కొట్టే వెంకటేశ్వర్లు చేతుల మీదుగా శ్రీమతి సుశీలమ్మ జ్ఞాపకార్ధం సీలింగ్ ఫాన్లు పంపిణీ -: నెల్లూరు, ఆగస్టు 6 (సదా మీకోసం) :- చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు ఏ.రాజ్ కుమార్ తల్లి సుశీలమ్మ ప్రధమ వర్థంతి సందర్భంగా నేడు నెల్లూరు నగరం లోని గీత మయి వృద్ధ ఆశ్రమ0 వారికి 10 సీలింగ్ ఫ్యాన్లులు ఇవ్వడం జరిగింది. కరోనా లాక్ డౌన్ వల్ల రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు […]
Day: 6 August 2020
నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కమిటి
నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కమిటి -: నెల్లూరు, ఆగస్టు 6 (సదా మీకోసం) :- నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీని జిల్లాలో బలోపేతం చేసేందుకు మరియు పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు చేవూరు దేవకుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గ కమిటీని ఏర్పాటు చేశారు. నూతన కార్యవర్గ కమిటీ వివరాలను అధికారికంగా మీడియాకు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు.దేవకుమార్ రెడ్డి […]
APEJU ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు పంపిణీ
APEJU ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు పంపిణీ -: ఒంగోలు, ఆగస్టు 6 (సదా మీకోసం) :- ప్రకాశం జిల్లా ఒంగోలు APEJU కార్యాలయంలో జర్నలిస్టులకు గురువారం నాడు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడమైనది. కరోనా ప్రకాశం జిల్లాలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రారంభం నుండి ఎడిటర్లు, జర్నలిస్టులను ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ & జర్నలిస్ట్స్ యూనియన్ ప్రకాశం జిల్లా కమిటి నేడు నిత్యవసర వస్తువులను పంపిణీ చేయడం ఆనందదాయకం. కార్యక్రమంలో రాష్ట్ర […]
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవిద్ – 19 హెల్త్ బులిటెన్ 06-08-2020
కోవిద్ – 19 హెల్త్ బులిటెన్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తేది : 06-08-2020 నిన్నటి వరకు తీసిన మొత్తం త్రోట్ శ్వాబ్ శాంపిల్ సంఖ్య 149046 నేడు తీసిన త్రోట్ శ్వాబ్ శాంపిల్స్ సంఖ్య 4678 మొత్తం తీసిన సంఖ్య 153724 నిన్నటి వరకు వచ్చిన పాజిటివ్ కేసులు సంఖ్య 10436 నేడు నమోదు అయిన పాజిటివ్ కేసులు సంఖ్య 788 మొత్తం పాజిటివ్ […]
గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి
గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి -: నూజివీడు, ఆగస్టు 6 (సదా మీకోసం) :- కృష్ణాజిల్లా నూజివీడు లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన గురువారం తీవ్ర సంచలనం కలిగిస్తోంది. పట్టణ పరిధిలోని ఎం.ఆర్.అప్పారావు కాలనీ వద్ద గురుకుల పాఠశాల సమీపంలో షర్టు, లుంగీ ధరించి 35 ఏళ్ళ వయసున్న వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. కాళ్ళు నేలను తాకడంతో అనుమానాస్పద మృతిగా […]
తిరుపతి పద్మావతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ లో తనిఖీ చేసిన మంత్రి ఆళ్ల నాని
తిరుపతి పద్మావతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ లో తనిఖీ చేసిన మంత్రి ఆళ్ల నాని -: తిరుపతి, ఆగస్టు 6 (సదా మీకోసం) :- చిత్తూరు జిల్లా తిరుపతి పద్మావతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ లో స్వయంగా పిపిఈ కిట్టు ధరించి కరోనా రోగులు ఉన్న వార్డును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తనిఖీ చేశారు. మంత్రి ఆళ్ల నాని వెంట ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, కలెక్టర్ […]
డాక్టర్ రవీంద్ర నాయక్ హత్య వెనుక మిస్టరీ వీడేనా…?
డాక్టర్ రవీంద్ర నాయక్ హత్య వెనుక మిస్టరీ వీడేనా…? న్యాయం చెయ్యడంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న డాక్టర్ కుటుంబ సభ్యులు -: రాపూరు, ఆగస్టు 6 (సదా మీకోసం) :- రాపూరు పట్టణానికి సమీపంలోని పులిగిలపాడు వద్ద గల కరుణామయి ఆసుపత్రిలో డాక్టర్ రవీంద్ర నాయక్ హత్య వెనుక మిస్టరీ వీడేనా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. హత్య జరిగి రెండున్నర నెలల తర్వాత వెలుగులోకి రావడం పట్ల పలు అనుమాలు […]

