జిల్లాలో అసాంఘీకకార్యకలాపాల అడ్డుకట్టే లక్ష్యం

జిల్లాలో అసాంఘీకకార్యకలాపాల అడ్డుకట్టే లక్ష్యం నెల్లూరు టౌన్ పరిధిలోని టిడ్కో గృహాల్లో కార్డన్ సర్చ్ జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ నెల్లూరు క్రైం, ఏప్రిల్ 22 (సదా మీకోసం) : సామాన్య ప్రజలలో ధైర్యం నింపుతూ పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచటానికి నెల్లూరు టౌన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. టౌన్ డిఎస్పీ సింధు ప్రియ ఆద్వర్యంలో 3 సిఐలు, 4 ఎస్సైలు, […]

100 బారికేడ్స్ ను అందించిన మెడికవర్ హాస్పిటల్

100 బారికేడ్స్ ను అందించిన మెడికవర్ హాస్పిటల్ జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ నెల్లూరు క్రైం, ఏప్రిల్ 21 (స‌దా మీకోసం) : నెల్లూరు న‌గ‌రంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వద్ద 7 లక్షల విలువ గల 100 మూవబుల్ బారికేడ్స్ ను జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ కి నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం స్వయంగా అందించింది. ఈ సంద‌ర్భంగా మెడికవర్ హాస్పిటల్ సెంట్రల్ హెడ్ మాట్లాడుతూ, పోలీసుశాఖకు త‌మ‌ […]

భార్యభర్తల హత్య కేసులో సంఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ 

భార్యభర్తల హత్య కేసులో సంఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ నెల్లూరు క్రైం, ఆగస్టు 28 (సదా మీకోసం): నెల్లూరు నగరం లోని అశోక్ నగర్ లో జరిగిన భార్యభర్తల హత్య కేసులో సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ విజయరావు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వేదాయపాలెం స్టేషన్ నందు కేసు నమోదు చేసి అన్ని కోణాలలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హత్య జరిగిన […]

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు… జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించిన డిఐజి త్రివిక్రమ్ వర్మ, ఎస్పీ విజయరావు

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించిన డిఐజి త్రివిక్రమ్ వర్మ, ఎస్పీ విజయరావు నెల్లూరు క్రైం, ఆగస్టు 27 (సదా మీకోసం) : జిల్లా పోలీసు అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ను గుంటూరు రేంజ్ డిఐజి డా. సియం. త్రివిక్రమ్ వర్మ, జిల్లా ఎస్పీ సిహెచ్ విజయ రావు నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఎస్ఐ స్థాయి నుండి పోలీసు అధికారులు అందరూ […]

సంగం బ్యారేజీ నిర్మాణ పనులను మంత్రి తో కలిసి పరిశీలించిన ఎస్పీ

సంగం బ్యారేజీ నిర్మాణ పనులను మంత్రి తో కలిసి పరిశీలించిన ఎస్పీ నెల్లూరు క్రైం, ఆగస్టు 27 (సదా మీకోసం) : సంగం బ్యారేజీ నిర్మాణ పనులను మంత్రి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా ఎస్పీ విజయరావు పరిశీలించారు. మంత్రులు అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ లతో కలిసి పర్యటించారు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అంబటి […]

శిక్ష తప్పదనే మంత్రి కాకాణి కోర్టులోని ఆధారాలను లేపేశారు : సోమిరెడ్డి

శిక్ష తప్పదనే మంత్రి కాకాణి కోర్టులోని ఆధారాలను లేపేశారు ఒక క్రిమినల్ కేసులోని ముద్దాయిలు ఏకంగా కోర్టులోని సాక్ష్యాధారాలను దొంగలించడం దేశచరిత్రలోనే తొలిసారి కోర్టులకే రక్షణ లేనప్పుడు ఇక సాక్షులకు భద్రత ఎక్కడిది… ఇది ఆషామాషీ కేసు కాదు..ఈ కేసును హైకోర్టు తీవ్రంగా పరిగణించి వెంటనే నిందితుల బెయిల్ రద్దు చేయాలి మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు ప్ర‌తినిధి, ఏప్రిల్ 15 […]

ప్ర‌శాంతంగా దివంగ‌త మంత్రి గౌత‌మ్ రెడ్డి సంతాప‌స‌భ‌

ప్ర‌శాంతంగా దివంగ‌త మంత్రి గౌత‌మ్ రెడ్డి సంతాప‌స‌భ‌ నెల్లూరు క్రైం, మార్చి 28 (స‌దా మీకోసం) : విపిఆర్ కన్వెన్షన్ హాల్ లో దివంగ‌త‌ మంత్రి గౌతమ్ రెడ్డి గారి సంతాపసభ కార్యక్రమానికి జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి పర్యటన పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంతంగా నిర్వహంచిన‌ట్లు జిల్లా ఎస్పీ విజ‌య‌రావు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో సహకరించిన అన్ని విభాగాలు, ప్రజలు, నాయకులు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. […]

“స్పందన” కార్యక్రమంను నిర్వహించిన జిల్లా ఎస్పీ

“స్పందన” కార్యక్రమంను నిర్వహించిన జిల్లా ఎస్పీ నెల్లూరు క్రైం, మార్చి 21 (స‌దా మీకోసం) : జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ విజ‌య‌రావు నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ప్ర‌జ‌లు పాల్గొని త‌మ‌ ఫిర్యాదులను, సమస్యలను వివ‌రించారు. సమస్యలతో వచ్చిన ప్రజలతో వినయంగా, అంకిత భావం, సేవా దృక్పథం కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ సూచన చేశారు. మ‌హిళలను వేధించడం, ఇతర సమస్యలపై వెంటనే స్పందించాలని, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే […]

నీటిలో దిగి ప‌రిశీలించి, ట్రాఫిక్ పున‌రుద్ద‌ర‌ణ సూచ‌న‌లు చేసిన ఎస్పీ విజ‌య‌రావు

నీటిలో దిగి ప‌రిశీలించి, ట్రాఫిక్ పున‌రుద్ద‌ర‌ణ సూచ‌న‌లు చేసిన ఎస్పీ విజ‌య‌రావు నెల్లూరు క్రైం, డిసెంబ‌ర్ 1 (స‌దా మీకోసం) : గూడూరు ఆదిశంకర కాలేజీ వద్ద నేష‌న‌ల్ హైవే 16 వ‌ద్ద 3.5 అడుగుల వరదనీటి ఉధృతిలో జిల్లా యస్.పి. విజయ రావు స్వయంగా దిగి పరిశీలించి, ట్రాఫిక్ పునరుద్ధరణకు పలు సూచనలు చేశారు. ఈ సంద‌ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గత మూడు రోజులుగా పోలీసు అధికారులు, సిబ్బంది […]

వరద నీటిలో చిక్కుకున్న తండ్రి కొడుకులను కాపాడే క్రమంలో ప్రాణాలను కోల్పోయిన కానిస్టేబుల్

వరద నీటిలో చిక్కుకున్న తండ్రి కొడుకులను కాపాడే క్రమంలో ప్రాణాలను కోల్పోయిన కానిస్టేబుల్ బుచ్చి రెడ్డి పాలెం దామరమడుగు వద్ద వరద సహాయక చర్యలలో విషాదం… మరణ వార్త విని శోకసంద్రంలో జిల్లా పోలీసు శాఖ.. అమర వీరుని స్మరిస్తూ మౌనం పాటించిన జిల్లా యస్.పి., జిల్లా పోలీసు యంత్రాంగం బుచ్చి రెడ్డి పాలెం,  న‌వంబ‌ర్ 20 (స‌దా మీకోసం) : బుచ్చిరెడ్డి పాలెం దామ‌ర‌మ‌డుగు వ‌ద్ద‌ వరద నీటిలో […]

error: Content is protected !!