పదవి విరమణ చేస్తున్న పోలీసు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలికిన అడిషనల్ యస్.పి.(అడ్మిన్) సుదీర్ఘ కాలం విధులు నిర్వహించి పదవి వీరమణ పొందడం అభినందనీయం కేవలం కుటుంబ సభ్యుల సహకారంతో మీరు ఇన్ని సంవత్సరాలు దిగ్విజయంగా విధులు నిర్వహించారు పోలీసు డిపార్ట్మెంట్ లో ప్రజా సేవకే మీ సమయం, శక్తి అన్ని వినియోగించినందుకు డిపార్ట్మెంట్ తరపున ధన్యవాదాలు నాకు కరోనా సోకిన సమయంలో అధికారుల తోడ్పాటు మరువలేనిది- నేను బ్రతికి […]
Month: June 2021
రైతులకు నిబంధనలకు అనుగుణంగా న్యాయమైన పరిహారం అందించాలి : జిల్లా కలెక్టర్
రైతులకు నిబంధనలకు అనుగుణంగా న్యాయమైన పరిహారం అందించాలి : జిల్లా కలెక్టర్ -: నెల్లూరు కలెక్టరేట్, జూన్ 30 (సదా మీకోసం) :- సోమశిల ప్రాజెక్టు 32వ ప్యాకేజీకి సంబంధించి ఎ.ఎస్.పేట మండలంలోని జమ్మవరం, కాకర్లపాడు, గుమ్మర్లపాడు గ్రామాల్లో భూములు ఇస్తున్న రైతులకు.., నిబంధనలకు అనుగుణంగా న్యాయమైన పరిహారం అందించాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి భూముల విలువను మరోసారి పరిశీలించాలని అధికారులను కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు ఆదేశించారు. బుధవారం ఉదయం నెల్లూరు […]
వైసీపీ ప్రభుత్వ మొద్దు నిద్ర లేపెందుకే సాధన దీక్ష : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర
వైసీపీ ప్రభుత్వ మొద్దు నిద్ర లేపెందుకే సాధన దీక్ష : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర -: అమరావతి, జూన్ 29 (సదా మీకోసం) :- కరోనా బాధితులను ఆదుకోవాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అమరావతిలోని టీడీపీ జాతీయ కార్యాలయం వద్ద నారా చంద్రబాబునాయుడు గారు చేపట్టిన సాధన దీక్షలో జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. […]
అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్
అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ -: చిల్లకూరు, జూన్ 29 (సదా మీకోసం) :- చిల్లకూరు మండలం గుమ్మళ్లదిబ్బ వద్ద మద్యం అక్రమ రవాణా చేస్తున్న నరసయ్య అనే వ్యక్తి ని పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 60 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చిల్లకూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ముద్దాయి […]
అర్హులైన ప్రతి చేనేత కార్మికునికి వైఎస్సార్ నేతన్న నేస్తం
అర్హులైన ప్రతి చేనేత కార్మికునికి వైఎస్సార్ నేతన్న నేస్తం -: నెల్లూరు కలెక్టరేట్, జూన్ 29 (సదా మీకోసం) :- అర్హులైన ప్రతి చేనేత కార్మికునికి వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా 24 వేల రూపాయలు అందించాలని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు.., అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నెల్లూరు కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు జాయింట్ కలెక్టర్ (ఆసరా) టి.బాపిరెడ్డితో కలిసి.., హ్యాండ్ లూమ్స్, టెక్స్ […]
జులై 1 నుండి 7వరకు కాపు నేస్తం లబ్దిదారుల నమోదు కార్యక్రమం
జులై 1 నుండి 7వరకు కాపు నేస్తం లబ్దిదారుల నమోదు కార్యక్రమం -: నెల్లూరు కలెక్టరేట్, జూన్ 29 (సదా మీకోసం) :- జులై ఒకటో తేదీ నుండి 7వ తేదీ వరకు కాపు నేస్తం లబ్ధిదారుల నమోదు కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని వారి ఛాంబర్లో “కాపు నేస్తం, స్మైల్ పథకాల పై” […]
👉 Live తెలుగుదేశం పార్టీ సాధన దీక్షలో చంద్రబాబు నాయుడు ప్రసంగం Live l Sadhameekosam Live👈
👉 Live తెలుగుదేశం పార్టీ సాధన దీక్షలో చంద్రబాబు నాయుడు ప్రసంగం Live l Sadhameekosam Live👈
దిశ యాప్ గురించి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి Live l Sadha Meekosam Live
దిశ యాప్ గురించి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి Live Sadha Meekosam Live #sadhameekosam
కొత్త అక్రిడిటేషన్ల మంజూరుకు ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభం
కొత్త అక్రిడిటేషన్ల మంజూరుకు ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభం జూలై 4 వరకు ఆన్ లైన్ దరఖాస్తుల సవరణకు అందుబాటులో వెబ్ సైట్ పీడీఎఫ్ ఫార్మాట్ లో ధృవపత్రాలు అప్ లోడ్ చేయుటకు మరొక అవకాశం మీడియా సంస్థ మారిన పాత్రికేయులు యాజమాన్య సిఫార్సు లేఖతో సహా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి తుమ్మా విజయకుమార్ రెడ్డి, సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ -: విజయవాడ, జూన్ 28 (సదా […]
కోట్లాది రూపాయల గ్రావెల్ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే అక్రమకేసులు
కోట్లాది రూపాయల గ్రావెల్ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే అక్రమకేసులు రాజకీయ నాయకులు ఒత్తిడి తెచ్చారని అక్రమ కేసులతో వేధిస్తే పోలీసులపై న్యాయపోరాటం గ్రావెల్ కుంభకోణంలో నిష్పక్షపాతమైన విచారణ కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టును ఆశ్రయించబోతున్నాం నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్అజీజ్ -: నెల్లూరు, జూన్ 28 (సదా మీకోసం) :- టీడీపీ నాయకులపై అక్రమ కేసులను బనాయించడంపై నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్ […]

