రత్నం మోడల్ స్కూల్ లో ఘనంగా “మ్యాథ్స్ ఎగ్జిబిషన్” నెల్లూరు విద్య మార్చి 28 (సదా మీకోసం) : నగరంలోని డైకసరోడ్ లో గల డా. కిషోర్స్ రత్నం మోడల్ స్కూల్ లో ప్రైమరీ స్కూల్ విద్యార్థులు “మ్యాథ్స్ ఎగ్జిబిషన్” ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా రత్నం స్కూల్స్ జనరల్ మేనేజర్ రాముర్తి నాయుడు పాల్గొని పిల్లలు చేసిన మ్యాథ్స్ మోడల్స్ ను, ప్రాబ్లమ్స్ ను […]
నెల్లూరు నగరం
ఇంటిపన్నులు కట్టమంటే తిరగబడండి : నెల్లూరు నగర ప్రజలకు టీడీపీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి
ఇంటిపన్నులు కట్టమంటే తిరగబడండి నెల్లూరు నగర ప్రజలకు టీడీపీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి -: నెల్లూరు నగరం, మార్చి 27 (సదా మీకోసం) :- 15 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న మంత్రి అనీల్ నెల్లూరు నగరాన్ని ఏం అభివృద్ది చేశారో చెప్పాలని టీడీపీ నెల్లూరుసిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో పైసా పన్నులు పెంచకుండా తాము అభివృద్ది చేశామని ఆయన అన్నారు. నెల్లూరులోని ఎన్టీయార్ భవన్లో […]
అగ్రహీరోల సినిమా బ్లాక్ మార్కెట్ దందాపై యశ్వంత్ సింగ్ ఆగ్రహం
అగ్రహీరోల సినిమా బ్లాక్ మార్కెట్ దందాపై నెల్లూరు జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు యశ్వంత్ సింగ్ ఆగ్రహం. -: నెల్లూరు నగరం, మార్చి 27 (సదా మీకోసం) :- నగరంలో అగ్రహీరోల సినిమా టికెట్లు బ్లాక్ మార్కెట్ లో అధిక రేట్లు విక్రయించడం పై జిల్లా బిజెపి అధ్యక్షుడు యశ్వంత్ సింగ్ ఆధ్వర్యంలో స్థానిక పొగతోట మాగుంట థియేటర్ లోపల భారీ ఎత్తున నిరసన చేసి కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ […]
పార్కును ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు మానుకోవాలి : 16 వ డివిజన్ అభివృద్ది కమిటి
పార్కును ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు మానుకోవాలి 16 వ డివిజన్ అభివృద్ది కమిటి -: నెల్లూరు నగరం, మార్చి 27 (సదా మీకోసం) :- ఆదిత్యనగర్ వాటర్ ట్యాంక్ రిజర్వుడ్ స్థలం పార్కును ప్రైవేట్ సంస్థలకు ధారా దత్తం చేసే ప్రయత్నాలను కార్పొరేషన్ విరమించుకోవాలని 16వ డివిజన్ అభివృద్ధి కమటి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నెల్లూరు నగరం 16 వ డివిజన్ లో ఆదిత్య నగర్ వాటర్ ట్యాంక్ […]
మార్చి 28,29 న జరుగు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి : సిఐటియూ
మార్చి 28,29 న జరుగు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి : సిఐటియూ నెల్లూరు ప్రతినిధి, మార్చి 27 (సదా మీకోసం) : ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ కోసం, కార్మిక హక్కుల కోసం దేశ వ్యాప్తంగా మార్చి 28,29 జరుగు దేశ వ్యాప్త సమ్మె ను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. ఈ విషయమై స్థానిక పడుగుపాడు గూడుషెడ్ నుంచి వెంకటేశ్వర పురం, జనార్దన్ రెడ్డి […]
మంత్రి అనీల్ జన్మదినం సందర్భంగా చీరల పంపిణీ
మంత్రి అనీల్ జన్మదినం సందర్భంగా చీరల పంపిణీ 11వ డివిజన్ కార్పొరేటర్ గోతం.అరుణ బాలకృష్ణ నెల్లూరు నగరం, మార్చి 23 (సదా మీకోసం) : నగరంలోని 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా ఆ డివిజన్ కార్పొరేటర్ గోతం అరుణ బాలకృష్ణ కేక్ కట్ చేసి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డివిజన్లో […]
కార్పొరేషన్ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను తక్షణమే ఆపాలి…. సిపిఎం నెల్లూరు నగర కమిటీ డిమాండ్
కార్పొరేషన్ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను తక్షణమే ఆపాలి సిపిఎం నెల్లూరు నగర కమిటీ డిమాండ్ నెల్లూరు కార్పొరేషన్, మార్చి 22 (సదా మీకోసం) : నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంటి పన్నుల వసూళ్ల పేరుతో కార్పొరేషన్ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను తక్షణమే ఆపాలని సిపిఎం నెల్లూరు నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ విషయమై మంగళవారం బాలాజీ నగర్ లోని సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం […]
మంత్రిగా అనీల్ వెయ్యి రోజుల పాలనలో ఏం చేశారు ? శ్వేతపత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేసిన టిడిపి సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి
మంత్రిగా అనీల్ వెయ్యి రోజుల పాలనలో ఏం చేశారు ? శ్వేతపత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేసిన టిడిపి సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి నెల్లూరు నగరం, మార్చి 22 (సదా మీకోసం) : మంత్రి అనీల్ కు దమ్ము, దైర్యముంటే.. ఈ వెయ్యిరోజుల్లో మంత్రిగా ఏం అభివృద్ది చేశారో శ్వేతపత్రం విడుదల చెయ్యాలని టీడీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో అనేక అభివృద్ది […]
ముంగమూరు శ్రీధర్ అన్నా.. నా కుటుంబ సభ్యుడు : టిడిపి సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి
ముంగమూరు శ్రీధర్ అన్నా.. నా కుటుంబ సభ్యుడు టిడిపి సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నెల్లూరు నగరం, మార్చి 21 (సదా మీకోసం) : గత రెండువారాలుగా నెల్లూరులోని విఆర్సీ మైదానంలో జరుగుతున్న ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి మెమోరియల్ క్రికెట్ పోటీలు ముగిశాయి. తొలిరోజు తెలుగుదేశం పార్టీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, జిల్లా అధ్యక్షులు అబ్దులు అజీజ్ ఈ టోర్నమెంట్ ను ప్రారంచారు. సోమవారం ముగింపు కార్యక్రమంలో కోటంరెడ్డి […]
తాళిబొట్లు తెంచేందుకేనా ప్రజలు అధికారమిచ్చింది..? : సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి
తాళిబొట్లు తెంచేందుకేనా ప్రజలు అధికారమిచ్చింది..? సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి కల్తీ మద్యం తాగి వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు మీడియా ముందుకు రాని మరణాలు ఎన్నో జరుగుతున్నాయి ‘జంగారెడ్డిగూడెం కల్తీ మరణాలకు ప్రభుత్వ హత్యలు కాదా..? నెల్లూరులో కూడా కల్తీమద్యం తాగి ఒక వ్యక్తి మరణిస్తే.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదు తాళిబొట్లు తెంచుతున్న జగన్ కు పుట్టగతులుండవ్ ఆడవారి కన్నిటీల్లో వైసీపీ […]

