జగన్ రెడ్డి బాదే బాదుడు ప్రజలకు వివరిస్తాం…చైతన్య పరుస్తాం… శ్రీధర్ రెడ్డి దొంగ నాటకాలు, బుడబుక్కల వేషాలు వర్ణనాతీతం… రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇంటి ఇంటికి వస్తున్నాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండండి… నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ నెల్లూరు రూరల్, ఏప్రిల్ 13 (సదా మీకోసం) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 36 వ డివిజన్ అంబేడ్కర్ నగర్, […]
SPSR నెల్లూరు

సంక్షేమ పధకాలపై ఆరాతీసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
సంక్షేమ పధకాలపై ఆరాతీసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరు రూరల్, ఏప్రిల్ 13 (సదా మీకోసం) : “జగనన్న మాట – గడప గడపకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాట” కార్యక్రమం రూరల్ నియోజకవర్గ పరిధిలోని గొల్లకందుకూరు గ్రామంలో 3వ రోజు నిడారంబరంగా ప్రారంభమైంది. గతరాత్రి గొల్లకందుకూరు ఎస్.సి. కాలనీలోని ప్రాధమికోన్నత పాఠశాలలో సామూహిక నిద్రచేసి, నేటి ఉదయం మహేంద్ర ఇంటి నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy […]
800 కోట్లు అభివృద్ధి ఎక్కడ..? అనీల్
800 కోట్లు అభివృద్ధి ఎక్కడ..? అనీల్ భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు ఇరిగేషన్ పనుల్లో వాటాలు మాత్రం దండుకున్నావు హరినాథపురం సెంటర్ వద్ద పెట్టిన టైమర్ ఏమైంది మంత్రి అనిల్ పై ధ్వజమెత్తిన టిడిపి నేత కోటంరెడ్డి నెల్లూరు నగరం, ఏప్రిల్ 13 (సదా మీకోసం) : నెల్లూరు నగరం నియోజకవర్గం పరిధిలోని 51,వ డివిజన్ కపాడి పాలెం లో తెలుగుదేశం పార్టీ నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి […]
ప్రజా సమస్యలపై స్పందించిన అధికారులకు ధన్యవాదాలు : వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ప్రజా సమస్యలపై స్పందించిన అధికారులకు ధన్యవాదాలు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. నెల్లూరు రూరల్, ఏప్రిల్ 13 (సదా మీకోసం) : ఇంటి స్థలాలు కొనాలన్నా, అమ్మాలన్నా రిజిస్ట్రేషన్ జరగక కొన్ని వేల కుటుంబాలు ఇబ్బదులు పడుతున్నాయని, ఆ స్థలాలను నిషేదిత జాబితా నుంచి తొలగించాలని అనేకసార్లు అధికారులకు వినతిపత్రాలు అందించడం జరిగింది. రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొండాయపాలెం, వేదాయపాలెం, ఎన్.జి.ఓ. కాలనీ, నెల్లూరు బిట్-1, బి.వి. […]
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడిస్తాం : కాకాణి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడిస్తాం : కాకాణి నెల్లూరు ప్రతినిధి, ఏప్రిల్ 10 (సదా మీకోసం) : నెల్లూరు జిల్లా తో పాటు తిరుపతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క నాయకుడిని సమన్వయం చేసుకుంటానని రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు పొదలకూరు రోడ్డు లోని కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ […]
నిత్యం ప్రజల్లో ఉంటా… ప్రజల తోనే నడుస్తా…. : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నిత్యం ప్రజల్లో ఉంటా… ప్రజల తోనే నడుస్తా గ్రామీణ ప్రాంతాల్లోని గడపగడపకు వెళుతున్నా గొల్ల కందుకూరు నుంచి శ్రీకారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్, ఏప్రిల్ 09 (సదా మీకోసం) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏ్రపిల్ 11 నుంచి జగనన్న మాట – గడప గడపకు కోటంరెడ్డి బాట పేరిట కార్యక్రమం చేపట్టినట్టు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే […]
టిడిపి ఆధ్వర్యంలో ఇంటింటికీ విసనకర్రలు, కొవ్వొత్తుల పంపిణీ…!
ప్రతి ఇంటికి రెండు విసనకర్రలు.. రెండు కొవ్వొత్తులు మూడేళ్ల పాలనలో జగన్ సాధించిన ఘనత ఇది ధ్వజమెత్తిన టిడిపి నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి టిడిపి ఆధ్వర్యంలో ఇంటింటికీ విసనకర్రలు, కొవ్వొత్తుల పంపిణీ నెల్లూరు నగరం, ఏప్రిల్ 09 (సదా మీకోసం) : గత మూడేళ్ల పరిపాలన కాలంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విద్యుత్ కోతలతో చీకటిమయం చేశాడని టిడిపి నెల్లూరు నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ధ్వజమెత్తారు. […]
ఉగాది పురస్కారాలతో మరింత ప్రోత్సాహం
ఉగాది పురస్కారాలతో మరింత ప్రోత్సాహం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మేయర్ స్రవంతి జయవర్ధన్ నెల్లూరు కార్పొరేషన్, ఏప్రిల్ 8 (సదా మీకోసం) : సంక్షేమ పాలన కోసం ముఖ్యమంత్రి ఆలోచనలతో రూపొందించిన సచివాలయ వ్యవస్థలో వలంటీర్ల పాత్ర ఎంతో కీలకమని, ఉగాది పురస్కారాలతో వారికి మరింత ప్రోత్సాహం లభించిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మేయర్ స్రవంతి జయవర్ధన్ పేర్కొన్నారు. స్థానిక 25వ […]
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయడమె వలంటీర్లు లక్ష్యం
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయడమె వలంటీర్లు లక్ష్యం నెల్లూరు నగరం, ఏప్రిల్ 8 (సదా మీకోసం) : నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ సచివాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వలంటీర్ల ప్రోత్సాహక పురస్కారాల కార్యక్రమంలో కార్పొరేటర్ గోతం.అరుణ బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం ముందుగా వలంటీర్ల ద్వారానే ప్రజలకు చేరాలి.సంక్షేమ పథకాల అమలులో వలంటీర్లే […]
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన గిరిధర్ రెడ్డి
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్, ఏప్రిల్ 8 (సదా మీకోసం) : రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 8 లక్షల 59వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ప్రతిష్టాత్మకంగా అమలుచేయడంతో పాటు పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల నిమిత్తం […]

