Day: 7 August 2020
రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామినాథన్ కు ఘన నివాళులు
రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామినాథన్ కు ఘన నివాళులు -: కోట, ఆగస్టు 7 (సదా మీకోసం) :- కోట మండలం చెన్నూరు గ్రామం లోని విద్యా ప్రదాత శ్రీ విద్యా వికాస్ ఎడ్యుకేషన్ సొసైటీ మాజీ కార్యవర్గ సభ్యులు స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు పేరిట ఏర్పాటైన ఎం.వి.రావ్ ఫౌండేషన్ కార్యాలయంలో శుక్రవారం లో జాతీయ చేనేత దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఎం.వి.రావు.ఫౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో […]
కోవిద్ 19 కారణంగా నగరంలో దుకాణాల సమయాలు ప్రకటించిన కలెక్టర్
కోవిద్ 19 కారణంగా నగరంలో దుకాణాల సమయాలు ప్రకటించిన కలెక్టర్ -: నెల్లూరు నగరం, ఆగస్టు 7 (సదా మీకోసం) :- జిల్లాలో కోవిడ్ – 19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోన వైరస్ నియంత్రణకు ఆగష్టు 9వ తేది నుండి 23వ తేది వరకు 15 రోజులపాటు నగరంలో దుకాణాల సమయాలను జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు ఒకప్రకటనలో తెలిపారు. కోవిద్-19 కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో […]
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవిద్ – 19 హెల్త్ బులిటెన్ 07-08-2020
కోవిద్ – 19 హెల్త్ బులిటెన్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తేది : 07-08-2020 నిన్నటి వరకు తీసిన మొత్తం త్రోట్ శ్వాబ్ శాంపిల్ సంఖ్య 153724 నేడు తీసిన త్రోట్ శ్వాబ్ శాంపిల్స్ సంఖ్య 4649 మొత్తం తీసిన సంఖ్య 158373 నిన్నటి వరకు వచ్చిన పాజిటివ్ కేసులు సంఖ్య 11224 నేడు నమోదు అయిన పాజిటివ్ కేసులు సంఖ్య 941 మొత్తం పాజిటివ్ […]
కలెక్టర్ కి 25లక్షల విలువ చేసే హెమటోలజీ అనాలసిస్ మిషన్ష్ అందజేత
కలెక్టర్ కి 25లక్షల విలువ చేసే హెమటోలజీ అనాలసిస్ మిషన్ష్ అందజేత -: నెల్లూరు, ఆగస్టు 7 (సదా మీకోసం) :- నెల్లూరు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబును…, ” సింగపూర్ కి చెందిన సెంబ్‌కార్ఫ్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు కలిశారు. కోవిడ్-19 నివారణకు ప్రభుత్వానికి తమవంతుగా.., ప్రభుత్వ ఆస్పత్రులలో రక్త పరీక్షల నిర్వహణకు అవసరమైన హెమటోలజి అనాలసిస్ మిషన్స్ […]
లీలా మోహన్ కృష్ణ కు ఉత్తమ సేవా పురస్కారం
లీలా మోహన్ కృష్ణ కు ఉత్తమ సేవా పురస్కారం -: కోట, ఆగస్టు 7 (సదా మీకోసం) :- ఎం. వి .రావు.ఫౌండేషన్, శంకర్ ట్రస్ట్ ల వ్యవస్థాపకులు ఎం. లీలా మోహన్ కృష్ణ కు తెలంగాణ కు చెందిన శ్రీ సుధ సేవాసమితి ఛైర్మెన్ పి.సుధా మాధురి ఉత్తమ సేవా పురస్కారం ను శుక్రవారం అందచేశారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ కు చెందిన శ్రీ సుధ సేవ సమితి […]
కరోనా పేషంట్లను ఈ ప్రభుత్వం మనుషులుగా చూస్తుందా? : కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
కరోనా పేషంట్లను ఈ ప్రభుత్వం మనుషులుగా చూస్తుందా? : కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

