త్రిశూల వ్యూహం ప్రయోగించిన టీడీపీ నేతలు…!

త్రిశూల వ్యూహం ప్రయోగించిన టీడీపీ నేతలు…! టిడిపి నాయకులు రహదారుల పైకి వచ్చి ఆందోళన చేయకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసు బలగాలతో ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేస్తున్నారని ఎలాగైనా నిరసన తెలపాలని అనుకున్న టీడీపీ మైనారిటీ అధ్యక్షుడు సాబీర్ ఖాన్ త్రిశూల వ్యూహం ప్రయోగించారు.. నారా లోకేష్ గుంటూరు పర్యటన ను అడ్డుకునేందుకు నిరసనగా నెల్లూరు విఆర్సి వద్ద తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. […]

పర్సంటేజీల కోసమే పెన్నా బ్యారేజీ కాపర్ డ్యాంను తెగ్గొట్టారా…మంత్రి అనిల్ గారూ….. : కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

పర్సంటేజీల కోసమే పెన్నా బ్యారేజీ కాపర్ డ్యాంను తెగ్గొట్టారా…మంత్రి అనిల్ గారూ….. సోమశిల నుంచి వదలకపోతే నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి.. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రి అనిల్ దే.. ఇరిగేషన్ మంత్రి అనిల్, అవినీతి అక్రమాలను వదిలేప్రసక్తే లేదు..వెంటాడుతాం.. తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.. -: నెల్లూరు నగరం, ఆగష్టు 29 (సదా మీకోసం) :- తెలుగుదేశం పార్టీ […]

మైనార్టీల‌కు సీఎం జ‌గ‌న్ చేసింది శూన్యం : కోటంరెడ్డి శ్రీనివాసుల‌రెడ్డి

మైనార్టీల‌కు సీఎం జ‌గ‌న్ చేసింది శూన్యం నెల్లూరు టిడిపి సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసుల‌రెడ్డి ధ్వ‌జం -: నెల్లూరు న‌గ‌రం, ఆగస్టు 22 (సదా మీకోసం)‍ :- మైనార్టీల‌ను మోసం చేసి ఓట్లేయించుకున్న సీఎం జ‌గ‌న్, వారికి గ‌త ప్ర‌భుత్వంలో అందుతున్న ప‌థకాల‌ను కూడా ఆపేశార‌ని టీడీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసుల‌రెడ్డి ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. దుల్హ‌న్ ప‌థ‌కం ద‌గ్గ‌ర నుంచి రంజాన్ తోపా దాకా అన్నింటిని […]

మంత్రి అనిల్ అరాచకాలకు ఎదురొడ్డి నిలబడతాం : కోటంరెడ్డి

మంత్రి అనిల్ అరాచకాలకు ఎదురొడ్డి నిలబడతాం పేదలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది టిడిపి నెల్లూరు నగర ఇంఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి -: నెల్లూరు న‌గ‌రం, ఆగష్టు 1 (స‌దా మీకోసం) :- మంత్రి పదవి రాగానే అధికార గర్వంతో విర్రవీగుతూ పేదల ఇల్లు కూలుస్తున్న మంత్రి అనిల్ అరాచకాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడతామని టిడిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. నెల్లూరు నగరంలోని సి […]

అధికారం ఉందని విర్రవీగితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు : కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

అధికారం ఉందని విర్రవీగితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు : కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి -: నెల్లూరు నగరం, జూలై 16 (సదా మీకోసం) :- గుర్రాల మడుగు సంగం, నక్కలపల్లి సంగం, తుమ్మల కట్ట సంఘం ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర ఇన్చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇల్లు తొలగిస్తారనే ఆందోళన చెందుతున్న బాధితులకు భరోసా కల్పించారు. అనంతరం కోటంరెడ్డి […]

పివి న‌ర్శింహారావుని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణం

పివి న‌ర్శింహారావుని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణం -: నెల్లూరు న‌గ‌రం, జూన్ 28 (స‌దా మీకోసం) :- నెల్లూరు తూర్పు ప్రాంతాలు బాలాజీ నగర్లో ఘనంగా మాజీ ప్రధాని పివి న‌ర్శింహ‌రావు సంస్మరణ కార్యక్రమం నిర్వ‌హించారు. బాలాజీ నగర్ ఉగాది సెంటర్లో పివి చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… యావత్ భారతదేశం […]

పార‌శుధ్య ప‌నుల‌ను ప‌రిశీలించిన క‌ర్తం ప్ర‌తాప్‌రెడ్డి

పార‌శుధ్య ప‌నుల‌ను ప‌రిశీలించిన క‌ర్తం ప్ర‌తాప్‌రెడ్డి -: నెల్లూరు న‌గ‌రం, జూన్ 28 (స‌దా మీకోసం) :- 14వ డివిజన్ వైసీపీ ఇంచార్జ్ కర్త0 ప్రతాప్ రెడ్డి ఈ రోజు డివిజన్ పరిధిలోని ఏసీ నగర్ ప్రాంతంలోని డ్రైనేజీ కాలువలు, పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్ర ఇరిగేషన్ శాఖామంత్రి పి.అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాలపై ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు తెలిపారు. మురుగునీటి పారుదలకు ఆటంకాలు కలుగకుండా […]

అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం

అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం -: నెల్లూరు, జూన్ 26 (స‌దా మీకోసం) :- గత నాలుగు రోజులుగా నెల్లూరు సారాయి అంగడి నుంచి, నేతాజీ నగర్, ప్రగతి నగర్ గౌతమి నగర్, తదితర ప్రాంతాలకు చుక్కనీరు రావ‌డం లేదని, అయ్యా మహాప్రభు గుక్కెడు నీళ్లు కూడా లేవు, కనీసం మరుగుదొడ్లకు వెళ్లాలన్నా నానా అవస్థలు పడుతున్నామని అనేకమందిమి ఫిర్యాదులు చేశామ‌న్నారు. అయినా కార్పొరేషన్ అధికారులకు ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్లయినా […]

నిరుపేద మహిళల ఆర్థికాభివృద్ది వై.యస్.ఆర్ చేయూతతోనే : గోతం బాలకృష్ణ

SM News 4

నిరుపేద మహిళల ఆర్థికాభివృద్ది వై.యస్.ఆర్ చేయూతతోనే : గోతం బాలకృష్ణ -: నెల్లూరు, ఆగస్టు 12 (స‌దా మీకోసం) :- నగరంలోని 11వ డివిజన్ సచివాలయం ఆధ్వర్యంలో వై.యస్.ఆర్ చేయూత పథకాన్ని ఆర్ఓపి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా 11వ డివిజ‌న్ వైకాపా ఇన్చార్జ్ గోతం బాలకృష్ణ మాట్లాడుతూ నిరుపేద మ‌హిళ‌ల ఆర్ధికాభివృద్ధి వై.ఎస్‌.ఆర్ చేయూత ప‌థ‌కం‌తోనే సాధ్య‌మ‌న్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు 11డివిజన్ లో […]

డివిజన్ల‌ అభివృద్ధికి అన్నీ నేను చూసుకుంటా : మంత్రి అనిల్

SM News

డివిజన్ల‌ అభివృద్ధికి అన్నీ నేను చూసుకుంటా : మంత్రి అనిల్ -: నెల్లూరు న‌గ‌రం‌, ఆగస్టు 8 (స‌దా మీకోసం) :- నెల్లూరు నగరంలోని 14 వ డివిజన్ తో పాటు బాలాజీ నగర్ ఏసీ నగర్ తదితర ప్రాంతాల్లో వచ్చే అన్ని డివిజన్లలో అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తామని మంత్రి అనిల్ పేర్కొన్నారు. ఈ పరిధిలో వచ్చే మూడు డివిజన్లను సమగ్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో గత […]

You cannot copy content of this page