బాధ్యతలు స్వీకరించిన నూతన కమిషనర్ జాహ్నవి నెల్లూరు కార్పొరేషన్, ఏప్రిల్ 4 (సదా మీకోసం) : నెల్లూరు నగర పాలక సంస్థ నూతన కమిషనర్ గా ఎమ్.జాహ్నవి సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కార్యాలయంలోని అన్ని విభాగాల అధికారులతో సమీక్షించి నగరాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నెల్లూరు కార్పొరేషన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా నెల్లూరు నగర […]
SPSR నెల్లూరు

మండలం లో పర్యటించిన మందల వెంకట శేషయ్య
మండలం లో పర్యటించిన మందల వెంకట శేషయ్య వెంకటాచలం, ఏప్రిల్ 03 (సదా మీ కోసం) : వెంకటాచలం మండలం లోని పలు గ్రామాలలో వైయస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. మం దల వెంకట శేషయ్య పర్యటించారు. రైతులతో మాట్లాడి. ధాన్యం అమ్మకాలను సమీక్షించిన అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు.. ఏరోజైనా రైతులు దాన్యం రాశుల దగ్గరికి వచ్చావా అని ప్రశ్నించారు. […]
మీరు, మీ ప్రభుత్వం రైతును నిలువునా ముంచి ఐఏఎస్ లపై నెపం నెడతారా!
మీరు, మీ ప్రభుత్వం రైతును నిలువునా ముంచి ఐఏఎస్ లపై నెపం నెడతారా! ✍️ప్రసన్న గారు…. మీ ప్రభుత్వం, మీరు కలిసి ధాన్యం రైతులను నిలువునా ముంచి, ఆ నెపం ఐఏఎస్ అధికారాలు పై నెడతారా! ✍️ఈరాష్ట్రంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించమని చెప్పి ఉంటే ఆ మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఏ అధికారికైనా ఉందా! ఉంటే మీ ప్రభుత్వం చెప్పిన […]
సమరసత ఆధ్వర్యంలో భజన బృందానికి యూనిఫాం పంపిణీ
సమరసత ఆధ్వర్యంలో భజన బృందానికి యూనిఫాం పంపిణీ తోటపల్లి గూడూరు ఏప్రిల్ 02 (సదా మీకోసం) మండలంలోని మల్లిఖార్జునపురం యస్.సి. కాలనీ నందు వున్న శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానం భజన బృందం సభ్యులకు మండపం గ్రామ నివాసి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మోహన్ చేతుల మీదుగా యూనిఫారం వస్త్రాలను పంపిణీ చేయడం జరిగింది. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత హిందూ మహాసభ నెల్లూరు […]
రైతులను దోచుకోవడం మాని అన్నదాతను ఆదుకోండి : మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
రైతులను దోచుకోవడం మాని అన్నదాతను ఆదుకోండి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి -: వెంకటాచలం, ఏప్రిల్ 02 (సదా మీ కోసం) :- వెంకటాచలం మండలం ఈదగాలి పంచాయితీ పరిధిలో రైతులను శనివారం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పలుకరించి వారి కష్ట నష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం లో భూదందాలు . గ్రావెల్ మైనింగ్ మాఫియా. టోల్గేట్ల పేరుతో దోపిడి […]
ముస్లిం సమాజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరని మోసం చేసింది : అబ్దుల్ అజీజ్
ముస్లిం సమాజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరని మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం గద్దె దిగే వరకు ముస్లింలు అంతా రాష్ట్ర వ్యాప్తంగా సమర భేరీ మోగిస్తునే ఉంటాం…. మేక తోలు కప్పుకున్న పులి వైఎస్ జగన్ దివంగత వైఎస్ఆర్ వేరు నేడు జగన్ వేరు ఎన్టీఆర్ క్యాంటీన్ లు మూసివేసి పేదల నోటి కాడ కూడు తీశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే … కోటంరెడ్డి ఓ డ్రామా యాక్టర్…. […]
హజరత్ నాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
హజరత్ నాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నెల్లూరు రూరల్, మార్చి28 (సదా మీకోసం) : దివంగత నేత మేకపాటి గౌతంరెడ్డి సంతాప సభకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విచ్చేసిన సందర్భంగా కోటంరెడ్డి బ్రదర్స్ సూచనల మేరకు సోమవారం 33వ డివిజన్ అధ్యక్షులు కరణం హజరత్ నాయుడు ఆధ్వర్యంలో డివిజన్ నుండి కనుపర్తిపాడు విపీఆర్ కన్వెన్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం 33వ డివిజన్ […]
రత్నం మోడల్ స్కూల్ లో ఘనంగా “మ్యాథ్స్ ఎగ్జిబిషన్”
రత్నం మోడల్ స్కూల్ లో ఘనంగా “మ్యాథ్స్ ఎగ్జిబిషన్” నెల్లూరు విద్య మార్చి 28 (సదా మీకోసం) : నగరంలోని డైకసరోడ్ లో గల డా. కిషోర్స్ రత్నం మోడల్ స్కూల్ లో ప్రైమరీ స్కూల్ విద్యార్థులు “మ్యాథ్స్ ఎగ్జిబిషన్” ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా రత్నం స్కూల్స్ జనరల్ మేనేజర్ రాముర్తి నాయుడు పాల్గొని పిల్లలు చేసిన మ్యాథ్స్ మోడల్స్ ను, ప్రాబ్లమ్స్ ను […]
ప్రశాంతంగా దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సంతాపసభ
ప్రశాంతంగా దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సంతాపసభ నెల్లూరు క్రైం, మార్చి 28 (సదా మీకోసం) : విపిఆర్ కన్వెన్షన్ హాల్ లో దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి గారి సంతాపసభ కార్యక్రమానికి జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి పర్యటన పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంతంగా నిర్వహంచినట్లు జిల్లా ఎస్పీ విజయరావు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో సహకరించిన అన్ని విభాగాలు, ప్రజలు, నాయకులు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. […]
స్పందనలో పాల్గొన్న ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళీ
స్పందనలో పాల్గొన్న ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళీ బుచ్చిరెడ్డి పాళెం, మార్చి 28 (సదా మీకోసం) : బుచ్చి నగర పంచాయితీ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజామురళీ పాల్గొని పలు అర్జీ లను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. ఛైర్ పర్సన్ మాట్లాడుతూ, స్పందనలో నేడు వచ్చిన ఇళ్ళు స్థలాలు, కాలనీ ఇళ్లకు సంబంధించిన అర్జీలను రెవెన్యూ, హౌసింగ్ శాఖ అధికారులతో […]

