టిబి రాదని అలక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలి : హెచ్చరించిన మెడికవర్ హాస్పిటల్ వైద్యులు

టిబి రాదని అలక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలి : హెచ్చరించిన మెడికవర్ హాస్పిటల్ వైద్యులు ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ రోజూ టిబి వ్యాధి కారణంగా 4వేల మంది చనిపోతున్నారని, ఆ వ్యాధి తమకు రాదని అలక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు డాక్టర్ సుస్మితా రెడ్డి హెచ్చరించారు. ప్రపంచ టిబి దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ లో అవగాహన కార్యక్రమం […]

మార్చి 31న ముస్లింల దీక్ష… ముస్లింలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాట దీక్ష

మార్చి 31న ముస్లింల దీక్ష ముస్లింలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాట దీక్ష ముస్లింలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది ముస్లింల హక్కుల కోసం తెలుగుదేశం పార్టీ పోరాడుతోంది నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ నెల్లూరు రూర‌ల్‌, మార్చి 24 (స‌దా మీకోసం) : మార్చి 31న జరగబోవు ముస్లింల దీక్ష లో భాగంగా నగరంలోని చెరుకుపల్లి పిచ్చి రెడ్డి కళ్యాణ మండపాన్ని […]

నెల్లూరులో ఘ‌నంగా భ‌గ‌త్ సింగ్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాలు

నెల్లూరులో ఘ‌నంగా భ‌గ‌త్ సింగ్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాలు నెల్లూరు ప్ర‌తినిధి, మార్చి 23 (స‌దా మీకోసం) : బ్రిటిష్ సామ్రాజ్య‌వాదానికి వ్య‌తిరేకంగా, దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబం ఎక్కిన భ‌గ‌త్ సింగ్‌, రాజ్ గురు సుఖ దేవుల 91వ వ‌ర్ధ‌తి కార్య‌క్ర‌మాలు నెల్లూరులో ఘ‌నంగా జ‌రిగాయి. నెల్లూరు రూరల్ డై క్రాస్ రోడ్డు సెంటర్లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ ,రాజ్ గురు, సుఖ దేవుల 91 వర్ధంతి సభ […]

స్వాతంత్ర పోరాటంలో అమరవీరుల త్యాగాలు మరువలేనివి : జేడీ లక్ష్మీనారాయణ

స్వాతంత్ర పోరాటంలో అమరవీరుల త్యాగాలు మరువలేనివి -: జేడీ లక్ష్మీనారాయణ :- నెల్లూరు, మార్చి 23 (స‌దా మీకోసం) : పౌరుషానికి, త్యాగానికి, స్వతంత్ర స్వేచ్చకు ప్రతీకగా ప్రజల గుండెల్లో నిలిచిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ నిజమైన అమరులని మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. జె.డి.ఫౌండేషన్, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నెల్లూరు జాకీర్ హుస్సేన్ […]

మంత్రి అనీల్ జ‌న్మదినం సంద‌ర్భంగా చీర‌ల పంపిణీ

మంత్రి అనీల్ జ‌న్మదినం సంద‌ర్భంగా చీర‌ల పంపిణీ 11వ డివిజన్ కార్పొరేటర్ గోతం.అరుణ బాలకృష్ణ నెల్లూరు న‌గ‌రం, మార్చి 23 (స‌దా మీకోసం) : నగరంలోని 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా ఆ డివిజన్ కార్పొరేటర్ గోతం అరుణ బాలకృష్ణ కేక్ కట్ చేసి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డివిజన్లో […]

మూడు పూటలా అన్నం పెట్టే రైతు నోట్లో, జగన్ రెడ్డి మట్టి కొడుతున్నారు

మూడు పూటలా అన్నం పెట్టే రైతు నోట్లో, జగన్ రెడ్డి మట్టి కొడుతున్నారు లాభ నష్టాలను లెక్క చేయకుండా, రైతులు పంటలు పండించి మనకు అన్నం పెడుతున్నారు జగన్ రెడ్డి రైతులను ఆదుకోవాల్సింది పోయి, అబద్ధపు కరపత్రాలు విడుదల చేస్తున్నారు రైతుల ఆత్మహత్య లో ఆంధ్ర రాష్ట్రం రెండో స్థానంలో ఉంది రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు పోరాడుతాం జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు […]

సింహపురి గడ్డ అదిరింది…. రైతులు త‌మ స‌త్తా చాటారు…!

సింహపురి గడ్డ అదిరింది రైతులు త‌మ స‌త్తా చాటారు అన్నం పెట్టే అన్నదాత గిట్టుబాటు ధర కోసం అల్లాడుతుంటే ప్రజాప్రతినిధులున్నది ఫిడేలు వాయించుకునేందుకా కనీస మద్దతు ధర పొందడం రైతు హక్కు..ఆ హక్కును జగన్ రెడ్డి ప్రభుత్వం కాలరాస్తోంది ధాన్యం కొనుగోలు చేయలేమని చెప్పిన చోట రైతు భరోసా కేంద్రాలకు తాళం వేయండి రైతన్న రోడ్డెక్కితే ఎంతటి మొండి ప్రభుత్వమైనా దిగిరావల్సిందే.. కేంద్రంలో వ్యవసాయ బిల్లులు, రాష్ట్రంలో మూడు రాజధానుల […]

కార్పొరేషన్ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను తక్షణమే ఆపాలి…. సిపిఎం నెల్లూరు నగర కమిటీ డిమాండ్

కార్పొరేషన్ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను తక్షణమే ఆపాలి సిపిఎం నెల్లూరు నగర కమిటీ డిమాండ్ నెల్లూరు కార్పొరేష‌న్‌, మార్చి 22 (స‌దా మీకోసం) : నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంటి పన్నుల వసూళ్ల పేరుతో కార్పొరేషన్ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను తక్షణమే ఆపాలని సిపిఎం నెల్లూరు నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ విషయమై మంగళవారం బాలాజీ నగర్ లోని సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం […]

స్ట‌డీ స‌ర్కిల్ ల‌ను ఏర్పాటు చేయండి

స్ట‌డీ స‌ర్కిల్ ల‌ను ఏర్పాటు చేయండి నెల్లూరు జిల్లా భారతీయ జనతా యువమోర్చా అధ్య‌క్షులు య‌శ్వంత్ సింగ్ నెల్లూరు విద్య‌, మార్చి 22 (స‌దా మీకోసం) : ప్రభుత్వ ఉద్యోగుల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడ‌బ్ల్యుఎస్ యువతకు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్టడీ సర్కిల్, ఇతర ఏర్పాటు గురించి, గడిచిన రెండేళ్లుగా ఉద్యోగాల నియామకాలకు కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు ఇటీవల ప్రభుత్వం చేసిన ప్రకటన, […]

మంత్రిగా అనీల్ వెయ్యి రోజుల పాల‌న‌లో ఏం చేశారు ? శ్వేత‌ప‌త్రం విడుద‌ల చెయ్యాలని డిమాండ్ చేసిన టిడిపి సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి

మంత్రిగా అనీల్ వెయ్యి రోజుల పాల‌న‌లో ఏం చేశారు ? శ్వేత‌ప‌త్రం విడుద‌ల చెయ్యాలని డిమాండ్ చేసిన టిడిపి సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి నెల్లూరు న‌గ‌రం, మార్చి 22 (స‌దా మీకోసం) : మంత్రి అనీల్ కు ద‌మ్ము, దైర్య‌ముంటే.. ఈ వెయ్యిరోజుల్లో మంత్రిగా ఏం అభివృద్ది చేశారో శ్వేత‌ప‌త్రం విడుద‌ల చెయ్యాల‌ని టీడీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసుల‌రెడ్డి డిమాండ్ చేశారు. గ‌త ప్ర‌భుత్వంలో అనేక అభివృద్ది […]

You cannot copy content of this page