మేకపాటి రాజమోహన్ రెడ్డి నీ పరామర్శించిన అబ్దుల్ అజీజ్ నెల్లూరు రూరల్, మార్చి 1 (సదా మీకోసం) : మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ పరామర్శించారు. నగరంలోని డైకాస్ రోడ్ లో గల వారి నివాసంలో రాజమోహన్ రెడ్డి నీ పరామర్శించారు. భగవంతుడు ఆయనకు, ఆయన కుటుంబానికి తోడుగా ఉండాలని, కొండంత ధైర్యాన్ని […]
Day: 1 March 2022
గూడూరు బంద్‌కు సహకరించండి
గూడూరు బంద్‌కు సహకరించండి శ్రీ బాలాజీ జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ గూడూరు సాధన సమితి పిలుపు నెల్లూరు, మార్చి 1 (సదా మీకోసం) : గూడూరు పట్టణ సిపిఎం కార్యాలయంలో గూడూరు సాధన సమితి అఖిలపక్షం ఆధ్వర్యంలో, గూడూరు సాధన సమితి కన్వీనర్ సిపిఐ నాయకులు ఎస్.కె. కాలేషా అధ్యక్షతన జరిగిన విలేఖరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, మార్చి 2వ తేదీన జరిగే గూడూరు బంద్ ను గూడూరు పట్టణ […]
సిసి రోడ్ల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
సిసి రోడ్ల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి 1.60 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్లు పనులు నెల్లూరు రూరల్, మార్చి 1 (సదా మీకోసం) : నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 2వ డివిజన్, గణేష్ గార్డెన్లో 1.60 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్లు పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ […]
శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లక్ష కుంకుమార్చన
అమ్మవారికి లక్ష కుంకుమార్చన ఉభయకర్తలుగా కొండూరు హరి నారాయణ రెడ్డి, సత్యవతి, వంశీ కృష్ణా రెడ్డి, సుజాతలు అన్నదానంలో 28వ డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య నెల్లూరు, మార్చి 1 (సదా మీకోసం) : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉభయ కర్తలుగా కొండూరు హరి నారాయణ రెడ్డి, సత్యవతి, వంశీ కృష్ణా రెడ్డి, సుజాతలు ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో మహా వైభవంగా 44 వ లక్ష కుంకుమార్చన […]
30వ డివిజన్‌లో జగనన్న మాట – కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట
30వ డివిజన్‌లో జగనన్న మాట – కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట నేటితో 65 రోజులు, 5019 మంది కార్యకర్తలను కలసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరు రూరల్, మార్చి 1 (సదా మీకోసం) : నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూరల్ ఎమ్.ఎల్.ఎ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్వహించిన జగనన్న మాట – కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట కార్యక్రమం నేడు 30వ డివిజన్, రామచంద్రా రెడ్డి నగర్‌లో వందలాదిమంది కార్యకర్తలతో […]
ఎమ్మెల్యే శ్రీధరన్న అంటే కార్యకర్తలకు భరోసా : 33వ డివిజన్ కార్పొరేటర్ మంజుల
ఎమ్మెల్యే శ్రీధరన్న అంటే కార్యకర్తలకు భరోసా – నాయకులకు ఆ పేరు చెప్పలేనంత ఆత్మవిశ్వాసం – నియోజకవర్గ ప్రజలకు ఆయన కుటుంబంలోని వ్యక్తి – జగనన్న మాట.. కార్యకర్తల ఇళ్లకు కోటంరెడ్డి బాట చారిత్రాత్మకం – 65 రోజుల్లో 5019 మంది కార్యకర్తల ఇళ్లకు వెళ్లడం చరిత్ర – 33వ డివిజన్ కార్పొరేటర్ మంజుల ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ – ముగింపు కార్యక్రమంలో నాయకులతో కలిసి పాల్గొన్న మంజుల – […]
Sadha Meekosam Daily 01-03-2022 E-Paper Issue
Sadha Meekosam Daily 01-03-2022 E-Paper Issue దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers

