ఉచిత విద్యుత్ కు మంగళం పాడే కుట్రలో భాగమే మోటార్లకు మీటర్లు కేంద్రం నుంచి అదనపు అప్పులు, మీటర్ల కంపెనీలు ఇచ్చే వందల కోట్ల కమీషన్ల కోసమే జగన్ రెడ్డి హడావుడి శ్రీకాకుళం జిల్లాలో మొదట ట్రయల్ అన్నారు..ఇప్పుడేమో ఒక్కో మోటారుకు రూ.15 వేలు నుంచి రూ.25 వేలు బిల్లులేసి రైతుల ఇళ్లకు అతికిస్తున్నారు మోటార్లకు మీటర్లపై ప్రతి జిల్లాలో తిరగబడకుంటే రైతుల మెడకు ఉరితాళ్లే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట […]