మూడు పూటలా అన్నం పెట్టే రైతు నోట్లో, జగన్ రెడ్డి మట్టి కొడుతున్నారు లాభ నష్టాలను లెక్క చేయకుండా, రైతులు పంటలు పండించి మనకు అన్నం పెడుతున్నారు జగన్ రెడ్డి రైతులను ఆదుకోవాల్సింది పోయి, అబద్ధపు కరపత్రాలు విడుదల చేస్తున్నారు రైతుల ఆత్మహత్య లో ఆంధ్ర రాష్ట్రం రెండో స్థానంలో ఉంది రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు పోరాడుతాం జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు […]
Month: March 2022
సింహపురి గడ్డ అదిరింది…. రైతులు తమ సత్తా చాటారు…!
సింహపురి గడ్డ అదిరింది రైతులు తమ సత్తా చాటారు అన్నం పెట్టే అన్నదాత గిట్టుబాటు ధర కోసం అల్లాడుతుంటే ప్రజాప్రతినిధులున్నది ఫిడేలు వాయించుకునేందుకా కనీస మద్దతు ధర పొందడం రైతు హక్కు..ఆ హక్కును జగన్ రెడ్డి ప్రభుత్వం కాలరాస్తోంది ధాన్యం కొనుగోలు చేయలేమని చెప్పిన చోట రైతు భరోసా కేంద్రాలకు తాళం వేయండి రైతన్న రోడ్డెక్కితే ఎంతటి మొండి ప్రభుత్వమైనా దిగిరావల్సిందే.. కేంద్రంలో వ్యవసాయ బిల్లులు, రాష్ట్రంలో మూడు రాజధానుల […]
నెల్లూరుపల్లి కొత్తపాళెం లో ధార్మిక కార్యక్రమాలు
నెల్లూరుపల్లి కొత్తపాళెం లో ధార్మిక కార్యక్రమాలు కోట, మార్చి 23 (సదా మీకోసం) : కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం హరిజన వాడలో వెలసియున్న శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం లో తిరుమల తిరుపతి దేవస్థానములు – హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి… ఈ కార్యక్రమాలను హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉపన్యాసకులు దీవి అనంతబాబు ధార్మిక ప్రవచనం తో […]
Sadha Meekosam Daily 23-03-2022 E-Paper Issue
Sadha Meekosam Daily 23-03-2022 E-Paper Issue దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers ఇవి కూడా చదవండి
కార్పొరేషన్ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను తక్షణమే ఆపాలి…. సిపిఎం నెల్లూరు నగర కమిటీ డిమాండ్
కార్పొరేషన్ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను తక్షణమే ఆపాలి సిపిఎం నెల్లూరు నగర కమిటీ డిమాండ్ నెల్లూరు కార్పొరేషన్, మార్చి 22 (సదా మీకోసం) : నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంటి పన్నుల వసూళ్ల పేరుతో కార్పొరేషన్ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను తక్షణమే ఆపాలని సిపిఎం నెల్లూరు నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ విషయమై మంగళవారం బాలాజీ నగర్ లోని సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం […]
ఏపీకి 266 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఇచ్చాం
ఏపీకి 266 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఇచ్చాం ఎంపీ ఆదాలకు బదులిచ్చిన కేంద్ర మంత్రి ఢిల్లీ, మార్చి 22 (సదా మీకోసం) : ఫేమ్ ఇండియా పథకం కింద దేశవ్యాప్తంగా 520 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను, ఆంధ్రప్రదేశ్కు 266 ఛార్జింగ్ స్టేషన్లను మంజూరు చేసినట్లు భారీ పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కి పార్లమెంట్లో మంగళవారం రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. […]
స్టడీ సర్కిల్ లను ఏర్పాటు చేయండి
స్టడీ సర్కిల్ లను ఏర్పాటు చేయండి నెల్లూరు జిల్లా భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులు యశ్వంత్ సింగ్ నెల్లూరు విద్య, మార్చి 22 (సదా మీకోసం) : ప్రభుత్వ ఉద్యోగుల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యుఎస్ యువతకు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్టడీ సర్కిల్, ఇతర ఏర్పాటు గురించి, గడిచిన రెండేళ్లుగా ఉద్యోగాల నియామకాలకు కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు ఇటీవల ప్రభుత్వం చేసిన ప్రకటన, […]
పార్టీలకతీంతంగా రైతుల నిరసన కార్యక్రమంలో పాల్గొనండి… గూడూరులో పిలుపునిచ్చిన పాశిం సునీల్
పార్టీలకతీంతంగా రైతుల నిరసన కార్యక్రమంలో పాల్గొనండి గూడూరులో పిలుపునిచ్చిన పాశిం సునీల్ గూడూరు, మార్చి 22 (సదా మీకోసం) : తెలుగుదేశం పార్టీ పాలిట్ భ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధాన్యం గిట్టుబాటు ధర పై బుధవారం నెల్లూరు నందు జరిగే నిరసన కార్యక్రమంలో పార్టీల కతీతముగా నియోజకవర్గంలోని రైతులందరూ పాల్గొనాలని గూడూరు మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గూడూరు […]
మంత్రిగా అనీల్ వెయ్యి రోజుల పాలనలో ఏం చేశారు ? శ్వేతపత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేసిన టిడిపి సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి
మంత్రిగా అనీల్ వెయ్యి రోజుల పాలనలో ఏం చేశారు ? శ్వేతపత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేసిన టిడిపి సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి నెల్లూరు నగరం, మార్చి 22 (సదా మీకోసం) : మంత్రి అనీల్ కు దమ్ము, దైర్యముంటే.. ఈ వెయ్యిరోజుల్లో మంత్రిగా ఏం అభివృద్ది చేశారో శ్వేతపత్రం విడుదల చెయ్యాలని టీడీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో అనేక అభివృద్ది […]
సకల మానవాళి మనుగడకు పరిశుద్ధమైన నీరు అందించాలి
సకల మానవాళి మనుగడకు పరిశుద్ధమైన నీరు అందించాలి బద్దెపూడి నరసింహ గిరి నెల్లూరు, మార్చి 22 (సదా మీకోసం) : ప్రపంచంలో సకల జీవరాశికి నీరు హక్కు, అదే జీవితం. సకల మానవాళికి పరిశుద్ధమైన నీరు అందించేందుకు ఐక్యరాజ్య సమితి మార్చి ఇరవై రెండువ తేదీని ప్రపంచ జల దినోత్సవంగా నిర్ణయించారని 25 వ డివిజన్ కార్పొరేటర్ బద్దెపూడి నరసింహ గిరి అన్నారు. మంగళవారం ప్రపంచ జల దినోత్సవం (వరల్డ్ […]

