బద్వేల్ – గురువిందపూడి హైవే అభివృద్ధిపై కేంద్ర కేబినెట్ నిర్ణయంపై ఎంపీ హర్షం నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడంపై కేబినెట్ నిర్ణయాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేసిన ఎంపీ వేమిరెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రం చూపుతున్న శ్రద్ధ కు ధన్యవాదాలు : ఎంపీ వేమిరెడ్డి నెల్లూరు ప్రతినిధి, మే 29 (సదా మీకోసం) […]
తెదేపా
టిడిపి మండల అధ్యక్షులుగా నీలం మల్లికార్జున యాదవ్
టిడిపి మండల అధ్యక్షులుగా నీలం మల్లికార్జున యాదవ్ ముత్తుకూరు, మే 16 (సదా మీకోసం) : ముత్తుకూరు మండల అధ్యక్షులుగా నీలం మల్లికార్జున యాదవ్ ని సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుండి కార్యకర్తగా పనిచేస్తూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు గా పనిచేస్తున్న నీలం మల్లికార్జున యాదవ్ కి ముత్తుకూరు మండల అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం పై పలువురు […]
*పాపాలు చేశాడు.. ఫలితం అనుభవిస్తున్నాడు*
*పాపాలు చేశాడు.. ఫలితం అనుభవిస్తున్నాడు* *తప్పులు చేయడం…పారిపోవడం కాకాణికి అలవాటే* *జిల్లా రాజకీయ చరిత్రలో అలాంటి వ్యక్తిని చూడలేదు* *పొదలకూరులో డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి* కాకాణి చిక్కడు..దొరకడు.. ఎక్కడున్నాడో తెలియదు హైదరాబాద్ లో కూర్చుని తొడలు కొట్టాడు..పోలీసులు పోతే మాయమైపోయాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆచూకీ చెప్పిన వారికి […]
మే నెల 1న ఆత్మకూరులో సీఎం పర్యటన
మే నెల 1న ఆత్మకూరులో సీఎం పర్యటన త్వరలో అధికారికంగా ఖరారు కానున్న సీఎం పర్యటన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులు సంసిద్ధంగా ఉండాలని మంత్రి ఆనం ఆదేశం నెల్లూరు ప్రతినిధి, ఏప్రిల్ 21 (సదా మీకోసం) : సీఎం చంద్రబాబు నాయుడు ఆత్మకూరులో మే నెల 1వ తేదీన పర్యటించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి […]
అలుపెరగని పోరాట యోధుడు,నిత్య శ్రామికుడు చంద్రబాబు : చేజర్ల వెంకటేశ్వర రెడ్డి
అలుపెరగని పోరాట యోధుడు,నిత్య శ్రామికుడు చంద్రబాబు తెలుగు వారి మేథస్సు ను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు రాజకీయంగా నష్టపోయినా పర్లేదు కానీ,రాష్ట్రం మాత్రం నష్టపోకూడదనేదే అయన ఆలోచన భవిష్యత్తు అవసరాలపై అవగాహనతో,ముందుచూపుతో నిర్ణయాలు తీసుకొని,వాటిని అమలుపరిచిన పాలనాధ్యక్షుడు చంద్రబాబు నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి కోవూరు, ఏప్రిల్ 20 (సదా మీకోసం) : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా […]
ఆ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు మీద ఉండాలి
ఆ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు మీద ఉండాలి డిప్యూటీ మేయర్ రూప్ కూమర్ యాదవ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు కేకు కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేసిన రూప్ కూమర్ యాదవ్ నెల్లూరు నగరం, ఏప్రిల్ 20 (సదా మీకోసం) : నెల్లూరు నగరం, జేమ్స్ గార్డెన్ లోని నగర డిప్యూటీ మేయర్ కార్యాలయంలో ఆదివారం నాడు రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన […]
ఎంపి వేమిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్ రూప్
ఎంపి వేమిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్ రూప్ ఘనంగా నిర్వహించిన ఎంపీ వేమిరెడ్డి జన్మదిన వేడుకలు తిరుపతి, ఏప్రిల్ 19 (సదా మీకోసం) : నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా నెల్లూరు నుండి తిరుపతికి భారీ కాన్వాయ్ తో ర్యాలీ గా వచ్చి తిరుపతి లోని తాజ్ హోటల్ లో ఉన్న నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నగర డిప్యూటీ […]
సేవా కార్యక్రమాలకు మారుపేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
సేవా కార్యక్రమాలకు మారుపేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదిమందికి మేలు చేసే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు, ఏప్రిల్ 19 (సదా మీకోసం) నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు, పేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సేవా కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాలకు మారుపేరు వేమిరెడ్డి ప్రభాకర్ […]
ఘనంగా ప్రారంభమైన మెగా రక్తదాన శిబిరం
ఘనంగా ప్రారంభమైన మెగా రక్తదాన శిబిరం నెల్లూరు, ఏప్రిల్ 19 (సదా మీకోసం) నెల్లూరు పార్లమెంటు సభ్యులు, ప్రియతమ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం ఘనంగా ప్రారంభమైంది. పలువురు ముఖ్య నేతలు, నాయకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేశారు. నేతలు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, […]
జిల్లా ప్రజలకువేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్న సేవలు ఎనలేనివి.
జిల్లా ప్రజలకువేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్న సేవలు ఎనలేనివి. స్వంత నిధులతో పాటు,ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి జిల్లాను అభివృద్ధి చేస్తున్నారు. దాదాపు 80 వేల కోట్లు విలువ చేసే బీపీసిల్ ప్రాజక్టు ను జిల్లాకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. వారి జన్మదిన సందర్భంగా వారికి భగవంతుడు ఆయు,ఆరోగ్యాలు, సిరి సంపదలు ప్రసాదించాలి. చేజర్ల వేంకటేశ్వర రెడ్డి కోవూరు, ఏప్రిల్ 19 (సదా మీకోసం) నెల్లూరు […]