావించాలి

పారిశుద్ధ్య నిర్వహణను ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా భావించాలి రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ పిలుపు నెల్లూరు (జ‌డ్పీ), న‌వంబ‌ర్ 20 (స‌దా మీకోసం) : సమాజంలో పారిశుద్ధ్య నిర్వహణను ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా భావించాలని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం నెల్లూరు దర్గామిట్ట లోని జిల్లా ప్రజా పరిషత్ బాలికల పాఠశాలలో నిర్వహించిన ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆయన విచ్చేశారు. […]

వరద నీటిలో చిక్కుకున్న తండ్రి కొడుకులను కాపాడే క్రమంలో ప్రాణాలను కోల్పోయిన కానిస్టేబుల్

వరద నీటిలో చిక్కుకున్న తండ్రి కొడుకులను కాపాడే క్రమంలో ప్రాణాలను కోల్పోయిన కానిస్టేబుల్ బుచ్చి రెడ్డి పాలెం దామరమడుగు వద్ద వరద సహాయక చర్యలలో విషాదం… మరణ వార్త విని శోకసంద్రంలో జిల్లా పోలీసు శాఖ.. అమర వీరుని స్మరిస్తూ మౌనం పాటించిన జిల్లా యస్.పి., జిల్లా పోలీసు యంత్రాంగం బుచ్చి రెడ్డి పాలెం,  న‌వంబ‌ర్ 20 (స‌దా మీకోసం) : బుచ్చిరెడ్డి పాలెం దామ‌ర‌మ‌డుగు వ‌ద్ద‌ వరద నీటిలో […]

ముందస్తు చర్యలు తీసుకున్నందున ఎటువంటి ప్రాణం నిష్టం, ఆస్తి నష్టం లేదు

ముందస్తు చర్యలు తీసుకున్నందున ఎటువంటి ప్రాణం నిష్టం, ఆస్తి నష్టం లేదు జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రదర్ బాబు నెల్లూరు ప్ర‌తినిధి , న‌వంబ‌ర్ 20 (స‌దా మీకోసం) : గడచిన రెండు వారాలుగా భారీ వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో అధిక వర్షపాతం నమోదైన నేపథ్యంలో జిల్లాలో అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నందున ఎటువంటి ప్రాణం నిష్టం, ఆస్తి నష్టం లేకుండా నివారించగలిగామని జిల్లా […]

వైఎస్.వివేకానందరెడ్డి ‍హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ వ్యాఖ్య‌లు : బీద ర‌విచంద్ర‌

వైఎస్.వివేకానందరెడ్డి ‍హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ వ్యాఖ్య‌లు : బీద ర‌విచంద్ర‌ వైఎస్.వివేకానందరెడ్డి ‍హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు నాయుడు పై వ్యక్తిగత నిందలు మోపడం సిగ్గుచేటు.. చంద్రబాబు నాయుడుని మళ్ళీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి పంపడమే టిడిపి కార్యకర్తల లక్ష్యం.. నెల్లూరు రూర‌ల్‌, న‌వంబ‌ర్ 19 (స‌దా మీకోసం) : నెల్లూరు నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి […]

కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో గెలిచే ద‌మ్ము లేక‌.. టీడీపీ అభ్య‌ర్దుల‌పై దాడులా..? : తెలుగుదేశం పార్టీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి ఆగ్ర‌హం

కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో గెలిచే ద‌మ్ము లేక‌.. టీడీపీ అభ్య‌ర్దుల‌పై దాడులా..? తెలుగుదేశం పార్టీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి ఆగ్ర‌హం మా అభ్య‌ర్దుల‌ను చూసి మంత్రి అనీల్ ప్యాంట్ త‌డుపుకుంటున్నాడు.. అధికార మ‌దంతో, గ‌ర్వం నెత్తికెక్కి.. టీడీపీ అభ్య‌ర్దుల ఆస్తుల‌పై దాడులు చేస్తున్నాడు.. జిప్ బాబా.. వీధి రౌడీలా ప్ర‌వ‌ర్తించ‌కు.. రాజ‌కీయాల్లో గెలుపోట‌ములు స‌హ‌జం… చీప్ క్యారెక్ట‌ర్ ను బ‌య‌ట‌పెట్టుకోకు.. నెల్లూరు సిటీలో మంత్రి అనీల్ అగ‌డాల‌పై తీవ్ర‌స్థాయిలో ఆగ్రహం వ్య‌క్తం […]

పల్లిపాడులో జిల్లాస్థాయి పాత్రపోషణ పోటీలు

పల్లిపాడులో జిల్లాస్థాయి పాత్రపోషణ పోటీలు ఇందుకూరుపేట అక్టోబరు 29 (సదా మీకోసం) మండలంలోని పల్లిపాడు గ్రామం జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణా సంస్థ నందు జిల్లాస్థాయి పాత్రపోషణ పోటీలు నిర్వహించారు. పై కార్యక్రమానికి పరిశీలకులుగా యస్. సి. ఈ. ఆర్. టి. ప్రొఫెసరు శారదాదేవి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో లింగవివక్ష, భ్రూణ హత్యలు, డ్రగ్స్ దుర్వినియోగం, బాలికావిద్య అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించుట కొరకు […]

దుర్మార్గాలకు, అరాచకాలకు కేంద్రంగా సర్వేపల్లి నియోజకవర్గం..అవినీతి ఎల్లలు దాటిపోయింది : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

దుర్మార్గాలకు, అరాచకాలకు కేంద్రంగా సర్వేపల్లి నియోజకవర్గం..అవినీతి ఎల్లలు దాటిపోయింది రోజూ సాయంత్రం కోటి రూపాయలను చూడనిదే ఎమ్మెల్యేకి నిద్రపట్టడం లేదంట. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల్లో కొందరు భక్షకులుగా తయారయ్యారు వైసీపీ నేతల కక్షసాధింపుల కోసం దళిత, గిరిజన మహిళల ఆత్మగౌరవాలను బజారులో పెట్టడం బాధాకరం సర్వేపల్లి నియోజకవర్గంలో యువత ఎంతో యాక్టీవ్ గా ఉంది..అక్రమాలు, అరాచకాలపై పోరాట బాధ్యత కూడా యువతదే మనుబోలులో సర్వేపల్లి నియోజకవర్గ తెలుగు యువత […]

వైసీపీ ప్రభుత్వ పాలన లో యువత నిర్లక్ష్యానికి గురవుతోంది, యువతను చైతన్యపరిచి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం : చిట్టిబోయిన దత్తాత్రేయ యాదవ్

వైసీపీ ప్రభుత్వ పాలన లో యువత నిర్లక్ష్యానికి గురవుతోంది, యువతను చైతన్యపరిచి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టిబోయిన దత్తాత్రేయ యాదవ్ తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టిబోయిన దత్తాత్రేయ యాదవ్ రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆ ప్ర‌క‌ట‌న‌లో చిట్టిబోయిన దత్తాత్రేయ యాదవ్ తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల […]

రాష్ట్రంతో పాటు ప్రజల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు యువతదే : సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

రాష్ట్రంతో పాటు ప్రజల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు యువతదే : సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, దోపిడీలపై ప్రజల్లో చైతన్యం తెచ్చే బాధ్యత మనదే కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారే అసలుసిసలు కార్యకర్తలు..మీ అందరికీ తగిన గుర్తింపు ఉంటుంది గెలిచినా… ఓడినా… ఎప్పుడు ప్రజల మద్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం శ్రమించే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ని ఎమ్మెల్యే […]

జిల్లా పోలీసు కార్యాలయములో ఘనంగా విజయదశమి వేడుకలు

జిల్లా పోలీసు కార్యాలయములో ఘనంగా విజయదశమి వేడుకలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధపూజ నిర్వహించిన….. జిల్లా యస్.పి. విజయ రావు జిల్లా ప్రజలందరికీ, పోలీసు అధికారులు, సిబ్బందికి విజయ దశమి శుభాకాంక్షలు తెలిపిన యస్.పి. DPO లో ఏర్పాటు చేసిన 26 ఫిక్సుడు CC TV కెమెరాలు ప్రారంభించిన యస్.పి. తదుపరి పోలీసు సంక్షేమంలో భాగంగా పోలీసు పెరేడ్ గ్రౌండ్ నందు గల రెనోవేషన్ చేసిన షటిల్ కోర్టును ప్రారంభించారు. […]

You cannot copy content of this page