కేంద్ర విద్యా పథకాలపై అవగాహన కలిగించారా? పార్లమెంట్ లో అడిగిన ఎంపీ ఆదాల

కేంద్ర విద్యా పథకాలపై అవగాహన కలిగించారా? పార్లమెంట్ లో అడిగిన ఎంపీ ఆదాల ఢిల్లీ, మార్చి 28 (స‌దా మీకోసం) : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా పథకాలపై దేశవ్యాప్తంగా ఎలాంటి అవగాహనను కలిగించారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్లో సోమవారం రాతపూర్వకంగా ప్రశ్నించారు. ఇందుకు అనుసరించిన మార్గాలేమిటని కూడా అడిగారు. దీనికి కేంద్ర విద్యా, అక్షరాస్యత మంత్రి అన్నపూర్ణ దేవి సమాధానమిస్తూ విద్య, అక్షరాస్యత […]

మోడీ వినాశకర విధానాలను తిప్పి కొట్టండి : కార్మిక సంఘాల నాయకులు

మోడీ వినాశకర విధానాలను తిప్పి కొట్టండి కార్మిక సంఘాల నాయకులు నెల్లూరు, మార్చి 28 (స‌దా మీకోసం) : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ప్రయివేటీకరణ విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు ఐక్యం కావాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆత్మకూరు బస్టాండ్ వద్ద నుండి గాంధీ బొమ్మ వరకు కార్మికులు భారీ ర్యాలీ […]

మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటా : ముఖ‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటా నా ప్రతి అడుగులో నాకు తోడుగా నిలబడిన గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ కి గౌత‌మ్ రెడ్డి పేరు ఎంత చెప్పినా, ఎంత మాట్లాడినా ఆ లోటును భర్తీ చేయలేం గౌతమ్‌ అగ్రస్ధానంలో ఉంటాడు, ఉన్నాడు దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సంతాప సభలో ముఖ‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నెల్లూరు ప్ర‌తినిధి, మార్చి 28 (స‌దా మీకోసం) :   […]

బాలిరెడ్డిపాళెం లో సరస్వతీ పూజ

బాలిరెడ్డిపాళెం లో సరస్వతీ పూజ వాకాడు, మార్చి 28 (స‌దా మీకోసం) : వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పరీక్షల ముందు ప్రతి సంవత్సరం జరిపించే సరస్వతి పూజ అంగరంగవైభవంగా జరిపించారు. శ్రీ పట్టాభి రామాలయం ప్రధాన అర్చక స్వామి దీవి అనంతాచార్యులు శాస్త్రోక్తంగా విద్యార్థినీ విద్యార్థుల చే పూజలు జరిపించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు విద్యార్థులకు విద్య వలన విజ్ఞానం […]

మేనమామ అని చెప్పుకునే జగన్ రెడ్డి, ఆడబిడ్డల పై అత్యాచారాలు జరుగుతుంటే ఏం అయిపోయారు

మేనమామ అని చెప్పుకునే జగన్ రెడ్డి, ఆడబిడ్డల పై అత్యాచారాలు జరుగుతుంటే ఏం అయిపోయారు. మంత్రి అనీల్ కు మహిళల పై చిత్తశుద్ధి ఉంటే తన అనుచరుడికి కఠిన శిక్ష వేయాలి. పనబాక భూలక్ష్మి, నెల్లూరు పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు -: నెల్లూరు, మార్చి 27 (సదా మీకోసం) :- నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ భవన్ లో తెలుగుమహిళా విభాగం నాయకులు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ […]

ఇంటిప‌న్నులు క‌ట్టమంటే తిర‌గ‌బ‌డండి : నెల్లూరు న‌గ‌ర ప్ర‌జ‌లకు టీడీపీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి

ఇంటిప‌న్నులు క‌ట్టమంటే తిర‌గ‌బ‌డండి నెల్లూరు న‌గ‌ర ప్ర‌జ‌లకు టీడీపీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి -: నెల్లూరు న‌గ‌రం, మార్చి 27 (స‌దా మీకోసం) :- 15 ఏళ్లు రాజ‌కీయాల్లో ఉన్న మంత్రి అనీల్ నెల్లూరు న‌గరాన్ని ఏం అభివృద్ది చేశారో చెప్పాల‌ని టీడీపీ నెల్లూరుసిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసుల‌రెడ్డి డిమాండ్ చేశారు. గ‌త ప్ర‌భుత్వంలో పైసా ప‌న్నులు పెంచ‌కుండా తాము అభివృద్ది చేశామ‌ని ఆయ‌న అన్నారు. నెల్లూరులోని ఎన్టీయార్ భ‌వ‌న్లో […]

అగ్రహీరోల సినిమా బ్లాక్ మార్కెట్ దందాపై యశ్వంత్ సింగ్ ఆగ్రహం

అగ్రహీరోల సినిమా బ్లాక్ మార్కెట్ దందాపై నెల్లూరు జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు యశ్వంత్ సింగ్ ఆగ్రహం. -: నెల్లూరు న‌గ‌రం, మార్చి 27 (స‌దా మీకోసం) :- నగరంలో అగ్రహీరోల సినిమా టికెట్లు బ్లాక్ మార్కెట్ లో అధిక రేట్లు విక్రయించడం పై జిల్లా బిజెపి అధ్యక్షుడు యశ్వంత్ సింగ్ ఆధ్వర్యంలో స్థానిక పొగతోట మాగుంట థియేటర్ లోపల భారీ ఎత్తున నిరసన చేసి కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ […]

పార్కును ప్రైవేట్ ప‌రం చేసే ప్రయత్నాలు మానుకోవాలి : 16 వ డివిజన్ అభివృద్ది క‌మిటి

పార్కును ప్రైవేట్ ప‌రం చేసే ప్రయత్నాలు మానుకోవాలి 16 వ డివిజన్ అభివృద్ది క‌మిటి -: నెల్లూరు న‌గ‌రం, మార్చి 27 (స‌దా మీకోసం) :- ఆదిత్యనగర్ వాటర్ ట్యాంక్ రిజర్వుడ్ స్థలం పార్కును ప్రైవేట్ సంస్థలకు ధారా దత్తం చేసే ప్రయత్నాలను కార్పొరేషన్ విరమించుకోవాలని 16వ డివిజ‌న్ అభివృద్ధి క‌మ‌టి ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న తెలిపారు. నెల్లూరు నగరం 16 వ డివిజన్ లో ఆదిత్య నగర్ వాటర్ ట్యాంక్ […]

మార్చి 28,29 న జరుగు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి : సిఐటియూ

మార్చి 28,29 న జరుగు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి : సిఐటియూ నెల్లూరు ప్రతినిధి, మార్చి 27 (సదా మీకోసం) : ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ కోసం, కార్మిక హక్కుల కోసం దేశ వ్యాప్తంగా మార్చి 28,29 జరుగు దేశ వ్యాప్త సమ్మె ను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. ఈ విషయమై స్థానిక పడుగుపాడు గూడుషెడ్ నుంచి వెంకటేశ్వర పురం, జనార్దన్ రెడ్డి […]

Sadha Meekosam Daily 27-03-2022 E-Paper Issue

Sadha Meekosam Daily 27-03-2022 E-Paper Issue       దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers   ఇవి కూడా చ‌ద‌వండి    

You cannot copy content of this page