దేవాలయాల ఫిక్స్డ్ డిపాజిట్లనూ వైసీపీ ప్రభుత్వం వదల్లేదు పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరు నగరం, ఆగష్టు 4 (సదా మీకోసం) : నెల్లూరు నగర నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 80వ రోజున 40వ డివిజన్ స్థానిక మూలాపేటలోని శివాలయం ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల […]
నెల్లూరు నగరం
Janasena : వైసీపీ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం లేదా?
వైసీపీ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం లేదా? మంత్రి గుడివాడ అమర్నాథ్ మాటలకి ఖండన మద్యం దుకాణాలు, బార్లు దశలవారీగా తొలగించి కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లలోనే అమ్ముతాం అని సీఎం చెప్పలేదా? ఇప్పుడు దశలవారీగా తెరుస్తున్న వీధికొక ఎలైట్ దుకాణాన్ని, బార్ ని ప్రజలు ఫైవ్ స్టార్ హోటల్ గా భావించాలా? పవనన్న ప్రజాబాటలో ప్రశ్నించిన జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరు నగరం, జూలై 31 […]
టిడిపి వాణిజ్య విభాగం కమిటీల ఎంపిక
టిడిపి వాణిజ్య విభాగం కమిటీల ఎంపిక నెల్లూరు ప్రతినిధి, జూలై 24 (సదా మీకోసం) : నెల్లూరు నరంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వానిజ్య విభాగం రాష్ట్ర నాయకుల సమక్షంలో నెల్లూరుసిటి, నెల్లూరు రూరల్ నియోజక వర్గాల వాణిజ్య విభాగం కమిటీలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షులు కింజవరపు అచ్చం నాయుడు, నెల్లూరు జిల్లా […]
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనీల్
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనీల్ నెల్లూరు నగరం, జూలై 19 (సదా మీకోసం) : నెల్లూరు నగర నియోజకవర్గంలో ఆరోగ్యం సరిగా లేక చికిత్స పొంది, ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ కి విన్నవించుకోగా, అందుకు స్పందించి 42 మందికి రూ. 35 లక్షల రూపాయల చెక్కులను మంజూరు చేయించారు. ఆ చెక్కులను నగరంలోని రాజన్న భవన్ […]
ఘనంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఘనంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరు మూలాపేట రాజాగారివీధిలో 62వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమం అనంతరం కోటమిట్ట మెక్లిన్స్ రోడ్డు గుంతలకు వైసీపీ రంగులు వేసి జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ రెండు చోట్ల కేక్ కట్ చేయించి సంబరాలు చేసిన కార్యకర్తలు, నెల్లూరు సిటీ జనసేన పార్టీ కార్యాలయంలో సాయంత్రం జరిగిన వేడుకలు నెల్లూరు నగరం, జూలై 17 (సదా మీకోసం) : నెల్లూరు […]
సమాజానికి, చిన్నారులకు దశ దిశ నిర్దేశించేది గురువులే : బోనబోయిన ఆదిశేషు
సమాజానికి, చిన్నారులకు దశ దిశ నిర్దేశించేది గురువులే : బోనబోయిన ఆదిశేషు నెల్లూరు, జూలై 13 (సదా మీకోసం) : సమాజానికి, చిన్నారులకు దశ, దిశ నిర్దేశించేది గురువులేనని శేషు హైస్కూల్ కరస్పాండెంట్ ఆదిశేషు అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా పిఎంపీ అసోసియేషన్, నెల్లూరు జిల్లా రచయితల సంఘం, రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం శేషు హైస్కూల్లో నిర్వహించిన గురువులకు సత్కారం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. […]
కరోనా వారియర్స్ ని నమ్మించి మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం : సిపిఎం నగర కార్యదర్శి కత్తి. శ్రీనివాసులు
కరోనా వారియర్స్ ని నమ్మించి మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం పర్మినెంట్ చేస్తామని చెప్పి మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి మునిసిపల్ కార్మికుల పట్ల వైసిపి ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్య జులై 11వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు అందించండి సిపిఎం నగర కార్యదర్శి కత్తి. శ్రీనివాసులు నెల్లూరు, జూలై 8 (సదా మీకోసం) : మునిసిపల్ కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ […]
జోరు వర్షంలోనూ ఆగని పవనన్న ప్రజాబాట : కేతంరెడ్డి వినోద్ రెడ్డి
జోరు వర్షంలోనూ ఆగని పవనన్న ప్రజాబాట అపూర్వంగా ఆదరిస్తూ అధికార పార్టీకి బెదరక స్వేచ్ఛగా సమస్యలను చెప్తున్న ప్రజలు పలు ఇళ్ళలో కేతంరెడ్డి వినోద్ రెడ్డికి హారతులిచ్చి విజయతిలకం దిద్దుతున్న మహిళలు ప్రజలందరి ఆశీస్సులతో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని తెల్పిన జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరు నగరం, జూలై 8 (సదా మీకోసం) : గత 53 రోజులుగా నెల్లూరు నగర నియోజకవర్గంలో […]
ఎప్పుడు ఎన్నికలు జరిగిన వైసిపి ప్రభుత్వం గల్లంతవ్వడం ఖాయం : కోటంరెడ్డి
ఎప్పుడు ఎన్నికలు జరిగిన వైసిపి ప్రభుత్వం గల్లంతవ్వడం ఖాయం బాదుడే బాదుడులో టిడిపి సిటీ ఇంచార్జ్ కోటంరెడ్డి -: నెల్లూరు నగరం జూలై 3 సదా మీకోసం) :- రాష్ట్రంలో ఈ క్షణాన ఎన్నికలు జరిగినా వైసిపి ప్రభుత్వం అడ్రస్ గల్లంతవుతుందని టిడిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు జోస్యం చెప్పారు.. బాదుడే బాదుడు కార్యక్రమములో భాగంగా 54 డివిజన్లోని జనార్దన్ రెడ్డి కాలనీలో ఆయన పర్యటించారు.. ఈ […]
వచ్చే ఎన్నికల్లో బూత్ కమిటీలదే కీలక పాత్ర : చేజర్ల వెంకటేశ్వర రెడ్డి
వచ్చే ఎన్నికల్లో బూత్ కమిటీలదే కీలక పాత్ర నెల్లూరు కార్పొరేషన్ ఓటర్ల జాబితా అంతా తప్పులు తడక ఎన్ని సార్లు అధికారులకు విన్నవించినా,ఆఖరుకు హైకోర్టు తప్పులు సరిదిద్దామన్న సరిదిద్దలేదు ఓటర్ల జాబితాలోని అవకతవకలను బూత్ కమిటీలు గుర్తించి పార్టీకి అందించాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి నెల్లూరు, జూలై 3 (సదా మీకోసం): తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ బూత్ కమిటీ […]

