మాదక ద్రవ్యాలకు బానిస కావొద్దు, జీవితాన్ని బలి చేసుకోవద్దు : ఎస్‌.ఇ.బి. జాయింట్ డైరెక్టర్

మాదక ద్రవ్యాలకు బానిస కావొద్దు, జీవితాన్ని బలి చేసుకోవద్దు : ఎస్‌.ఇ.బి. జాయింట్ డైరెక్టర్ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలలో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహణ ఒక్కరిని బాగు చేస్తే ఒక కుటుంబాన్ని బాగుచేసినట్లే అక్రమంగా మాదకద్రవ్యాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు, కఠిన చర్యలు తీసుకుంటాం, ఎవరినీ ఉపేక్షించేది లేదు యువత, విద్యార్థులు చెడు స్నేహాలతో సరదాగా ప్రారంభించిన మాదక ద్రవ్యాల వినియోగం వారి భవిష్యత్‌ ను నాశనం […]

నెల్లూరు జిల్లాకు మొదటి విడతలో 53,953 ఇళ్లు కేటాయించాం

నెల్లూరు జిల్లాకు మొదటి విడతలో 53,953 ఇళ్లు కేటాయించాం -: నెల్లూరు, జూన్ 26 (స‌దా మీకోసం) :- నవ రత్నాలలో భాగంగా పేదలందరికీ ఇళ్లు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీలను నిర్మిస్తున్నారని హౌసింగ్ శాఖామంత్రి సిహెచ్.రంగనాథ రాజు తెలిపారు. నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో శనివారం.., జిల్లా ఇంఛార్జి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, పరిశ్రమల […]

జిల్లా ఇంచార్జ్ మంత్రి బాలినేనిని క‌లిసిన ఆనంద‌య్య‌

జిల్లా ఇంచార్జ్ మంత్రి బాలినేనిని క‌లిసిన ఆనంద‌య్య‌ -: నెల్లూరు, జూన్ 26 (స‌దా మీకోసం) :- ఆయుర్వేద వైద్యులు ఆనందయ్య ఈ రోజు నెల్లూరు లోని రహదారులు భవనాలు శాఖ అతిధి గృహంలో జిల్లా ఇంచార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశారు. కరోనా నివారణకు తాను తయారుచేసిన ఆయుర్వేద ముందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అన్నారు. అయితే నేడు ప్రజలందరు మందు అడుగుతున్నారని, ఇప్పుడు ఉండే వసతులతో ఎక్కువ […]

అవ్వా తాతల, ముస్లిం మైనారిటీ ల విషయం లో మాట మార్చారు : సాబీర్ ఖాన్

అవ్వా తాతల, ముస్లిం మైనారిటీ ల విషయం లో మాట మార్చారు : సాబీర్ ఖాన్ -: నెల్లూరు, జూన్ 26 (స‌దా మీకోసం) :- నెల్లూరు నగర మైనారిటీ అధ్యక్షులు సాబీర్ ఖాన్ శనివారం నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయం లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాబీర్ ఖాన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్కచెల్లెళ్ళ విషయంలో అవ్వా తాతల, ముస్లిం మైనారిటీ […]

అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం

అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం -: నెల్లూరు, జూన్ 26 (స‌దా మీకోసం) :- గత నాలుగు రోజులుగా నెల్లూరు సారాయి అంగడి నుంచి, నేతాజీ నగర్, ప్రగతి నగర్ గౌతమి నగర్, తదితర ప్రాంతాలకు చుక్కనీరు రావ‌డం లేదని, అయ్యా మహాప్రభు గుక్కెడు నీళ్లు కూడా లేవు, కనీసం మరుగుదొడ్లకు వెళ్లాలన్నా నానా అవస్థలు పడుతున్నామని అనేకమందిమి ఫిర్యాదులు చేశామ‌న్నారు. అయినా కార్పొరేషన్ అధికారులకు ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్లయినా […]

కార‌కుల‌ను వ‌దిలి కార్మికుల పై చర్యలు తీసుకోవడం సబబు కాదు : మాదాల వెంకటేశ్వర్లు

కార‌కుల‌ను వ‌దిలి కార్మికుల పై చర్యలు తీసుకోవడం సబబు కాదు : మాదాల వెంకటేశ్వర్లు -: నెల్లూరు, జూన్ 25 (స‌దా మీకోసం) :- 37 వ డివిజన్ మాస్టర్ కేంద్రం నుండి నలుగురు కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మాస్టర్ కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం కార్మికులు నిర్వ‌హించారు. కార్యక్రమానికి హాజరైన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాదాల వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ…. […]

చెప్పింది చేయ‌లేద‌ని క‌లెక్ట‌ర్‌ని సెల‌వుపై పంపారు, జేసీని బ‌దిలీ చేశారు : సోమిరెడ్డి

SM News

చెప్పింది చేయ‌లేద‌ని క‌లెక్ట‌ర్‌ని సెల‌వుపై పంపారు, జేసీని బ‌దిలీ చేశారు : సోమిరెడ్డి -: నెల్లూరు, ఆగస్టు 12 (స‌దా మీకోసం) :- నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. విలేఖ‌రుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, తాళ్లపాక రమేష్ రెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అబ్దుల్ అజీజ్, డాక్టర్ […]

ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు తగిన సదుపాయాలు కల్పించండి : కలెక్టర్

SM News

ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు తగిన సదుపాయాలు కల్పించండి అధికారుల‌ను ఆదేశించిన కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు -: కోవూరు, ఆగస్టు 12 (స‌దా మీకోసం) :- నెల్లూరు జిల్లా కోవూరులో బుధవారం సాయంత్రం కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు పర్యటించారు. కోవూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్…, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, సివిల్ సప్లైస్ అధికారులతో సమీక్షా, సమావేశం నిర్వహించారు. ధాన్యం కోతలు ప్రారంభమవుతున్నందువల్ల.., […]

కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండండి : లీలా మోహన్ కృష్ణ

SM News

కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండండి : లీలా మోహన్ కృష్ణ -: నాయుడుపేట‌, ఆగస్టు 12 (స‌దా మీకోసం) :- కరోనా మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఎం. వి.రావు ఫౌండేషన్ ఛైర్మెన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కోరారు. నాయుడుపేట మండలంలోని కుచివాడ కాలనీ లోని నిరుపేద గిరిజనులకు కరోనా వైరస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎం.వి.రావు ఫౌండేషన్ కార్యదర్శి ముప్పవరపు విజయలక్ష్మి […]

శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా కోవిద్ – 19 హెల్త్ బులిటెన్ 12-08-2020

SM News 1

కోవిద్ – 19 హెల్త్ బులిటెన్‌, శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా తేది : 12-08-2020   నిన్న‌టి వ‌ర‌కు తీసిన మొత్తం త్రోట్ శ్వాబ్ శాంపిల్ సంఖ్య  181947 నేడు తీసిన త్రోట్ శ్వాబ్ శాంపిల్స్ సంఖ్య  4139 మొత్తం తీసిన సంఖ్య  186086 నిన్న‌టి వ‌ర‌కు వ‌చ్చిన పాజిటివ్ కేసులు సంఖ్య  14614 నేడు న‌మోదు అయిన పాజిటివ్ కేసులు సంఖ్య  723 మొత్తం పాజిటివ్ […]

You cannot copy content of this page