హజరత్ నాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

హజరత్ నాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
నెల్లూరు రూరల్, మార్చి28 (సదా మీకోసం) :
దివంగత నేత మేకపాటి గౌతంరెడ్డి సంతాప సభకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విచ్చేసిన సందర్భంగా కోటంరెడ్డి బ్రదర్స్ సూచనల మేరకు సోమవారం 33వ డివిజన్ అధ్యక్షులు కరణం హజరత్ నాయుడు ఆధ్వర్యంలో డివిజన్ నుండి కనుపర్తిపాడు విపీఆర్ కన్వెన్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమం 33వ డివిజన్ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.