వచ్చే ఎన్నికల్లో బూత్ కమిటీలదే కీలక పాత్ర : చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

వచ్చే ఎన్నికల్లో బూత్ కమిటీలదే కీలక పాత్ర నెల్లూరు కార్పొరేషన్ ఓటర్ల జాబితా అంతా తప్పులు తడక ఎన్ని సార్లు అధికారులకు విన్నవించినా,ఆఖరుకు హైకోర్టు తప్పులు సరిదిద్దామన్న సరిదిద్దలేదు ఓటర్ల జాబితాలోని అవకతవకలను బూత్ కమిటీలు గుర్తించి పార్టీకి అందించాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి నెల్లూరు, జూలై 3 (సదా మీకోసం): తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ బూత్ కమిటీ […]

ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనవాణి జనసేన భరోసా : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనవాణి జనసేన భరోసా ప్రజల కష్టాలను స్వయంగా అధ్యయనం చేస్తున్న నాయకులు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జనవాణికి ప్రజల నుండి అపూర్వ స్పందన జగన్ ప్రభుత్వంలో పరిష్కారం కాని సమస్యలను పవనన్న ప్రభుత్వంలో పరిష్కరించేందుకు ప్రణాళికల రూపకల్పన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాగానే ఈ ప్రణాళికలు అమలు చేస్తారు పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి -: నెల్లూరు […]

ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాల వాడకం పెరగాలి : మున్సిప‌ల్ హెల్త్ ఆఫీస‌ర్‌

ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాల వాడకం పెరగాలి మున్సిప‌ల్ హెల్త్ ఆఫీస‌ర్‌ -: నెల్లూరు కార్పొరేష‌న్‌, జూలై 03 (స‌దా మీకోసం) :- ప్లాస్టిక్ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాల వాడకం పెరిగినపుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అమరేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని పురస్కరించుకుని నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక విఆర్సీ కూడలి నుంచి ఆర్టీసి వరకు అవగాహనా ర్యాలీని […]

పెన్షన్ సమయానికి పడక విశ్రాంత ఉద్యోగులకు తిప్పలు : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

పెన్షన్ సమయానికి పడక విశ్రాంత ఉద్యోగులకు తిప్పలు పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద ఆవేదన చెందిన పలువురు విశ్రాంత ఉద్యోగులు నెల్లూరు న‌గ‌రం, జూన్ 4 (స‌దా మీకోసం) : గత 19 రోజులుగా నెల్లూరు న‌గ‌ర నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిరంతరాయంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 19వ రోజు మైపాడు రోడ్డు, జాఫర్ సాహెబ్ కాలువ కట్ట […]

వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ని జగన్ ఎత్తేసాడు : కేతంరెడ్డి

వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ని జగన్ ఎత్తేసాడు జగనన్న విద్యాదీవెన కాదది విద్యార్థుల పాలిట జగనన్న భస్మాసుర హస్తం పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద ఆవేదన చెందిన పలువురు ప్రజలు నెల్లూరు న‌గ‌రం, జూన్ 3 (స‌దా మీకోసం) :- నెల్లూరు న‌గ‌ర‌ నియోజకవర్గంలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 18వ రోజుకి చేరింది. 18వ […]

లో వోల్టేజి సమస్యని పరిష్కరించండి : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

లో వోల్టేజి సమస్యని పరిష్కరించండి పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డిని కోరిన ప్రజలు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గత 17 రోజులుగా జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నేడు మైపాడు రోడ్డు జాఫర్ సాహెబ్ కాలువ కట్ట ప్రాంతంలో జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్క కుటుంబాన్ని పలుకరించిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి వారి సమస్యల అధ్యయనం చేసారు. […]

మేకపాటి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉల్లిపాయల మురళీకృష్ణ యాదవ్

మేకపాటి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉల్లిపాయల మురళీకృష్ణ యాదవ్ నెల్లూరు నగరం, మే 29 (సదా మీకోసం): రాష్ట్ర బీసీ విద్యార్థి విభాగం, యువజన విభాగం కన్వీనర్ ఉల్లిపాయల మురళీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డిని, ఆత్మకూరు నియోజకవర్గ వైయస్సార్ సిపి ఇన్చార్జ్ మేకపాటి విక్రమ్ రెడ్డిని నెల్లూరులో వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ బీసీ విద్యార్ది […]

పవనన్న ప్రజాబాటకు విశేష ఆదరణ లభిస్తోంది : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

పవనన్న ప్రజాబాటకు విశేష ఆదరణ లభిస్తోంది ప్రజలంతా ధైర్యంగా తమ సమస్యలు చెప్తున్నారన్న జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరు న‌గ‌రం, మే 29 (స‌దా మీకోసం) : నెల్లూరు న‌గ‌ర నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట 13వ రోజుకి చేరింది. మైపాడు రోడ్డు సింహపురి కాలనీలోని పలు వీధుల్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను పలుకరించిన […]

ఆదర్శనీయుడు భూపోరాటాల సారధి కామ్రేడ్ జక్కా వెంకయ్య : జి నాగేశ్వరరావు

ఆదర్శనీయుడు భూపోరాటాల సారధి కామ్రేడ్ జక్కా వెంకయ్య : జి నాగేశ్వరరావు నెల్లూరు, మే 29 (స‌దా మీకోసం) : భూపోరాటాలు సారథి కామ్రేడ్స్ జక్కావెంకయ్య నేటి తరాలకు ఆదర్శప్రాయుడని సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎ శ్రీనివాసులు, జి నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం జక్కా వెంకయ్య వర్ధంతి సందర్భంగా సిపియం, సిఐటియు 47&48వ డివిజన్‌ కమిటీల ఆధ్వర్యంలో నెల్లూరు గవర్నమెంట్ ఆసుపత్రి లోని ప్రసూతి మరియు చిన్నపిల్లల విభాగంలోని […]

కామ్రేడ్ జక్కా వెంకయ్య నేటి తరాలకు ఆదర్శప్రాయుడు

కామ్రేడ్ “జక్కా వెంకయ్య నేటి తరాలకు ఆదర్శప్రాయుడు సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి చంద్రారెడ్డి నెల్లూరు రూర‌ల్‌, మే 29 (స‌దా మీకోసం) : భూపోరాటాల సారధి, నెల్లూరు జిల్లా మార్క్సిస్టు ఉద్యమ నిర్మాత, కార్మిక, కర్షక, పీడిత ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ “జక్కా వెంకయ్య నేటి తరాలకు ఆదర్శప్రాయుడని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి చంద్రారెడ్డి అన్నారు. ఆదివారం జక్కా వెంకయ్య గారి […]

You cannot copy content of this page