రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఏకైక ఆశా కిరణం నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని నేటి సంక్షోభం నుంచి కాపాడగల ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ నెల్లూరు ప్రతినిధి, ఏప్రిల్ 20 (సదా మీకోసం) : నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ భవన్లో బుధవారం […]
తెదేపా
శిక్ష తప్పదనే మంత్రి కాకాణి కోర్టులోని ఆధారాలను లేపేశారు : సోమిరెడ్డి
శిక్ష తప్పదనే మంత్రి కాకాణి కోర్టులోని ఆధారాలను లేపేశారు ఒక క్రిమినల్ కేసులోని ముద్దాయిలు ఏకంగా కోర్టులోని సాక్ష్యాధారాలను దొంగలించడం దేశచరిత్రలోనే తొలిసారి కోర్టులకే రక్షణ లేనప్పుడు ఇక సాక్షులకు భద్రత ఎక్కడిది… ఇది ఆషామాషీ కేసు కాదు..ఈ కేసును హైకోర్టు తీవ్రంగా పరిగణించి వెంటనే నిందితుల బెయిల్ రద్దు చేయాలి మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు ప్రతినిధి, ఏప్రిల్ 15 […]
షాడో లతో వైకాపా ప్రభుత్వం పాలన సాగిస్తోంది : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర
షాడో లతో వైకాపా ప్రభుత్వం పాలన సాగిస్తోంది మంత్రి గా అనిల్ కుమార్ యాదవ్ సాధించింది ఏమీ లేదు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మంగళగిరి, ఏప్రిల్ 13 (సదా మీకోసం) : టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర (Beeda Ravichandra Yadav) మాట్లాడుతూ, నిధులు, విధులు లేనట్టి మంత్రివర్గం ఏర్పాటు చేసి, షాడో లతో […]
జగన్ రెడ్డి బాదే బాదుడు ప్రజలకు వివరిస్తాం…చైతన్య పరుస్తాం… : నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్
జగన్ రెడ్డి బాదే బాదుడు ప్రజలకు వివరిస్తాం…చైతన్య పరుస్తాం… శ్రీధర్ రెడ్డి దొంగ నాటకాలు, బుడబుక్కల వేషాలు వర్ణనాతీతం… రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇంటి ఇంటికి వస్తున్నాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండండి… నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ నెల్లూరు రూరల్, ఏప్రిల్ 13 (సదా మీకోసం) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 36 వ డివిజన్ అంబేడ్కర్ నగర్, […]
800 కోట్లు అభివృద్ధి ఎక్కడ..? అనీల్
800 కోట్లు అభివృద్ధి ఎక్కడ..? అనీల్ భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు ఇరిగేషన్ పనుల్లో వాటాలు మాత్రం దండుకున్నావు హరినాథపురం సెంటర్ వద్ద పెట్టిన టైమర్ ఏమైంది మంత్రి అనిల్ పై ధ్వజమెత్తిన టిడిపి నేత కోటంరెడ్డి నెల్లూరు నగరం, ఏప్రిల్ 13 (సదా మీకోసం) : నెల్లూరు నగరం నియోజకవర్గం పరిధిలోని 51,వ డివిజన్ కపాడి పాలెం లో తెలుగుదేశం పార్టీ నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి […]
టిడిపి ఆధ్వర్యంలో ఇంటింటికీ విసనకర్రలు, కొవ్వొత్తుల పంపిణీ…!
ప్రతి ఇంటికి రెండు విసనకర్రలు.. రెండు కొవ్వొత్తులు మూడేళ్ల పాలనలో జగన్ సాధించిన ఘనత ఇది ధ్వజమెత్తిన టిడిపి నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి టిడిపి ఆధ్వర్యంలో ఇంటింటికీ విసనకర్రలు, కొవ్వొత్తుల పంపిణీ నెల్లూరు నగరం, ఏప్రిల్ 09 (సదా మీకోసం) : గత మూడేళ్ల పరిపాలన కాలంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విద్యుత్ కోతలతో చీకటిమయం చేశాడని టిడిపి నెల్లూరు నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ధ్వజమెత్తారు. […]
మీరు తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయి
మీరు తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయి వైసిపి అరాచకాలపై దళితులు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది ఈ నెల 19న నెల్లూరులో దళితుల ప్రతిఘటన నెల్లూరులో చేసే దళితుల ప్రతిఘటన రాష్ట్రం మొత్తం చూడాలి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ నెల్లూరు ప్రతినిధి, ఏప్రిల్ 7 (సదా మీకోసం) : నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ముఖ్య ఎస్సీ […]
ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ను పరామర్శించిన మాజీ మంత్రి సోమిరెడ్డి
ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ను పరామర్శించిన మాజీ మంత్రి సోమిరెడ్డి నెల్లూరు నగరం, ఏప్రిల్ 7 (సదా మీకోసం) : ఇటీవల మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ కార్పరేటర్, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ను పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. బాలాజీ నగర్ లోని ఉచ్చి నివాసం లో సోమిరెడ్డి చంద్రమోహన్ […]
మీరు, మీ ప్రభుత్వం రైతును నిలువునా ముంచి ఐఏఎస్ లపై నెపం నెడతారా!
మీరు, మీ ప్రభుత్వం రైతును నిలువునా ముంచి ఐఏఎస్ లపై నెపం నెడతారా! ✍️ప్రసన్న గారు…. మీ ప్రభుత్వం, మీరు కలిసి ధాన్యం రైతులను నిలువునా ముంచి, ఆ నెపం ఐఏఎస్ అధికారాలు పై నెడతారా! ✍️ఈరాష్ట్రంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించమని చెప్పి ఉంటే ఆ మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఏ అధికారికైనా ఉందా! ఉంటే మీ ప్రభుత్వం చెప్పిన […]
రైతులను దోచుకోవడం మాని అన్నదాతను ఆదుకోండి : మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
రైతులను దోచుకోవడం మాని అన్నదాతను ఆదుకోండి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి -: వెంకటాచలం, ఏప్రిల్ 02 (సదా మీ కోసం) :- వెంకటాచలం మండలం ఈదగాలి పంచాయితీ పరిధిలో రైతులను శనివారం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పలుకరించి వారి కష్ట నష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం లో భూదందాలు . గ్రావెల్ మైనింగ్ మాఫియా. టోల్గేట్ల పేరుతో దోపిడి […]

