మంత్రి అనిల్ అరాచకాలకు ఎదురొడ్డి నిలబడతాం పేదలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది టిడిపి నెల్లూరు నగర ఇంఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి -: నెల్లూరు నగరం, ఆగష్టు 1 (సదా మీకోసం) :- మంత్రి పదవి రాగానే అధికార గర్వంతో విర్రవీగుతూ పేదల ఇల్లు కూలుస్తున్న మంత్రి అనిల్ అరాచకాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడతామని టిడిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. నెల్లూరు నగరంలోని సి […]
తెదేపా
అధికారం ఉందని విర్రవీగితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు : కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
అధికారం ఉందని విర్రవీగితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు : కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి -: నెల్లూరు నగరం, జూలై 16 (సదా మీకోసం) :- గుర్రాల మడుగు సంగం, నక్కలపల్లి సంగం, తుమ్మల కట్ట సంఘం ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర ఇన్చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇల్లు తొలగిస్తారనే ఆందోళన చెందుతున్న బాధితులకు భరోసా కల్పించారు. అనంతరం కోటంరెడ్డి […]
బాస్ (చంద్రబాబు) చెప్తె సిద్దం… స్పష్టం చేసిన బొల్లినేని
బాస్ (చంద్రబాబు) చెప్తె సిద్దం… స్పష్టం చేసిన బొల్లినేని -: కావలి,జూలై 16 (సదా మీకోసం) :- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనకు ఏ ఆదేశాలిస్తే ఆ ఆదేశాలు పాటించడానికి సిద్ధంగా వున్నానని ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని రామారావు స్పష్టం చేశారు. కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా బొల్లినేని నియమిస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యమంలో ఆ వార్తలో నిజానిజాలు తెలుసుకునేందుకు […]
వైసీపీ ప్రభుత్వ మొద్దు నిద్ర లేపెందుకే సాధన దీక్ష : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర
వైసీపీ ప్రభుత్వ మొద్దు నిద్ర లేపెందుకే సాధన దీక్ష : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర -: అమరావతి, జూన్ 29 (సదా మీకోసం) :- కరోనా బాధితులను ఆదుకోవాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అమరావతిలోని టీడీపీ జాతీయ కార్యాలయం వద్ద నారా చంద్రబాబునాయుడు గారు చేపట్టిన సాధన దీక్షలో జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. […]
👉 Live తెలుగుదేశం పార్టీ సాధన దీక్షలో చంద్రబాబు నాయుడు ప్రసంగం Live l Sadhameekosam Live👈
👉 Live తెలుగుదేశం పార్టీ సాధన దీక్షలో చంద్రబాబు నాయుడు ప్రసంగం Live l Sadhameekosam Live👈
కోట్లాది రూపాయల గ్రావెల్ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే అక్రమకేసులు
కోట్లాది రూపాయల గ్రావెల్ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే అక్రమకేసులు రాజకీయ నాయకులు ఒత్తిడి తెచ్చారని అక్రమ కేసులతో వేధిస్తే పోలీసులపై న్యాయపోరాటం గ్రావెల్ కుంభకోణంలో నిష్పక్షపాతమైన విచారణ కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టును ఆశ్రయించబోతున్నాం నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్అజీజ్ -: నెల్లూరు, జూన్ 28 (సదా మీకోసం) :- టీడీపీ నాయకులపై అక్రమ కేసులను బనాయించడంపై నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్ […]
పివి నర్శింహారావుని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణం
పివి నర్శింహారావుని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణం -: నెల్లూరు నగరం, జూన్ 28 (సదా మీకోసం) :- నెల్లూరు తూర్పు ప్రాంతాలు బాలాజీ నగర్లో ఘనంగా మాజీ ప్రధాని పివి నర్శింహరావు సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. బాలాజీ నగర్ ఉగాది సెంటర్లో పివి చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యావత్ భారతదేశం […]
అవ్వా తాతల, ముస్లిం మైనారిటీ ల విషయం లో మాట మార్చారు : సాబీర్ ఖాన్
అవ్వా తాతల, ముస్లిం మైనారిటీ ల విషయం లో మాట మార్చారు : సాబీర్ ఖాన్ -: నెల్లూరు, జూన్ 26 (సదా మీకోసం) :- నెల్లూరు నగర మైనారిటీ అధ్యక్షులు సాబీర్ ఖాన్ శనివారం నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయం లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాబీర్ ఖాన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్కచెల్లెళ్ళ విషయంలో అవ్వా తాతల, ముస్లిం మైనారిటీ […]
అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం
అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం -: నెల్లూరు, జూన్ 26 (సదా మీకోసం) :- గత నాలుగు రోజులుగా నెల్లూరు సారాయి అంగడి నుంచి, నేతాజీ నగర్, ప్రగతి నగర్ గౌతమి నగర్, తదితర ప్రాంతాలకు చుక్కనీరు రావడం లేదని, అయ్యా మహాప్రభు గుక్కెడు నీళ్లు కూడా లేవు, కనీసం మరుగుదొడ్లకు వెళ్లాలన్నా నానా అవస్థలు పడుతున్నామని అనేకమందిమి ఫిర్యాదులు చేశామన్నారు. అయినా కార్పొరేషన్ అధికారులకు ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్లయినా […]
చెప్పింది చేయలేదని కలెక్టర్ని సెలవుపై పంపారు, జేసీని బదిలీ చేశారు : సోమిరెడ్డి
చెప్పింది చేయలేదని కలెక్టర్ని సెలవుపై పంపారు, జేసీని బదిలీ చేశారు : సోమిరెడ్డి -: నెల్లూరు, ఆగస్టు 12 (సదా మీకోసం) :- నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. విలేఖరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, తాళ్లపాక రమేష్ రెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అబ్దుల్ అజీజ్, డాక్టర్ […]

