జెన్నీ ర‌మ‌ణ‌య్య ఆధ్వ‌ర్యంలో అమ‌రావ‌తి రైతుల‌కు మ‌ద్ద‌తుగా కార్ల‌తో భారీ ర్యాలీ

0
Spread the love

జెన్నీ ర‌మ‌ణ‌య్య ఆధ్వ‌ర్యంలో అమ‌రావ‌తి రైతుల‌కు మ‌ద్ద‌తుగా కార్ల‌తో భారీ ర్యాలీ

నెల్లూరు, న‌వంబ‌ర్ 23 (స‌దా మీకోసం) :

నెల్లూరు జిల్లా దళిత గిరిజన, జెన్నీ రమణయ్య‌ల ఆధ్వర్యంలో న్యాయస్థానం టు దేవస్థానం అమరావతి రాజధాని రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు మ‌ద్ద‌తుగా దళిత గిరిజన జె ఏ సి నేతలు 60 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలియజేశారు.

ఈ సంద‌ర్భంగా జెన్ని ర‌మ‌ణ‌య్య మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా అందరూ అమరావతి నే రాజధానిగా కావాలని కోరుకుంటున్నారన్నారు.

మాకంటూ స్పష్టమైన రాజధాని లేదని 5 కోట్ల ఆంధ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!