నాడు చ‌క్కెర ఫ్యాక్ట‌రీని పున‌రుద్ధ‌రిస్తామ‌ని….. నేడు అమ్మ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు

నాడు చ‌క్కెర ఫ్యాక్ట‌రీని పున‌రుద్ధ‌రిస్తామ‌ని నేడు అమ్మ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు మాట తప్పని,మడమ తిప్పని ముఖ్యమంత్రి…. కోవూరు సహకార చక్కెర ఫ్యాక్టరీని పునరుద్దరిస్తానని పాదయాత్ర సాక్షిగా బుచ్చి లో చెప్పి నేడు మాట ఎందుకు తప్పారు ? సహకార చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణ కోసం రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని తొలి బడ్జెట్ లో ప్రకటించి దానిని అమలు చేయకుండా ఎందుకు మడమ తిప్పారు ? కోవూరు తో సహా […]

ముందస్తు నగదు చెల్లింపులు చేసి ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు

ముందస్తు నగదు చెల్లింపులు చేసి ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు నెల్లూరు క‌లెక్ట‌రేట్‌, మార్చి 21 (స‌దా మీకోసం) : జిల్లాలోని అన్ని జగనన్న లేఅవుట్లలో లబ్ధిదారులకు ముందస్తు నగదు చెల్లింపులు చేసి ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ఎస్.ఆర్. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ […]

ముంగ‌మూరు శ్రీధ‌ర్ అన్నా.. నా కుటుంబ స‌భ్యుడు : టిడిపి సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసుల‌రెడ్డి

ముంగ‌మూరు శ్రీధ‌ర్ అన్నా.. నా కుటుంబ స‌భ్యుడు టిడిపి సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసుల‌రెడ్డి నెల్లూరు న‌గ‌రం, మార్చి 21 (స‌దా మీకోసం) : గ‌త రెండువారాలుగా నెల్లూరులోని విఆర్సీ మైదానంలో జ‌రుగుతున్న ముంగ‌మూరు శ్రీధ‌ర్ కృష్ణారెడ్డి మెమోరియ‌ల్ క్రికెట్ పోటీలు ముగిశాయి. తొలిరోజు తెలుగుదేశం పార్టీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసుల‌రెడ్డి, జిల్లా అధ్య‌క్షులు అబ్దులు అజీజ్ ఈ టోర్న‌మెంట్ ను ప్రారంచారు. సోమ‌వారం ముగింపు కార్య‌క్ర‌మంలో కోటంరెడ్డి […]

జగనన్న విద్యా దీవెన లాంటిది కేంద్రం అమలు చేస్తుందా?

జగనన్న విద్యా దీవెన లాంటిది కేంద్రం అమలు చేస్తుందా? పార్లమెంట్లో ప్రశ్నించిన ఆదాల ఢిల్లీ, మార్చి 21 (స‌దా మీకోసం) : ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్య అభ్యసించే బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం పూర్తిస్థాయి ఫీజును తిరిగి చెల్లించే జగనన్న విద్యా దీవెన లాంటి పథకం అమలు చేసే ప్రతిపాదన ఏమైనా ఉందా? అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం పార్లమెంట్లో ప్రశ్నించారు. ఒకవేళ అమలు […]

తాళిబొట్లు తెంచేందుకేనా ప్ర‌జ‌లు అధికార‌మిచ్చింది..? : సీఎం జ‌గ‌న్ పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన టీడీపీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి

తాళిబొట్లు తెంచేందుకేనా ప్ర‌జ‌లు అధికార‌మిచ్చింది..? సీఎం జ‌గ‌న్ పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన టీడీపీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి కల్తీ మ‌ద్యం తాగి వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు మీడియా ముందుకు రాని మ‌ర‌ణాలు ఎన్నో జ‌రుగుతున్నాయి ‘జంగారెడ్డిగూడెం కల్తీ మ‌ర‌ణాల‌కు ప్ర‌భుత్వ హ‌త్య‌లు కాదా..? నెల్లూరులో కూడా క‌ల్తీమ‌ద్యం తాగి ఒక వ్య‌క్తి మ‌ర‌ణిస్తే.. ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డంలేదు తాళిబొట్లు తెంచుతున్న జ‌గ‌న్ కు పుట్ట‌గ‌తులుండ‌వ్ ఆడ‌వారి క‌న్నిటీల్లో వైసీపీ […]

దగాపడిన ధాన్యం రైతాంగం నమామి గంగే రాష్ట్ర ప్రముఖ మిడతల రమేష్

దగాపడిన ధాన్యం రైతాంగం నమామి గంగే రాష్ట్ర ప్రముఖ మిడతల రమేష్ నెల్లూరు న‌గ‌రం, మార్చి 21 (స‌దా మీకోసం) : రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన నెల్లూరు జిల్లా ధాన్యం రైతులు తమ పంటలకు మద్దతు ధర కోల్పోయారని బిజెపి నమామి గంగే రాష్ట్ర ప్రముఖ మిడతల రమేష్ స్పందన కార్యక్రమం లో నల్ల కండువాలు ధరించి జెసి హరేంద్ర ప్రసాద్ కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. అంతకు […]

“స్పందన” కార్యక్రమంను నిర్వహించిన జిల్లా ఎస్పీ

“స్పందన” కార్యక్రమంను నిర్వహించిన జిల్లా ఎస్పీ నెల్లూరు క్రైం, మార్చి 21 (స‌దా మీకోసం) : జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ విజ‌య‌రావు నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ప్ర‌జ‌లు పాల్గొని త‌మ‌ ఫిర్యాదులను, సమస్యలను వివ‌రించారు. సమస్యలతో వచ్చిన ప్రజలతో వినయంగా, అంకిత భావం, సేవా దృక్పథం కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ సూచన చేశారు. మ‌హిళలను వేధించడం, ఇతర సమస్యలపై వెంటనే స్పందించాలని, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే […]

నిర్దిష్ట గడువులోపు పరిష్కారం అందించండి : స్పందనలో డిప్యూటీ కమిషనర్

నిర్దిష్ట గడువులోపు పరిష్కారం అందించండి – స్పందనలో డిప్యూటీ కమిషనర్ నెల్లూరు కార్పొరేష‌న్‌, మార్చి 21 (స‌దా మీకోసం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నత ఆశయాలతో రూపొందించిన స్పందన వేదిక ద్వారా ప్రజా సమస్యలకు నిర్దిష్ట గడువులోపు పరిష్కారం అందజేయాలని డిప్యూటీ కమిషనర్ చెన్నుడు అధికారులకు సూచించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం స్పందన వేదికను కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. […]

స్పంద‌న‌లో పాల్గొన్న చైర్ ప‌ర్స‌న్‌

స్పంద‌న‌లో పాల్గొన్న చైర్ ప‌ర్స‌న్‌ బుచ్చిరెడ్డి పాళెం, మార్చి 21 (స‌దా మీకోసం) : బుచ్చిరెడ్డి పాళెం నగర పంచాయితీ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజామురళీ పాల్గొని పలు అర్జీ లను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. ఈ సంద‌ర్భ‌గా ఛైర్ పర్సన్ మాట్లాడుతూ.. స్పందనలో నేడు వచ్చిన పెన్షన్లు, ఇళ్ళు స్థలాలు సంబంధించిన అర్జీలను అధికారులతో మాట్లాడి పరిష్కరించిన‌ట్లు తెలి పారు. […]

పెండింగ్లో ఉన్న స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు

పెండింగ్లో ఉన్న స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు నెల్లూరు క‌లెక్ట‌రేట్‌, మార్చి 21 (స‌దా మీకోసం) : జిల్లాలో పెండింగ్లో ఉన్న స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమం నిర్వహించి జిల్లా ప్రజల నుండి అర్జీలను […]

You cannot copy content of this page