చెప్పింది చేయలేదని కలెక్టర్‌ని సెలవుపై పంపారు, జేసీని బదిలీ చేశారు : సోమిరెడ్డి -: నెల్లూరు, ఆగస్టు 12 (సదా మీకోసం) :- నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. విలేఖరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, తాళ్లపాక రమేష్ రెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అబ్దుల్ అజీజ్, డాక్టర్ […]
Day: 12 August 2020
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు తగిన సదుపాయాలు కల్పించండి : కలెక్టర్
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు తగిన సదుపాయాలు కల్పించండి అధికారులను ఆదేశించిన కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు -: కోవూరు, ఆగస్టు 12 (సదా మీకోసం) :- నెల్లూరు జిల్లా కోవూరులో బుధవారం సాయంత్రం కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు పర్యటించారు. కోవూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్…, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, సివిల్ సప్లైస్ అధికారులతో సమీక్షా, సమావేశం నిర్వహించారు. ధాన్యం కోతలు ప్రారంభమవుతున్నందువల్ల.., […]
కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండండి : లీలా మోహన్ కృష్ణ
కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండండి : లీలా మోహన్ కృష్ణ -: నాయుడుపేట, ఆగస్టు 12 (సదా మీకోసం) :- కరోనా మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఎం. వి.రావు ఫౌండేషన్ ఛైర్మెన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కోరారు. నాయుడుపేట మండలంలోని కుచివాడ కాలనీ లోని నిరుపేద గిరిజనులకు కరోనా వైరస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎం.వి.రావు ఫౌండేషన్ కార్యదర్శి ముప్పవరపు విజయలక్ష్మి […]
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవిద్ – 19 హెల్త్ బులిటెన్ 12-08-2020
కోవిద్ – 19 హెల్త్ బులిటెన్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తేది : 12-08-2020 నిన్నటి వరకు తీసిన మొత్తం త్రోట్ శ్వాబ్ శాంపిల్ సంఖ్య 181947 నేడు తీసిన త్రోట్ శ్వాబ్ శాంపిల్స్ సంఖ్య 4139 మొత్తం తీసిన సంఖ్య 186086 నిన్నటి వరకు వచ్చిన పాజిటివ్ కేసులు సంఖ్య 14614 నేడు నమోదు అయిన పాజిటివ్ కేసులు సంఖ్య 723 మొత్తం పాజిటివ్ […]
నిరుపేద మహిళల ఆర్థికాభివృద్ది వై.యస్.ఆర్ చేయూతతోనే : గోతం బాలకృష్ణ
నిరుపేద మహిళల ఆర్థికాభివృద్ది వై.యస్.ఆర్ చేయూతతోనే : గోతం బాలకృష్ణ -: నెల్లూరు, ఆగస్టు 12 (సదా మీకోసం) :- నగరంలోని 11వ డివిజన్ సచివాలయం ఆధ్వర్యంలో వై.యస్.ఆర్ చేయూత పథకాన్ని ఆర్ఓపి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా 11వ డివిజన్ వైకాపా ఇన్చార్జ్ గోతం బాలకృష్ణ మాట్లాడుతూ నిరుపేద మహిళల ఆర్ధికాభివృద్ధి వై.ఎస్.ఆర్ చేయూత పథకంతోనే సాధ్యమన్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు 11డివిజన్ లో […]

