కుంటిసాకులు చూపి అమ్మవడి తొలగిస్తున్నారు : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

కుంటిసాకులు చూపి అమ్మవడి తొలగిస్తున్నారు అమ్మఒడి పేరుతో డబ్బులు వేస్తున్న సీఎం జగన్ నెలనెలా వందకు పదిహేను రూపాయల లెక్కన వడ్డీ వసూలు చేస్తున్నారు ఆరో రోజు పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి దగ్గర వైసీపీ ప్రభుత్వ మోసాలపై ఎంతో చైతన్యంతో మాట్లాడిన మహిళలు నెల్లూరు, మే 22 (సదా మీకోసం): నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి చేపట్టిన పవనన్న ప్రజాబాట […]

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇఫ్తార్ విందు

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇఫ్తార్ విందు నెల్లూరు నగరం లోని ఎన్టీఆర్ భవన్ లో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి హాజరయ్యారు తొలుత ఉపవాసం […]

సచివాలయ వ్యవస్థలో వాలంటీర్ల పాత్ర కీలకం

సచివాలయ వ్యవస్థలో వాలంటీర్ల పాత్ర కీలకం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మేయర్ స్రవంతి జయవర్ధన్ నెల్లూరు కార్పొరేషన్, ఏప్రిల్ 22 (సదా మీకోసం) : సంక్షేమ పాలన కోసం ముఖ్యమంత్రి ఆలోచనలతో రూపొందించిన సచివాలయ వ్యవస్థలో వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకమని, ఉగాది పురస్కారాలను ప్రతి ఒక్క వాలంటీర్ సాధించుకునేలా కృషి చేయాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర మేయర్ స్రవంతి […]

రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి : అబ్దుల్ అజీజ్

రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఏకైక ఆశా కిరణం నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని నేటి సంక్షోభం నుంచి కాపాడగల ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ నెల్లూరు ప్ర‌తినిధి, ఏప్రిల్ 20 (సదా మీకోసం) : నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ భవన్లో బుధవారం […]

వేమిరెడ్డిని అభినందించిన కాకాణి

వేమిరెడ్డిని అభినందించిన కాకాణి సుమారు 20 నిమిషాలు సేపు పలు అంశాలపై చర్చలు కోవూరు, ఏప్రిల్ 20 (సదా మీకోసం) : రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్సార్ సిపి నూతన జిల్లా అధ్యక్షులుగా నియ‌మితులైన సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బుధవారం కోవూరు నియోజకవర్గ లేగుంటపాడులోని వి.పి. ఆర్. ఫామ్ హౌస్ కు వెళ్లి వేమిరెడ్డి […]

జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి…. మంత్రి కాకాణిని కోరిన ఏపీఈజేయూ

జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి మంత్రి కాకాణిని కోరిన ఏపీఈజేయూ నెల్లూరు జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల‌ను ప‌రిష్క‌రించాల‌ని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ని ఆంధ్ర ప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఏపీఈజేయూ) APEJU  రాష్ట్ర కో క‌న్వీన‌ర్ గ‌ట్టుప‌ల్లి శివ‌కుమార్ సూచ‌న మేర‌కు నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఉడ‌తా రామ‌కృష్ణ‌, ప్రధాన కార్యదర్శి పిగిలం నాగేంద్ర యాదవ్ ల నేతృత్వంలో నెల్లూరు రూరల్ పరిధిలోని స్థానిక […]

రూర‌ల్ ఎమ్మెల్యే కార్యాల‌యంలో వేమిరెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు

రూర‌ల్ ఎమ్మెల్యే కార్యాల‌యంలో వేమిరెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు నెల్లూరు రూర‌ల్‌, ఏప్రిల్ 19 (స‌దా మీకోసం) నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనలమేరకు రాజ్యసభ సభ్యులు, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్, కోటంరెడ్డి గిరిధర్ […]

ఆమె కార్పొరేష‌న్ క‌మీష‌న‌రా…! జిల్లా అధికారా…!

ఆమె కార్పొరేష‌న్ క‌మీష‌న‌రా…! జిల్లా అధికారా…! ఐ.ఏ.ఎస్‌.ల కార్య‌క్ర‌మాల‌తో బిజి అయిన క‌మీష‌న‌ర్‌ మేయ‌ర్ తో క‌లిసి ఒక్క కార్య‌క్ర‌మంలో పాల్గొన‌ని క‌మీష‌న‌ర్‌ కార్పొరేష‌న్ ప‌రిధిలో ప్ర‌ధ‌మ పౌరు రాలు మేయ‌ర్‌ ఆమె ప్ర‌జ‌లే కాక‌, కార్పొరేష‌న్ అధికారుల‌కు కూడా మేయ‌రే నెల్లూరు ప్ర‌తినిధి, ఏప్రిల్ 15 (స‌దా మీకోసం) : నెల్లూరు న‌గ‌ర‌పాల‌క సంస్థ‌కు నూత‌నంగా వ‌చ్చిన క‌మీష‌న‌ర్ జాహ్నవి వ్య‌వ‌హారం ప‌లు విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తుంది. న‌గ‌ర‌పాల‌క […]

శిక్ష తప్పదనే మంత్రి కాకాణి కోర్టులోని ఆధారాలను లేపేశారు : సోమిరెడ్డి

శిక్ష తప్పదనే మంత్రి కాకాణి కోర్టులోని ఆధారాలను లేపేశారు ఒక క్రిమినల్ కేసులోని ముద్దాయిలు ఏకంగా కోర్టులోని సాక్ష్యాధారాలను దొంగలించడం దేశచరిత్రలోనే తొలిసారి కోర్టులకే రక్షణ లేనప్పుడు ఇక సాక్షులకు భద్రత ఎక్కడిది… ఇది ఆషామాషీ కేసు కాదు..ఈ కేసును హైకోర్టు తీవ్రంగా పరిగణించి వెంటనే నిందితుల బెయిల్ రద్దు చేయాలి మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు ప్ర‌తినిధి, ఏప్రిల్ 15 […]

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరు రూర‌ల్, ఏప్రిల్ 15 (స‌దా మీకోసం) : “జగనన్న మాట – గడప గడపకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాట” కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్తవెల్లంటి గ్రామంలో 5వ రోజు నిడారంబరంగా ప్రారంభమైంది. గతరాత్రి సజ్జాపురం గ్రామంలోని అమ్మోలి వెంకట రత్నం ఇంట్లో బస చేసి, నేటి ఉదయం కొత్తవెల్లంటి గ్రామంలోని కట్టా మధుసూదన్ ఇంటి నుంచి […]

You cannot copy content of this page