అగ్రహీరోల సినిమా బ్లాక్ మార్కెట్ దందాపై యశ్వంత్ సింగ్ ఆగ్రహం

అగ్రహీరోల సినిమా బ్లాక్ మార్కెట్ దందాపై నెల్లూరు జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు యశ్వంత్ సింగ్ ఆగ్రహం. -: నెల్లూరు న‌గ‌రం, మార్చి 27 (స‌దా మీకోసం) :- నగరంలో అగ్రహీరోల సినిమా టికెట్లు బ్లాక్ మార్కెట్ లో అధిక రేట్లు విక్రయించడం పై జిల్లా బిజెపి అధ్యక్షుడు యశ్వంత్ సింగ్ ఆధ్వర్యంలో స్థానిక పొగతోట మాగుంట థియేటర్ లోపల భారీ ఎత్తున నిరసన చేసి కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ […]

స్ట‌డీ స‌ర్కిల్ ల‌ను ఏర్పాటు చేయండి

స్ట‌డీ స‌ర్కిల్ ల‌ను ఏర్పాటు చేయండి నెల్లూరు జిల్లా భారతీయ జనతా యువమోర్చా అధ్య‌క్షులు య‌శ్వంత్ సింగ్ నెల్లూరు విద్య‌, మార్చి 22 (స‌దా మీకోసం) : ప్రభుత్వ ఉద్యోగుల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడ‌బ్ల్యుఎస్ యువతకు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్టడీ సర్కిల్, ఇతర ఏర్పాటు గురించి, గడిచిన రెండేళ్లుగా ఉద్యోగాల నియామకాలకు కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు ఇటీవల ప్రభుత్వం చేసిన ప్రకటన, […]

ధాన్యం న‌గ‌దు రైతుల ఖాతాల్లొ జ‌మ చేయాలని.. ఆర్బీకేల‌పై త‌హ‌సిల్దార్‌కు మిడ‌త‌ల ర‌మేస్ విజ్ఞ‌ప్తి

ధాన్యం న‌గ‌దు రైతుల ఖాతాల్లొ జ‌మ చేయాలి ఆర్బీకేల‌పై త‌హ‌సిల్దార్‌కు మిడ‌త‌ల ర‌మేస్ విజ్ఞ‌ప్తి కొడవలూరు, మార్చి 22 (స‌దా మీకోసం) : ఆర్ బి కె లు కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని అలాగే మండలంలో మద్దతు ధరకే ధాన్యం విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కొడవలూరు తహసిల్దారు కు బిజెపి నమామి గంగే రాష్ట్ర ప్రముక్ మిడతల రమేష్ విజ్ఞప్తి చేశారు. […]

దగాపడిన ధాన్యం రైతాంగం నమామి గంగే రాష్ట్ర ప్రముఖ మిడతల రమేష్

దగాపడిన ధాన్యం రైతాంగం నమామి గంగే రాష్ట్ర ప్రముఖ మిడతల రమేష్ నెల్లూరు న‌గ‌రం, మార్చి 21 (స‌దా మీకోసం) : రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన నెల్లూరు జిల్లా ధాన్యం రైతులు తమ పంటలకు మద్దతు ధర కోల్పోయారని బిజెపి నమామి గంగే రాష్ట్ర ప్రముఖ మిడతల రమేష్ స్పందన కార్యక్రమం లో నల్ల కండువాలు ధరించి జెసి హరేంద్ర ప్రసాద్ కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. అంతకు […]

నెల్లూరులో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

నెల్లూరులో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం నెల్లూరు న‌గ‌రం, మార్చి 18 (స‌దా మీకోసం) : భారతీయ జనతా యువమోర్చా నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ ను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ నోటుకు ఓటు కేసులో ఉన్న‌ రేవంత్ […]

ఒంటి పూట బడులు, వేస‌వి సెల‌వ‌లు మంజూరు చేయండి : భార‌తీయ యువ‌మోర్చా జిల్లా అధ్య‌క్ష‌లు య‌శ్వంత్ సింగ్

ఒంటి పూట బడులు, వేస‌వి సెల‌వ‌లు మంజూరు చేయండి భార‌తీయ యువ‌మోర్చా జిల్లా అధ్య‌క్ష‌లు య‌శ్వంత్ సింగ్ నెల్లూరు న‌గ‌రం, మార్చి 17 (స‌దా మీకోసం) : ఒంటి పూట బడులు, వేసవి సెలవల మంజూరులో జాప్యం గురించి కలెక్టర్ కార్యాల‌యంలో ఏవో సుబ్రహ్మణ్యంని భార‌తీయ యువ‌మోర్చా జిల్లా అధ్య‌క్ష‌లు య‌శ్వంత్ సింగ్ ఆధ్వ‌ర్యంలో క‌ల‌సి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, వాతావరణం లోని మార్పులు, […]

గూడూరు బంద్‌కు స‌హ‌క‌రించండి

గూడూరు బంద్‌కు స‌హ‌క‌రించండి శ్రీ బాలాజీ జిల్లాలో క‌ల‌ప‌డాన్ని వ్య‌తిరేకిస్తూ గూడూరు సాధ‌న స‌మితి పిలుపు నెల్లూరు, మార్చి 1 (స‌దా మీకోసం) : గూడూరు పట్టణ సిపిఎం కార్యాలయంలో గూడూరు సాధన సమితి అఖిలపక్షం ఆధ్వర్యంలో, గూడూరు సాధన సమితి కన్వీనర్ సిపిఐ నాయకులు ఎస్.కె. కాలేషా అధ్యక్షతన జరిగిన విలేఖ‌రుల స‌మావేశంలో నాయకులు మాట్లాడుతూ, మార్చి 2వ తేదీన జరిగే గూడూరు బంద్ ను గూడూరు పట్టణ […]

అలుపెరుగని అమరావతి ఉద్యమం

అలుపెరుగని అమరావతి ఉద్యమం – 23 వ రోజు ఉప్పెనలా సాగుతున్నా మహా పాదయాత్ర… – మహా పాదయాత్రకు భారీ స్పందన..ప్రభంజనంలా జన సందోహం కావలి, న‌వంబ‌ర్ 23 (స‌దా మీకోసం) : నేడు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధి నుండి పాదయాత్ర ప్రారంభ‌మైంది. జై అమరావతి… జయహో అమరావతి…ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని, అమరావతిని నిలుపుకుందాం.. అంటూ నినాదాలు మార్మోగాయి. […]

జిల్లా పరిషత్ ప్రాధమిక పాఠశాలలో తెలుగు భాష దినోత్సవం

జిల్లా పరిషత్ ప్రాధమిక పాఠశాలలో తెలుగు భాష దినోత్సవం -: బోగోలు, ఆగ‌ష్టు 29 (స‌దా మీకోసం) :- బోగోలు మండలం విఎన్ఆర్ పంచాయతీ కోత్తూరు గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాధమిక పాఠశాలలో బిజెపి మండల మహిళాఅధ్యక్షురాలు అధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం నిర్వ‌హించారు. ఈ సంధర్భంగా తెలుగుపండిట్ అయినా పసుపులేటి లక్ష్మీని సన్మానించాడం జరిగింది. తెలుగు ప్రావీణ్యం గురించి లక్ష్మీ, ఎనుగుల ప్రతాప్ రెడ్డి, మండల అధ్యక్షులు పసుపులేటి […]

error: Content is protected !!