టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతినే రాజధానికి ప్రకటిస్తాం : తెలుగుదేశంవ పార్టీ నెల్లూరు నగర ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి : -: నెల్లూరు నగరం, ఆగస్టు 1 (సదా మీకోసం) :- మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడంపై తెలుగుదేశంవ పార్టీ నెల్లూరు నగర ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలతో సీఎం జగన్ […]
Day: 1 August 2020
కోవిడ్ – 19 నివారణ చర్యలకు కృష్ణపట్నం పోర్టు చేయూత
కోవిడ్ – 19 నివారణ చర్యలకు కృష్ణపట్నం పోర్టు చేయూత -: నెల్లూరు, ఆగస్టు 1 (సదా మీకోసం) :- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కోవిడ్ – 19 నివారణకై మరింత విస్తృత చర్యలు చేపట్టుటలో భాగంగా కృష్ణపట్నం పోర్టు తరఫున 25 లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ కె.వి. ఎన్ చక్రధర్ బాబుకు శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కృష్ణపట్నం పోర్ట్ పి ఆర్ […]
14వ డివిజన్ లో పింఛన్ల పంపిణీ చేసిన కర్తం ప్రతాప్ రెడ్డి
14వ డివిజన్ లో పింఛన్ల పంపిణీ చేసిన కర్తం ప్రతాప్ రెడ్డి -: నెల్లూరు, ఆగస్టు 1 (సదా మీకోసం) :- 14వ డివిజన్ లోని లబ్ధిదారులకు డివిజన్ వైసీపీ ఇంచార్జ్ కర్త0 ప్రతాపరెడ్డి ఇంటి0టింకి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్లను నీటిపారుదల శాఖా మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాలతో 14వ డివిజన్‌లో పించన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ కుటుంబాలకు […]
అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి పించన్లు అందిస్తున్నారు : ఎమ్మెల్యే కాకాణి
అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి పించన్లు అందిస్తున్నారు : ఎమ్మెల్యే కాకాణి -: వెంకటాచలం, ఆగస్టు 1 (సదా మీకోసం) :- వెంకటాచలం మండలం, గొలగమూడి గ్రామంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించి, కొత్తగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని వర్గాలకు సంబంధించిన అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు జగన్మోహన్ రెడ్డి […]
మూడు రాజధానులతో నెల్లూరుకు తీరని అన్యాయం : చేజర్ల
మూడు రాజధానులతో నెల్లూరుకు తీరని అన్యాయం : చేజర్ల కోవూరు, ఆగస్టు 1 సదా మీకోసం : మూడు రాజధానులు బిల్లును గవర్నరు ఆమోదించడాన్ని నిరసిస్తూ అమరావతి JAC పిలుపుమేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలపడము జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అధికార పార్టీ మినహా మిగిలిన రాజకీయ […]
గవర్నర్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించడం దురదృష్టకరం..దుర్మార్గం : సోమిరెడ్డి
గవర్నర్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించడం దురదృష్టకరం..దుర్మార్గం : సోమిరెడ్డి -: నెల్లూరు, ఆగస్టు 1 (సదా మీకోసం) :- ఏపీలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన కామెంట్స్ విడుదల చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిని బీడు పెట్టాలనుకోవడం, గవర్నర్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించడం దురదృష్టకరం..దుర్మార్గమని విమర్శించారు. 2014 ఎన్నికల్లో […]

