పదవి విరమణ చేస్తున్న పోలీసు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు

పదవి విరమణ చేస్తున్న పోలీసు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలికిన అడిషనల్ యస్.పి.(అడ్మిన్) సుదీర్ఘ కాలం విధులు నిర్వహించి పదవి వీరమణ పొందడం అభినందనీయం కేవలం కుటుంబ సభ్యుల సహకారంతో మీరు ఇన్ని సంవత్సరాలు దిగ్విజయంగా విధులు నిర్వహించారు పోలీసు డిపార్ట్మెంట్ లో ప్రజా సేవకే మీ సమయం, శక్తి అన్ని వినియోగించినందుకు డిపార్ట్మెంట్ తరపున ధన్యవాదాలు నాకు కరోనా సోకిన సమయంలో అధికారుల తోడ్పాటు మరువలేనిది- నేను బ్రతికి […]

రైతులకు నిబంధనలకు అనుగుణంగా న్యాయమైన పరిహారం అందించాలి : జిల్లా క‌లెక్ట‌ర్‌

రైతులకు నిబంధనలకు అనుగుణంగా న్యాయమైన పరిహారం అందించాలి : జిల్లా క‌లెక్ట‌ర్‌ -: నెల్లూరు క‌లెక్ట‌రేట్‌, జూన్ 30 (స‌దా మీకోసం) :- సోమశిల ప్రాజెక్టు 32వ ప్యాకేజీకి సంబంధించి ఎ.ఎస్.పేట మండలంలోని జమ్మవరం, కాకర్లపాడు, గుమ్మర్లపాడు గ్రామాల్లో భూములు ఇస్తున్న రైతులకు.., నిబంధనలకు అనుగుణంగా న్యాయమైన పరిహారం అందించాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి భూముల విలువను మరోసారి పరిశీలించాలని అధికారులను కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు ఆదేశించారు. బుధవారం ఉదయం నెల్లూరు […]

వైసీపీ ప్రభుత్వ మొద్దు నిద్ర లేపెందుకే సాధన దీక్ష : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర

వైసీపీ ప్రభుత్వ మొద్దు నిద్ర లేపెందుకే సాధన దీక్ష : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర -: అమరావతి, జూన్ 29 (స‌దా మీకోసం) :- కరోనా బాధితులను ఆదుకోవాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అమరావతిలోని టీడీపీ జాతీయ కార్యాలయం వద్ద నారా చంద్రబాబునాయుడు గారు చేపట్టిన సాధన దీక్షలో జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. […]

అర్హులైన ప్రతి చేనేత కార్మికునికి వైఎస్సార్ నేతన్న నేస్తం

అర్హులైన ప్రతి చేనేత కార్మికునికి వైఎస్సార్ నేతన్న నేస్తం -: నెల్లూరు క‌లెక్ట‌రేట్‌, జూన్ 29 (స‌దా మీకోసం) :- అర్హులైన ప్రతి చేనేత కార్మికునికి వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా 24 వేల రూపాయలు అందించాలని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు.., అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నెల్లూరు కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు జాయింట్ కలెక్టర్ (ఆసరా) టి.బాపిరెడ్డితో కలిసి.., హ్యాండ్ లూమ్స్, టెక్స్ […]

జులై 1 నుండి 7వ‌ర‌కు కాపు నేస్తం ల‌బ్దిదారుల న‌మోదు కార్య‌క్ర‌మం

జులై 1 నుండి 7వ‌ర‌కు కాపు నేస్తం ల‌బ్దిదారుల న‌మోదు కార్య‌క్ర‌మం -: నెల్లూరు క‌లెక్ట‌రేట్‌, జూన్ 29 (స‌దా మీకోసం) :- జులై ఒకటో తేదీ నుండి 7వ తేదీ వరకు కాపు నేస్తం లబ్ధిదారుల నమోదు కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని వారి ఛాంబర్లో “కాపు నేస్తం, స్మైల్ పథకాల పై” […]

కోట్లాది రూపాయల గ్రావెల్ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే అక్రమకేసులు

కోట్లాది రూపాయల గ్రావెల్ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే అక్రమకేసులు రాజకీయ నాయకులు ఒత్తిడి తెచ్చారని అక్రమ కేసులతో వేధిస్తే పోలీసులపై న్యాయపోరాటం గ్రావెల్ కుంభకోణంలో నిష్పక్షపాతమైన విచారణ కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టును ఆశ్రయించబోతున్నాం నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్అజీజ్ -: నెల్లూరు, జూన్ 28 (స‌దా మీకోసం) :- టీడీపీ నాయకులపై అక్రమ కేసులను బనాయించడంపై నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్ […]

పివి న‌ర్శింహారావుని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణం

పివి న‌ర్శింహారావుని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణం -: నెల్లూరు న‌గ‌రం, జూన్ 28 (స‌దా మీకోసం) :- నెల్లూరు తూర్పు ప్రాంతాలు బాలాజీ నగర్లో ఘనంగా మాజీ ప్రధాని పివి న‌ర్శింహ‌రావు సంస్మరణ కార్యక్రమం నిర్వ‌హించారు. బాలాజీ నగర్ ఉగాది సెంటర్లో పివి చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… యావత్ భారతదేశం […]

మొగళ్లపాలెం ఇండోర్ స్టేడియం త్వ‌ర‌గా సిద్ధం చేయండి

మొగళ్లపాలెం ఇండోర్ స్టేడియం త్వ‌ర‌గా సిద్ధం చేయండి అధికారుల‌ను ఆదేశించిన క‌లెక్ట‌ర్ చ‌క్ర‌ధ‌ర్ బాబు -: నెల్లూరు క‌లెక్ట‌రేట్‌, జూన్ 28 (స‌దా మీకోసం) :- సెట్న‌ల్‌, ఆర్ & బి అధికారుల‌తో నెల్లూరు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు సమీక్షా, సమావేశం నిర్వహించారు. మొగళ్లపాలెం ఇండోర్ స్టేడియం పనులు ఎంత వరకూ వచ్చాయి? పెండింగ్ పనులు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటిని […]

ప్ర‌జ‌ల‌పై మోపే భారాల‌కు వ్య‌తిరేకంగా జ‌రిగే ధ‌ర్నాను విజ‌యవంతం చేయండి

ప్ర‌జ‌ల‌పై మోపే భారాల‌కు వ్య‌తిరేకంగా జ‌రిగే ధ‌ర్నాను విజ‌యవంతం చేయండి ప్రజలపై భారాలు మోపే మున్సిపల్ చట్ట సవరణ ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. జూన్ 30 తేదీన కార్పొరేషన్ ఆఫీస్ వద్ద జరుగు ధర్నాను ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలి. మాదాల వెంకటేశ్వర్లు (సింహపురి పౌర సమాఖ్య జిల్లా కన్వీనర్) -: నెల్లూరు రూర‌ల్‌, జూన్ 28 (స‌దా మీకోసం) :- సింహపురి పౌర సమైక్య నెల్లూరు […]

పార‌శుధ్య ప‌నుల‌ను ప‌రిశీలించిన క‌ర్తం ప్ర‌తాప్‌రెడ్డి

పార‌శుధ్య ప‌నుల‌ను ప‌రిశీలించిన క‌ర్తం ప్ర‌తాప్‌రెడ్డి -: నెల్లూరు న‌గ‌రం, జూన్ 28 (స‌దా మీకోసం) :- 14వ డివిజన్ వైసీపీ ఇంచార్జ్ కర్త0 ప్రతాప్ రెడ్డి ఈ రోజు డివిజన్ పరిధిలోని ఏసీ నగర్ ప్రాంతంలోని డ్రైనేజీ కాలువలు, పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్ర ఇరిగేషన్ శాఖామంత్రి పి.అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాలపై ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు తెలిపారు. మురుగునీటి పారుదలకు ఆటంకాలు కలుగకుండా […]

You cannot copy content of this page