ముంగమూరు శ్రీధర్ అన్నా.. నా కుటుంబ సభ్యుడు టిడిపి సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నెల్లూరు నగరం, మార్చి 21 (సదా మీకోసం) : గత రెండువారాలుగా నెల్లూరులోని విఆర్సీ మైదానంలో జరుగుతున్న ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి మెమోరియల్ క్రికెట్ పోటీలు ముగిశాయి. తొలిరోజు తెలుగుదేశం పార్టీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, జిల్లా అధ్యక్షులు అబ్దులు అజీజ్ ఈ టోర్నమెంట్ ను ప్రారంచారు. సోమవారం ముగింపు కార్యక్రమంలో కోటంరెడ్డి […]
తెదేపా
తాళిబొట్లు తెంచేందుకేనా ప్రజలు అధికారమిచ్చింది..? : సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి
తాళిబొట్లు తెంచేందుకేనా ప్రజలు అధికారమిచ్చింది..? సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి కల్తీ మద్యం తాగి వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు మీడియా ముందుకు రాని మరణాలు ఎన్నో జరుగుతున్నాయి ‘జంగారెడ్డిగూడెం కల్తీ మరణాలకు ప్రభుత్వ హత్యలు కాదా..? నెల్లూరులో కూడా కల్తీమద్యం తాగి ఒక వ్యక్తి మరణిస్తే.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదు తాళిబొట్లు తెంచుతున్న జగన్ కు పుట్టగతులుండవ్ ఆడవారి కన్నిటీల్లో వైసీపీ […]
అలంకార ప్రాయంగా ఆర్బీకేలు..అందని ద్రాక్షలా మద్దతు ధర : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
అలంకార ప్రాయంగా ఆర్బీకేలు..అందని ద్రాక్షలా మద్దతు ధర వెంకటాచలం, మార్చి 20 (సదా మీకోసం) : వెంకటాచలం మండలం కసుమూరు పంచాయతీలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. చింతలపాళెం, శ్రీరామపురం రైతులతో మాట్లాడి మద్దతు ధర, ఆర్భీకేల పనితీరుపై సోమిరెడ్డి ఆరా తీశారు. ఆర్భీకేకి తాళం వేసి ఉండడంతో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి […]
23 న చలో నెల్లూరు…. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
23 న చలో నెల్లూరు…. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలిని కోరుతూ 23 న చలో నెల్లూరు నెల్లూరు నర్తకి సెంటర్ నుండి కలెక్టర్ వరకు ర్యాలీ రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు ఎక్కడ? రైతుల నడ్డి విరుస్తున్న వైసీపీ ప్రభుత్వం మాజీమంత్రి సోమిరెడ్డి ధ్వజం -: గూడూరు, మార్చి 20 (సదా మీకోసం) :- రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర […]
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంకటాచలం గ్రామానికి చెందిన మండల మైనార్టీ సీనియర్ నాయకులు, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు పఠాన్ ఖాయ్యుమ్ ఖాన్ చిన్న కుమారుడు పఠాన్ ఫిరోజ్ ఖాన్ వివాహ కార్యక్రమం ఆదివారం పొదలకూరు టౌన్ పరిధిలోని బోగోలు కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరై […]
జగన్ పాలనలో దుర్భరంగా కార్మికుల పరిస్థితి
జగన్ పాలనలో దుర్భరంగా కార్మికుల పరిస్థితి తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ -: నెల్లూరు మార్చి 20 (సదా మీకోసం) :- గత మూడేళ్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో కార్మికులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (టీఎన్ టీయూసీ) గంటుపల్లి శేషగిరిరావు విమర్శలు గుప్పించారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వివిధ […]
మహిళల మాంగల్యాలను తెంచే ఈ “జే” బ్రాండ్లు పోవాలి : మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ డిమాండ్
మహిళల మాంగల్యాలను తెంచే ఈ “జే” బ్రాండ్లు పోవాలి..! జే ‘ బ్రాండ్స్ పోవాలి., ప్రజల ప్రాణాలు నిలవాలి..! అమ్మ ఒడి ఇచ్చి జే బ్రాండ్ లతో పిల్లలకు నాన్న ఒడిని దూరం జగన్ బ్రాండ్స్ వచ్చాయి సంసారాలు బుగ్గి ఎన్నికల ముందు మధ్య నిషేధం అంటూ ప్రజలకు హామీ అధికారంలో వచ్చిన తరువాత దేశమంతా దొరికే మద్యం బ్రాండ్లను మాత్రమే నిషేదం జే బ్రాండ్స్ అంటూ ప్రపంచంలోనే ఎక్కడ […]
మత్స్యకారుల జీవితాలను ధ్వంసం చేసే 217 జీవోను రద్దు చేయాలి
మత్స్యకారుల జీవితాలను ధ్వంసం చేసే 217 జీవోను రద్దు చేయాలి.. మత్స్యకార హోరులో ప్రధాన డిమాండ్… మత్స్యకారుల జీవనోపాధిని ధ్వంసం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 217రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ లో మత్స్యకార హోరు కార్యక్రమం ప్రారంభమైంది.. ఈ దీక్ష కార్యక్రమానికి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నేత కొల్లు రవీంద్ర హాజరయ్యారు…. ఈ సందర్భంగా నెల్లూరు […]
సొంత ఆదాయం కోసమే కల్తీమద్యం అమ్మిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి : సోమిరెడ్డి
సొంత ఆదాయం కోసమే కల్తీమద్యం అమ్మిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఏటా రూ.5 వేల కోట్ల సంపాదన కోసం అమాయకులను కల్తీ మద్యానికి బలి చేస్తున్నారు ప్రభుత్వం విక్రయిస్తున్న స్లోపాయిజన్ (విషపూరిత మద్యం) కారణంగానే జంగారెడ్డి గూడెం లాంటి ఘటనలు ఏపీలో విక్రయిస్తున్న నాసిరకం మద్యం మొత్తం వైసీపీ నేతల కంపెనీల్లో తయారవుతున్నదే బహుశ జాతీయ కంపెనీలైతే తనకు లంచాలు ఇవ్వవనే ప్రముఖ బ్రాండ్లను ఏపీలోలోనే లేకుండా చేశారు దశలవారీ […]
అజీజ్ ను ఎమ్మెల్యే చేసే వరకు రూరల్ లో గడప గడప కు తిరుగుతా
అజీజ్ ను ఎమ్మెల్యే చేసే వరకు రూరల్ లో గడప గడప కు తిరుగుతా అజీజ్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తా మాజీ మంత్రి రమేష్ రెడ్డి శుక్రవారం నెల్లూరు నగరంలోని 32 వ డివిజన్ లోని ఇందిరా నగర్ లో డివిజన్ నాయకులతో జిల్లా టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు… ముందుగా ఇందిరా నగర్ లోని అమ్మవారి గుడి లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం సమావేశం నిర్వహించారు… సమావేశంలో […]

