మత్స్యకారులకు ఇళ్ళ పట్టాల పంపిణీ

మత్స్యకారులకు ఇళ్ళ పట్టాల పంపిణీ
ముత్తుకూరు, మార్చి18 (సదా మీ కోసం)
మండలంలోని ముత్తుకూరు గ్రామపంచాయతీ సి వి ఆర్ ఆదాలనగర్ కు చెందిన మత్స్యకారులకు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మండల నాయకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, వై.సి.పి. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.