శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా కోవిద్ – 19 హెల్త్ బులిటెన్ 08-08-2020

SM News

కోవిద్ – 19 హెల్త్ బులిటెన్‌, శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా తేది : 08-08-2020   నిన్న‌టి వ‌ర‌కు తీసిన మొత్తం త్రోట్ శ్వాబ్ శాంపిల్ సంఖ్య  158373 నేడు తీసిన త్రోట్ శ్వాబ్ శాంపిల్స్ సంఖ్య  4493 మొత్తం తీసిన సంఖ్య  162866 నిన్న‌టి వ‌ర‌కు వ‌చ్చిన పాజిటివ్ కేసులు సంఖ్య  12165 నేడు న‌మోదు అయిన పాజిటివ్ కేసులు సంఖ్య  878 మొత్తం పాజిటివ్ […]

ఇసుక సరఫరాలో ప్రభుత్వ కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి : కలెక్టర్

SM News

ఇసుక సరఫరాలో ప్రభుత్వ కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి : కలెక్టర్ -: నెల్లూరు క‌లెక్ట‌రేట్‌, ఆగస్టు 8 (స‌దా మీకోసం) :- నెల్లూరు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం.., కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ డా. వి.వినోద్ కుమార్ తో కలిసి.., డిస్ట్రిక్ లెవల్ శాండ్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. సంగం ఆయకట్టులో 2వ పాయింట్.., ఇసుక పూడిక తీయడానికి అవసరమైన అనుమతులను కలెక్టర్ మంజూరు […]

స్వాతంత్ర సమరయోధులకు ఘన నివాళులు

SM News

స్వాతంత్ర సమరయోధులకు ఘన నివాళులు -: కోట‌, ఆగస్టు 8 (స‌దా మీకోసం) :- భారత స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారిపై భారతీయులు చేసిన పోరాటంలో అత్యంత కీలక ఘట్టమైన “డు ఆర్ డై” అనే నినాదంతో చేపట్టిన క్విట్ ఇండియా అనే సంఘటన లో బ్రిటిష్ వారిపై అహింసా పోరాటానికి సిద్దమైన మహాత్మా గాంధీజీ ఆయన కు సహకరించిన స్వాతంత్ర సమరయోధులకు శనివారం స్థానిక ఎం వి రావు […]

క‌రోనా ఉధృతి త‌ట్టుకునేందుకు 15వేల ప‌డ‌క‌లు సిద్దం చేయండి : చండ్ర రాజ‌గోపాల్‌

SM News

క‌రోనా ఉధృతి త‌ట్టుకునేందుకు 15వేల ప‌డ‌క‌లు సిద్దం చేయండి సిపియం జిల్లా కార్య‌ద‌ర్శి చండ్ర రాజ‌గోపాల్‌ -: నెల్లూరు‌, ఆగస్టు 8 (స‌దా మీకోసం) :- జిల్లాలో రోజు రోజుకు కరోనా ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా సీపీఎం జిల్లా కమిటీ నెల్లూరు రూరల్ కమిటీ, నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో సీపీఎం బృందం కోవిద్ రీజనల్ ఆస్పత్రి ని సందర్శించడం జరిగింది. ఈ బృందం అక్కడ కోవిద్ పేషెంట్స్ కి […]

ప్లాస్మా దానంపై అవ‌గాహ‌న క‌ల్పించండి.. అధికారుల‌ను ఆదేశించిన క‌లెక్ట‌ర్‌

SM News

ప్లాస్మా దానంపై అవ‌గాహ‌న క‌ల్పించండి.. అధికారుల‌ను ఆదేశించిన క‌లెక్ట‌ర్‌ -: నెల్లూరు ప్ర‌తినిధి‌, ఆగస్టు 8 (స‌దా మీకోసం) :- నెల్లూరు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు.., వైద్య శాఖ అధికారులు, ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కోవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు. జిల్లాలో నిన్నటి వరకూ 11, 224 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వీరిలో 5,976 […]

గుడూరు మున్సిపాలిటీలో ప‌ర్య‌టించిన ఎమ్మెల్యే వెల‌గ‌ప‌ల్లి

SM News

గుడూరు మున్సిపాలిటీలో ప‌ర్య‌టించిన ఎమ్మెల్యే వెల‌గ‌ప‌ల్లి -: గూడూరు‌, ఆగస్టు 8 (స‌దా మీకోసం) :- గూడూరు పట్టణంలోని శ్రీ మహా లక్ష్మమ్మ వీధి, కటక రాజవీధి 9, 10వ వార్డుల‌లో గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాద రావు పర్యటించారు. వర్షం పడినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నామని సిసి రోడ్లను మంజూరయ్యాయని వాటి పనులు త్వరగా పూర్తి చేసి ఇవ్వాలని మహా లక్ష్మమ్మ వీధిలోని ప్రజలు ఎమ్మెల్యేని కోరడం జరిగింది. […]

డివిజన్ల‌ అభివృద్ధికి అన్నీ నేను చూసుకుంటా : మంత్రి అనిల్

SM News

డివిజన్ల‌ అభివృద్ధికి అన్నీ నేను చూసుకుంటా : మంత్రి అనిల్ -: నెల్లూరు న‌గ‌రం‌, ఆగస్టు 8 (స‌దా మీకోసం) :- నెల్లూరు నగరంలోని 14 వ డివిజన్ తో పాటు బాలాజీ నగర్ ఏసీ నగర్ తదితర ప్రాంతాల్లో వచ్చే అన్ని డివిజన్లలో అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తామని మంత్రి అనిల్ పేర్కొన్నారు. ఈ పరిధిలో వచ్చే మూడు డివిజన్లను సమగ్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో గత […]

డివిజన్ లో వెలుగులు నింపుతున్న హజరత్ నాయుడు

SM News

డివిజన్ లో వెలుగులు నింపుతున్న హజరత్ నాయుడు -: నెల్లూరు రూర‌ల్‌, ఆగస్టు 8 (స‌దా మీకోసం) :- డివిజన్ పరిధిలో ప్రజలకు ఏ సమయంలో ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను అంటూ ముందు వచ్చి సమస్యలను పరిష్కరిస్తూ 34వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కరణం హజరత్ నాయుడు అందరి మన్ననలు పొందుతున్నారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో వీధిలైట్లు వెలగక ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో […]

రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామినాథన్ కు ఘన నివాళులు

SM News

రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామినాథన్ కు ఘన నివాళులు -: కోట, ఆగస్టు 7 (స‌దా మీకోసం) :- కోట మండలం చెన్నూరు గ్రామం లోని విద్యా ప్రదాత శ్రీ విద్యా వికాస్ ఎడ్యుకేషన్ సొసైటీ మాజీ కార్యవర్గ సభ్యులు స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు పేరిట ఏర్పాటైన ఎం.వి.రావ్ ఫౌండేషన్ కార్యాలయంలో శుక్రవారం లో జాతీయ చేనేత దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఎం.వి.రావు.ఫౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో […]

You cannot copy content of this page