మత్స్యకార హోరుకు వేలాదిగా తరలి రండి మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయాన్ని ముక్తకంఠంతో ప్రశ్నిద్దాం మత్స్యకారుల భవిష్యత్తు కోసం ఐక్యంగా పోరాడుదాం మార్చి 19న మత్స్యకార హోరు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ నెల్లూరు, మార్చి 18 (సదా మీకోసం) : మత్స్యకారుల ఉనికికి,ఉపాధికి, విఘాతం కలిగించే జీ.ఓ 217 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19 న […]
తెదేపా
అఖిల పక్షాల ర్యాలీ విజయవంతం
అఖిల పక్షాల ర్యాలీ విజయవంతం జెన్కొ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిల పక్షాల పిలుపు ప్రజల హక్కులకు భవిష్యత్తుకు ఆటంకం కలిగించవద్దు సోమిరెడ్డికి స్వల్ప అస్వస్థత నెల్లూరు ప్రతినిధి, మార్చి 17 (సదా మీకోసం) : ఎన్ని ఆటంకాలు కలిగించిన కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టును అదాని కంపెనీకు అప్పగించే రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ నిర్ణయంపై నెల్లూరు జిల్లా ప్రజానీకంతో పాటు కార్మికులు తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా కాసేపు […]
పంటకు గిట్టుబాటు ధరలు అందించాలి : ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ శాసన సభ్యులు పాసిం సునీల్ కుమార్
పంటకు గిట్టుబాటు ధరలు అందించాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ శాసన సభ్యులు పాసిం సునీల్ కుమార్ గూడూరు , మార్చి 17 (సదా మీకోసం) : గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ సమన్వయ కమిటీ సభ్యులతో మాజీ శాసన సభ్యులు పాసిం సునీల్ కుమార్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు […]
గూడూరు బంద్‌కు సహకరించండి
గూడూరు బంద్‌కు సహకరించండి శ్రీ బాలాజీ జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ గూడూరు సాధన సమితి పిలుపు నెల్లూరు, మార్చి 1 (సదా మీకోసం) : గూడూరు పట్టణ సిపిఎం కార్యాలయంలో గూడూరు సాధన సమితి అఖిలపక్షం ఆధ్వర్యంలో, గూడూరు సాధన సమితి కన్వీనర్ సిపిఐ నాయకులు ఎస్.కె. కాలేషా అధ్యక్షతన జరిగిన విలేఖరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, మార్చి 2వ తేదీన జరిగే గూడూరు బంద్ ను గూడూరు పట్టణ […]
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధిస్తుంది : కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధిస్తుంది మంత్రి అనిల్ నెల్లూరు నగరాన్ని భ్రష్టు పట్టించాడు తెలుగుదేశం పార్టీ నగరం ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నెల్లూరు నగరం, ఫిబ్రవరి 16 (సదా మీకోసం) : నెల్లూరు నగరం, రూరల్ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీ తో గెలవబోతున్నమని తెలుగుదేశం పార్టీ నగరం ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు నగరం 7వ డివిజన్ నందు […]
హిందూపురం జిల్లా సాధన కోసం నేడు ర్యాలీ… హాజరుకానున్న శాసనసభ్యులు బాలకృష్ణ
హిందూపురం జిల్లా సాధన కోసం నేడు ర్యాలీ హాజరుకానున్న శాసనసభ్యులు బాలకృష్ణ హిందూపురం ఫిబ్రవరి 3 (సదా మీకోసం) : శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గురువారం సాయంత్రం హిందూపురం చేరుకున్నారు. ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తో ముచ్చటించారు. శుక్రవారం హిందూపురం జిల్లా సాధన కోసం పొట్టశ్రీరాములు సర్కిల్ చిన్నమార్కెట్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు పాదయాత్రగా జరుగు ర్యాలీ విచ్చేసి అంబేద్కర్ విగ్రహంకు పులమాలలు వేసి […]
ముంగమూరు శ్రీధర్ కృష్ణా రెడ్డి కన్నీటి వీడ్కోలు
ముంగమూరు శ్రీధర్ కృష్ణా రెడ్డి కన్నీటి వీడ్కోలు ఉస్మాన్ సాహెబ్ పేట నుంచి బోడి గాడి తోట వరకు అంతిమయాత్ర నెల్లూరు ప్రతినిధి, ఫిబ్రవరి 1 (సదా మీకోసం) : నెల్లూరు నగర మాజీ శాసనసభ్యులు ముంగమూరు శ్రీధర్ కృష్ణా రెడ్డి అంతిమయాత్ర మంగళవారం మధ్యాహ్నం వందలాది మంది అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. నెల్లూరు నగర ప్రజలకు ఎమ్మెల్యేగా ముంగమూరు చేసిన సేవలను గుర్తు చేసుకొని పలువురు కన్నీటిపర్యంతమయ్యారు. […]
శ్రీ బాలాజీ జిల్లా నుండి గూడూరు ని తొలగించండి
శ్రీ బాలాజీ జిల్లా నుండి గూడూరు ని తొలగించండి గూడూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు చేయండి మమ్మల్ని నెల్లూరు జిల్లా లోనే ఉంచండి ప్రతిపాదన చేస్తున్న గూడూరు ప్రజలు గూడూరు, ఫిబ్రవరి 1 (సదా మీకోసం) : గూడూరు నియోజకవర్గంను శ్రీ బాలాజీ జిల్లాలో కలపడాన్ని నిరసిస్తూ స్థానిక ప్రజలు తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గూడూరు ను జిల్లాగా ప్రకటించాలని, లేకపోతే […]
ముంగమూరుకు నివాళులర్పించిన తెదేపా నాయకులు
ముంగమూరుకు నివాళులర్పించిన తెదేపా నాయకులు నెల్లూరు ప్రతినిధి, ఫిబ్రవరి 1 (సదా మీకోసం) : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి భౌతికకాయానికి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ లు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు శ్రీధరకృష్ణారెడ్డి కుటుంబ […]
వైసిపి అరాచకాలు, అవినీతిని ఎండగడతాం.. : అబ్దుల్ అజీజ్
నెల్లూరు రూరల్ లో గడప గడప తొక్కుతా… వైసిపి అరాచకాలు, అవినీతిని ఎండగడతాం.. వైసిపి అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలే మన విజయానికి నాంది… నెల్లూరు రూరల్ లో వైసీపీ ని పునాదులతో సహా పెకలించి వేద్దాం… నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ నెల్లూరు రూరల్, జనవరి 30 (సదా మీకోసం) : నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు […]

