కోవిద్ 19 కార‌ణంగా న‌గ‌రంలో దుకాణాల స‌మ‌యాలు ప్ర‌క‌టించిన‌ క‌లెక్ట‌ర్‌

SM News

కోవిద్ 19 కార‌ణంగా న‌గ‌రంలో దుకాణాల స‌మ‌యాలు ప్ర‌క‌టించిన‌ క‌లెక్ట‌ర్‌ -: నెల్లూరు న‌గ‌రం, ఆగస్టు 7 (స‌దా మీకోసం) :- జిల్లాలో కోవిడ్ – 19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోన వైరస్ నియంత్రణకు ఆగష్టు 9వ తేది నుండి 23వ తేది వరకు 15 రోజులపాటు నగరంలో దుకాణాల స‌మ‌యాల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు ఒక‌ప్ర‌క‌ట‌నలో తెలిపారు. కోవిద్‌-19 కేసులు అధికంగా న‌మోద‌వుతున్న నేప‌థ్యంలో […]

కొట్టే వెంకటేశ్వర్లు చేతుల మీదుగా శ్రీ‌మ‌తి సుశీల‌మ్మ జ్ఞాప‌కార్ధం సీలింగ్ ఫాన్లు పంపిణీ

SM News

కొట్టే వెంకటేశ్వర్లు చేతుల మీదుగా శ్రీ‌మ‌తి సుశీల‌మ్మ జ్ఞాప‌కార్ధం సీలింగ్ ఫాన్లు పంపిణీ -: నెల్లూరు, ఆగస్టు 6 (స‌దా మీకోసం) :- చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు ఏ.రాజ్ కుమార్ తల్లి సుశీలమ్మ ప్రధమ వర్థంతి సందర్భంగా నేడు నెల్లూరు నగరం లోని గీత మయి వృద్ధ ఆశ్రమ0 వారికి 10 సీలింగ్ ఫ్యాన్లులు ఇవ్వడం జరిగింది. కరోనా లాక్ డౌన్ వల్ల రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు […]

“హౌస్ ఫర్ ఆల్” లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను వెంటనే స్వాధీనం చేయాలి

SM News

“హౌస్ ఫర్ ఆల్” లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను వెంటనే స్వాధీనం చేయాలి -: నెల్లూరు‌, ఆగస్టు 5 (స‌దా మీకోసం) :-   గ‌త తెలుగుదేశం ప్ర‌భుత్వం కాలంలో హౌస్ ఫ‌ర్ ఆల్ ప‌థ‌కం క్రింద కేటాయించి ఇళ్ల‌ను వెంట‌నే త‌మ‌కు స్వాధీనం చేయాల‌ని నిర‌స‌న తెలిపారు. హౌస్ ఫర్ ఆల్ పథకంలో నిర్మించిన ఇళ్లను వెంటనే లబ్దిదారులకు ఇవ్వాలని, అసంపూర్తిగా వున్న ఇళ్ళ నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి […]

పదవీ వ్యామోహంతో జిల్లా అధ్యక్ష పదవిలో ఊగులాడే నువ్వా మాట్లాడేది : రూప్ కుమార్

SM News

  పదవీ వ్యామోహంతో జిల్లా అధ్యక్ష పదవిలో ఊగులాడే నువ్వా మాట్లాడేది టిడిపి నేత బీదా రవిచంద్ర పై రూప్ కుమార్ యాద‌వ్‌ ధ్వజం -: నెల్లూరు న‌గ‌రం‌, ఆగస్టు 5 (స‌దా మీకోసం) :- నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న నీ స‌మ‌యంలోనే జిల్లాలో ఒక్క స్థానంలో కూడా గెలవకుండా పూర్తిస్థాయిలో తుడిచిపెట్టుకుపోయింద‌న్నారు. అయినా కనీస నైతిక విలువలకు కట్టుబడి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా […]

రామ రాజ్య స్థాపనే ధ్యేయం గా రామమందిర నిర్మాణం చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ : యశ్వంత్ సింగ్

SM News

  రామ రాజ్య స్థాపనే ధ్యేయం గా రామమందిర నిర్మాణం చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ : యశ్వంత్ సింగ్ -: నెల్లూరు న‌గ‌రం‌, ఆగస్టు 5 (స‌దా మీకోసం) :- రామ రాజ్య స్థాపనే ధ్యేయంగా రామమందిర నిర్మాణం చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ చరిత్రలో నిలిచిపోతారని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకులు యశ్వంత్ సింగ్ వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం సుదీర్ఘ […]

మంత్రి అనీల్ అభివృద్ధేమో మీది… అవినీతితో మాత్రం సంబంధం లేదా?. : ఆనం వెంకటరమణ రెడ్డి

SM News

మంత్రి అనీల్ అభివృద్ధేమో మీది… అవినీతితో మాత్రం సంబంధం లేదా?. : ఆనం వెంకటరమణ రెడ్డి  

గ‌తంలో వస్తున్న పెంషన్ ఒక్కటి తొలగించిన తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు : ఉచ్చి భువ‌నేశ్వ‌రి ప్ర‌సాద్‌

SM News

గ‌తంలో వస్తున్న పెంషన్ ఒక్కటి తొలగించిన తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు : ఉచ్చి భువ‌నేశ్వ‌రి ప్ర‌సాద్‌ -: నెల్లూరు న‌గ‌రం, ఆగస్టు 2 (స‌దా మీకోసం) :- నెల్లూరు న‌గ‌రంలో ఆగ‌స్టు నెల‌లో బ్రాహ్మ‌ణుల‌కు పెంష‌న్లు పంపిణీ చేయ‌డంపై బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ కో- ఆర్డినటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆ ప్ర‌క‌ట‌న‌లో ఈ క్రింది వివ‌రాల‌ను అదించారు. ఆగ‌స్టు […]

గిరిజన, దళిత, మత్స్యకారుల ఉపాధికి గండి కొట్టొద్దు

SM News

గిరిజన, దళిత, మత్స్యకారుల ఉపాధికి గండి కొట్టొద్దు -: నెల్లూరు, ఆగస్టు 2 (స‌దా మీకోసం) :- నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్ లో యానాదుల (గిరిజన) సంక్షేమ సంఘం, మత్స్యకార సహకార సంఘాల ఆధ్వర్యంలో పత్రికా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా యానాదుల (గిరిజన) సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య జిల్లాలోని 27 చెరువుల్లోని మత్స్య సంపదను వేలం వేయాలనే మత్స్యశాఖ […]

You cannot copy content of this page