రాష్ట్రంలో అరాచక, అబద్దపు, దోపిడిపూరిత అవినీతి పాలన : బీద రవిచంద్ర నాడు మిగులు విద్యుత్ – నేడు విద్యుత్ కొరత రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ది శూన్యం – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర -: వెంకటగిరి, అక్టోబర్ 13 (సదా మీకోసం) :- వెంకటగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి సోమశిల ప్రాజెక్ట్ […]
SPSR నెల్లూరు

అఖిల పక్ష నేతల రౌండ్ టేబుల్ సమావేశం
అఖిల పక్ష నేతల రౌండ్ టేబుల్ సమావేశం -: నెల్లూరు నగరం, సెప్టెంబర్ 15 (సదా మీకోసం) :- నెల్లూరు రంగనాయకుల పేటలోని మాద్రసాలో బుధవారం అఖిల పక్షాల నాయకులు MHPS రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లి, మౌలానా మొహమ్మద్ గులాం అరెస్ట్ కు నిరసనగా భవిష్యత్తు కార్యాచరణ కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం అన్ని పార్టీల, ముస్లిం సంఘాల ఆమోదం తో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించారు. […]
16 నుంచి నేను… నా కార్యకర్త : ఎమ్మెల్యే కోటంరెడ్డి
16 నుంచి “నేను… నా కార్యకర్త” : ఎమ్మెల్యే కోటంరెడ్డి -: నెల్లూరు రూరల్, సెప్టెంబర్ 14 (సదా మీకోసం) :- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం నాడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ, “నేను… నా కార్యకర్త” పేరుతో ఈనెల 16 నుంచి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం […]
త్రిశూల వ్యూహం ప్రయోగించిన టీడీపీ నేతలు…!
త్రిశూల వ్యూహం ప్రయోగించిన టీడీపీ నేతలు…! టిడిపి నాయకులు రహదారుల పైకి వచ్చి ఆందోళన చేయకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసు బలగాలతో ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేస్తున్నారని ఎలాగైనా నిరసన తెలపాలని అనుకున్న టీడీపీ మైనారిటీ అధ్యక్షుడు సాబీర్ ఖాన్ త్రిశూల వ్యూహం ప్రయోగించారు.. నారా లోకేష్ గుంటూరు పర్యటన ను అడ్డుకునేందుకు నిరసనగా నెల్లూరు విఆర్సి వద్ద తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. […]
జిల్లా పరిషత్ ప్రాధమిక పాఠశాలలో తెలుగు భాష దినోత్సవం
జిల్లా పరిషత్ ప్రాధమిక పాఠశాలలో తెలుగు భాష దినోత్సవం -: బోగోలు, ఆగష్టు 29 (సదా మీకోసం) :- బోగోలు మండలం విఎన్ఆర్ పంచాయతీ కోత్తూరు గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాధమిక పాఠశాలలో బిజెపి మండల మహిళాఅధ్యక్షురాలు అధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం నిర్వహించారు. ఈ సంధర్భంగా తెలుగుపండిట్ అయినా పసుపులేటి లక్ష్మీని సన్మానించాడం జరిగింది. తెలుగు ప్రావీణ్యం గురించి లక్ష్మీ, ఎనుగుల ప్రతాప్ రెడ్డి, మండల అధ్యక్షులు పసుపులేటి […]
పర్సంటేజీల కోసమే పెన్నా బ్యారేజీ కాపర్ డ్యాంను తెగ్గొట్టారా…మంత్రి అనిల్ గారూ….. : కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
పర్సంటేజీల కోసమే పెన్నా బ్యారేజీ కాపర్ డ్యాంను తెగ్గొట్టారా…మంత్రి అనిల్ గారూ….. సోమశిల నుంచి వదలకపోతే నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి.. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రి అనిల్ దే.. ఇరిగేషన్ మంత్రి అనిల్, అవినీతి అక్రమాలను వదిలేప్రసక్తే లేదు..వెంటాడుతాం.. తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.. -: నెల్లూరు నగరం, ఆగష్టు 29 (సదా మీకోసం) :- తెలుగుదేశం పార్టీ […]
మైనార్టీలకు సీఎం జగన్ చేసింది శూన్యం : కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి
మైనార్టీలకు సీఎం జగన్ చేసింది శూన్యం నెల్లూరు టిడిపి సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ధ్వజం -: నెల్లూరు నగరం, ఆగస్టు 22 (సదా మీకోసం) :- మైనార్టీలను మోసం చేసి ఓట్లేయించుకున్న సీఎం జగన్, వారికి గత ప్రభుత్వంలో అందుతున్న పథకాలను కూడా ఆపేశారని టీడీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దుల్హన్ పథకం దగ్గర నుంచి రంజాన్ తోపా దాకా అన్నింటిని […]
దిశ చట్టం వెంటనే అమలు చేయాలి : అంబేడ్కర్ ఇండియా మిషన్
దిశ చట్టం వెంటనే అమలు చేయాలి : అంబేడ్కర్ ఇండియా మిషన్ -: ఇందుకూరుపేట, ఆగస్టు 17 (సదా మీకోసం) :- గుంటూరులో బిటెక్ చదువుతున్న విద్యార్ధిని నల్లపు రమ్యను అత్యంత దారుణంగా హత్య చేసిన శివ అనే ముద్దాయిని దిశ చట్టం కింద కేసును నమోదు చేసి వెంటనే శిక్ష అమలు చేయాలని ఇందుకూరుపేట మండల అంబేడ్కర్ ఇండియా మిషన్ మండల కమిటీ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ […]
బుచ్చిలో అంబేడ్కర్ ఇండియా మిషన్ అవగాహన సదస్సు
బుచ్చిలో అంబేడ్కర్ ఇండియా మిషన్ అవగాహన సదస్సు -: బుచ్చి రెడ్డి పాళెం, ఆగష్టు 1 (సదా మీకోసం) :- మండలం కేంద్రంలోని అంబేడ్కర్ భవనం నందు అంబేడ్కర్ ఇండియా మిషన్ (ఏ.ఐ.యం) అవగాహన సదస్సును మండల కన్వీనర్ రవి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అధితిగా జిల్లా ఇంఛార్జి రమేష్ నాయుడు విచ్చేశారు. మొదటగా ప్రతీ గ్రామం నుంచి వచ్చిన కార్యకర్తల పరిచయ కార్యక్రమం జరిగింది. అనంతరం […]
దేశంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీలు విచ్చలవిడిగా పన్నులు విధిస్తున్నాయి : చేవూరు దేవకుమార్ రెడ్డి
దేశంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీలు విచ్చలవిడిగా పన్నులు విధిస్తున్నాయి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి -: నెల్లూరు, ఆగష్టు 1 (సదా మీకోసం) :- నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లా, మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి నూతన కమిటీలను ఏర్పాటు చేయడం కోసం నెల్లూరు […]

