జడ్పీలో బెజవాడ గోపాల్ రెడ్డి గారు జయంతి వేడుకలు

0
Spread the love

జడ్పీలో బెజవాడ గోపాల్ రెడ్డి గారు జయంతి వేడుకలు

నెల్లూరు జ‌డ్పీ, ఆగ‌ష్టు 5 (స‌దా మీకోసం) :

ఆజాద్ ఇక అమృత్ మహోత్సవంలో భాగంగా నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి గారు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, జడ్పీ సీఈవో ఈ. వాణిల‌ చేతుల మీదుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు జిల్లా ప్రజా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

error: Content is protected !!