రూరల్ లో ప్రతీ టీడీపీ కార్యకర్తను ఒక సైనికుడిలా తయారుచేస్తా : అబ్దుల్ అజీజ్

రూరల్ లో ప్రతీ టీడీపీ కార్యకర్తను ఒక సైనికుడిలా తయారుచేస్తా ప్రజల్లో మనకు ఉన్న శక్తిని మరింత పెంచుకోవాలి తెలివితో కలిసికట్టుగా పనిచేసి, మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి షేక్ అబ్దుల్ అజీజ్ నెల్లూరు రూరల్, జూలై 31 (సదా మీకోసం): నెల్లూరు రూరల్ నియోజకవర్గ క్లస్టర్ ఇంఛార్జి లతో ముఖ్య నేతలతో ఆదివారం నెల్లూరు పార్లమెంట్ టీడీపీ […]

టిడిపి వాణిజ్య విభాగం క‌మిటీల ఎంపిక‌

టిడిపి వాణిజ్య విభాగం క‌మిటీల ఎంపిక‌ నెల్లూరు ప్ర‌తినిధి, జూలై 24 (స‌దా మీకోసం) : నెల్లూరు న‌రంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాల‌యంలో వానిజ్య విభాగం రాష్ట్ర నాయ‌కుల స‌మ‌క్షంలో నెల్లూరుసిటి, నెల్లూరు రూర‌ల్ నియోజ‌క వ‌ర్గాల‌ వాణిజ్య విభాగం క‌మిటీల‌ను ఎంపిక చేశారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షులు కింజవరపు అచ్చం నాయుడు, నెల్లూరు జిల్లా […]

అస్త్యవస్థ విధానాలతో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం : చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

అస్త్యవస్థ విధానాలతో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం : చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ఊరి మధ్యలో ఉండవలసిన పాఠశాలను ఊరికి దూరం చేస్తూ,ఊరికి దూరంగా ఉండవలసిన మధ్యం షాపులను మాత్రంఊరి మధ్య పెడుతున్న జగన్ సర్కారు అస్త్యవస్థ విధానాలతో ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేస్తున్నారు.3,4,5 తగతుల విలీనం వలన బడి మానే విద్యార్థులు పెరిగే ప్రమాదం ఉంది ప్రపంచ బ్యాంకు అప్పుకోసమే పాఠశాలల విలీనం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో […]

రూరల్ లో తెలుగుదేశం పరిస్థితి ఏంటి..?

రూరల్ లో తెలుగుదేశం పరిస్థితి ఏంటి..? బాదుడే బాదుడు, ఆత్మగౌర‌వం నిర్వ‌హించ‌డంలో విఫ‌లం స‌ల‌హాలు స్వీక‌రించ‌రు, నాయ‌కుల మాట విన‌రు ప‌రిస్థితి ఇలానే ఉంటే రూర‌ల్ సీటు వ‌దులుకోవాల్సిందేనా రాజ‌కీయంగా ఎదుర్కొలేక వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లంటున్న అధికార పార్టీ నెల్లూరు ప్ర‌తినిధి జూలై 11 (స‌దా మీకోసం) : నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీని ఢీకొట్టడంలో తెలుగుదేశం పార్టీ వెన‌క‌బ‌డిపోతుంద‌నే విమ‌ర్శ‌లున్నాయి. వైఎస్సార్ సిపిలో అబ్దుల్ అజీజ్‌ మేయ‌ర్‌గా గెలవ‌గా […]

రైతు దినోత్సవం జరిపే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదు : చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

రైతు దినోత్సవం జరిపే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదు జగన్మోహన్ రెడ్డి పాలనలో పెన్నాడెల్టా ప్రాంతంలో క్రాఫ్ హాలిడే వైసీపీ ప్రభుత్వం నిలువునా దగా చేస్తుంది తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి నెల్లూరు, జూలై 8 (స‌దా మీకోసం) : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రైతు ధగా దినోత్సవం లో భాగంగా,జోరు వానలో సైతం తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు […]

రైతుల్ని నిండా ముంచేసి మళ్లీ రైతు దినోత్సవాలా..? : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

రైతుల్ని నిండా ముంచేసి మళ్లీ రైతు దినోత్సవాలా..? వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు ప్ర‌తినిధి, జూలై 8 (స‌దా మీకోసం) : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న రైతు దినోత్స‌వాల‌కు వ్య‌తిరేకంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక విడియో ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, రైతులు […]

ఎప్పుడు ఎన్నికలు జరిగిన వైసిపి ప్రభుత్వం గల్లంతవ్వడం ఖాయం : కోటంరెడ్డి

ఎప్పుడు ఎన్నికలు జరిగిన వైసిపి ప్రభుత్వం గల్లంతవ్వడం ఖాయం బాదుడే బాదుడులో టిడిపి సిటీ ఇంచార్జ్ కోటంరెడ్డి -: నెల్లూరు నగరం జూలై 3 సదా మీకోసం) :- రాష్ట్రంలో ఈ క్షణాన ఎన్నికలు జరిగినా వైసిపి ప్రభుత్వం అడ్రస్ గల్లంతవుతుందని టిడిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు జోస్యం చెప్పారు.. బాదుడే బాదుడు కార్యక్రమములో భాగంగా 54 డివిజన్లోని జనార్దన్ రెడ్డి కాలనీలో ఆయన పర్యటించారు.. ఈ […]

వచ్చే ఎన్నికల్లో బూత్ కమిటీలదే కీలక పాత్ర : చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

వచ్చే ఎన్నికల్లో బూత్ కమిటీలదే కీలక పాత్ర నెల్లూరు కార్పొరేషన్ ఓటర్ల జాబితా అంతా తప్పులు తడక ఎన్ని సార్లు అధికారులకు విన్నవించినా,ఆఖరుకు హైకోర్టు తప్పులు సరిదిద్దామన్న సరిదిద్దలేదు ఓటర్ల జాబితాలోని అవకతవకలను బూత్ కమిటీలు గుర్తించి పార్టీకి అందించాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి నెల్లూరు, జూలై 3 (సదా మీకోసం): తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ బూత్ కమిటీ […]

ఉచిత విద్యుత్ కు మంగళం పాడే కుట్రలో భాగమే మోటార్లకు మీటర్లు : సోమిరెడ్డి

ఉచిత విద్యుత్ కు మంగళం పాడే కుట్రలో భాగమే మోటార్లకు మీటర్లు కేంద్రం నుంచి అదనపు అప్పులు, మీటర్ల కంపెనీలు ఇచ్చే వందల కోట్ల కమీషన్ల కోసమే జగన్ రెడ్డి హడావుడి శ్రీకాకుళం జిల్లాలో మొదట ట్రయల్ అన్నారు..ఇప్పుడేమో ఒక్కో మోటారుకు రూ.15 వేలు నుంచి రూ.25 వేలు బిల్లులేసి రైతుల ఇళ్లకు అతికిస్తున్నారు మోటార్లకు మీటర్లపై ప్రతి జిల్లాలో తిరగబడకుంటే రైతుల మెడకు ఉరితాళ్లే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట […]

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇఫ్తార్ విందు

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇఫ్తార్ విందు నెల్లూరు నగరం లోని ఎన్టీఆర్ భవన్ లో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి హాజరయ్యారు తొలుత ఉపవాసం […]

You cannot copy content of this page