నెల్లూరులో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

నెల్లూరులో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం నెల్లూరు న‌గ‌రం, మార్చి 18 (స‌దా మీకోసం) : భారతీయ జనతా యువమోర్చా నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ ను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ నోటుకు ఓటు కేసులో ఉన్న‌ రేవంత్ […]

సొంత ఆదాయం కోసమే కల్తీమద్యం అమ్మిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి : సోమిరెడ్డి

సొంత ఆదాయం కోసమే కల్తీమద్యం అమ్మిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఏటా రూ.5 వేల కోట్ల సంపాదన కోసం అమాయకులను కల్తీ మద్యానికి బలి చేస్తున్నారు ప్రభుత్వం విక్రయిస్తున్న స్లోపాయిజన్ (విషపూరిత మద్యం) కారణంగానే జంగారెడ్డి గూడెం లాంటి ఘటనలు ఏపీలో విక్రయిస్తున్న నాసిరకం మద్యం మొత్తం వైసీపీ నేతల కంపెనీల్లో తయారవుతున్నదే బహుశ జాతీయ కంపెనీలైతే తనకు లంచాలు ఇవ్వవనే ప్రముఖ బ్రాండ్లను ఏపీలోలోనే లేకుండా చేశారు దశలవారీ […]

మత్స్యకారులకు ఇళ్ళ పట్టాల పంపిణీ

మత్స్యకారులకు ఇళ్ళ పట్టాల పంపిణీ ముత్తుకూరు, మార్చి18 (సదా మీ కోసం) మండలంలోని ముత్తుకూరు గ్రామపంచాయతీ సి వి ఆర్ ఆదాలనగర్ కు చెందిన మత్స్యకారులకు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, వై.సి.పి. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అజీజ్ ను ఎమ్మెల్యే చేసే వరకు రూరల్ లో గడప గడప కు తిరుగుతా

అజీజ్ ను ఎమ్మెల్యే చేసే వరకు రూరల్ లో గడప గడప కు తిరుగుతా అజీజ్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తా మాజీ మంత్రి రమేష్ రెడ్డి శుక్రవారం నెల్లూరు నగరంలోని 32 వ డివిజన్ లోని ఇందిరా నగర్ లో డివిజన్ నాయకులతో జిల్లా టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు… ముందుగా ఇందిరా నగర్ లోని అమ్మవారి గుడి లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం సమావేశం నిర్వహించారు… సమావేశంలో […]

చేనేత కార్మికులకు చేయూత నివ్వాలి : జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు

చేనేత కార్మికులకు చేయూత నివ్వాలి జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు నెల్లూరు, మార్చి18 (సదా మీకోసం): వారంలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించి చేనేత కార్మికులకు చేయూత నివ్వాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు విజ్ణప్తి చేశారు. శుక్రవారం ఉదయం నగరంలోని ఎన్జీవో హోం నందు రాష్ట్ర ప్రభుత్వ చేనేత జౌళి శాఖ వారు ఏర్పాటుచేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను […]

మత్స్యకార హోరుకు వేలాదిగా తరలి రండి

మత్స్యకార హోరుకు వేలాదిగా తరలి రండి మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయాన్ని ముక్తకంఠంతో ప్రశ్నిద్దాం మత్స్యకారుల భవిష్యత్తు కోసం ఐక్యంగా పోరాడుదాం మార్చి 19న మత్స్యకార హోరు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ నెల్లూరు, మార్చి 18 (స‌దా మీకోసం) : మత్స్యకారుల ఉనికికి,ఉపాధికి, విఘాతం కలిగించే జీ.ఓ 217 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19 న […]

Sadha Meekosam Daily 18-03-2022 E-Paper Issue

Sadha Meekosam Daily 18-03-2022 E-Paper Issue       దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers   ఇవి కూడా చ‌ద‌వండి అఖిల ప‌క్షాల ర్యాలీ విజ‌య‌వంతం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కి కీలక బాధ్యతలు పంటకు గిట్టుబాటు ధరలు అందించాలి : ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ శాసన సభ్యులు పాసిం సునీల్ కుమార్ ఒంటి పూట […]

అఖిల ప‌క్షాల ర్యాలీ విజ‌య‌వంతం

అఖిల ప‌క్షాల ర్యాలీ విజ‌య‌వంతం జెన్కొ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా అఖిల ప‌క్షాల పిలుపు ప్రజల హక్కులకు భవిష్యత్తుకు ఆటంకం కలిగించవద్దు సోమిరెడ్డికి స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌ నెల్లూరు ప్ర‌తినిధి, మార్చి 17 (స‌దా మీకోసం) : ఎన్ని ఆటంకాలు కలిగించిన కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టును అదాని కంపెనీకు అప్పగించే రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ నిర్ణయంపై నెల్లూరు జిల్లా ప్రజానీకంతో పాటు కార్మికులు తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా కాసేపు […]

ఒంటి పూట బడులు, వేస‌వి సెల‌వ‌లు మంజూరు చేయండి : భార‌తీయ యువ‌మోర్చా జిల్లా అధ్య‌క్ష‌లు య‌శ్వంత్ సింగ్

ఒంటి పూట బడులు, వేస‌వి సెల‌వ‌లు మంజూరు చేయండి భార‌తీయ యువ‌మోర్చా జిల్లా అధ్య‌క్ష‌లు య‌శ్వంత్ సింగ్ నెల్లూరు న‌గ‌రం, మార్చి 17 (స‌దా మీకోసం) : ఒంటి పూట బడులు, వేసవి సెలవల మంజూరులో జాప్యం గురించి కలెక్టర్ కార్యాల‌యంలో ఏవో సుబ్రహ్మణ్యంని భార‌తీయ యువ‌మోర్చా జిల్లా అధ్య‌క్ష‌లు య‌శ్వంత్ సింగ్ ఆధ్వ‌ర్యంలో క‌ల‌సి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, వాతావరణం లోని మార్పులు, […]

కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కి కీలక బాధ్యతలు

కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కి కీలక బాధ్యతలు వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా నియామకం నెల్లూరు రూరల్ లో కీలకంగా పనిచేస్తున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అమ‌రావ‌తి, మార్చి 17 (స‌దా మీకోసం) : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. గత మూడు సంవత్సరాలుగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ […]

You cannot copy content of this page