Spread the loveజులై 1 నుండి 7వరకు కాపు నేస్తం లబ్దిదారుల నమోదు కార్యక్రమం -: నెల్లూరు కలెక్టరేట్, జూన్ 29 (సదా మీకోసం) :- జులై ఒకటో తేదీ నుండి 7వ తేదీ వరకు కాపు నేస్తం లబ్ధిదారుల నమోదు కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని వారి ఛాంబర్లో “కాపు నేస్తం, స్మైల్ […]