రూరల్ లో ప్రతీ టీడీపీ కార్యకర్తను ఒక సైనికుడిలా తయారుచేస్తా ప్రజల్లో మనకు ఉన్న శక్తిని మరింత పెంచుకోవాలి తెలివితో కలిసికట్టుగా పనిచేసి, మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి షేక్ అబ్దుల్ అజీజ్ నెల్లూరు రూరల్, జూలై 31 (సదా మీకోసం): నెల్లూరు రూరల్ నియోజకవర్గ క్లస్టర్ ఇంఛార్జి లతో ముఖ్య నేతలతో ఆదివారం నెల్లూరు పార్లమెంట్ టీడీపీ […]
SPSR నెల్లూరు

ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన ఫించన్లు పంపిణీ
ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన ఫించన్లు పంపిణీ ఇందుకూరుపేట: జూలై 31 (సదా మీకోసం) మండలంలోని కొత్తూరు మండల పరిషత్ కార్యాలయంలో వై.యస్.ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం మండల పరిషత్ అభివృద్ధి అధికారి పఠాన్ రఫీఖాన్ అధ్యక్షత జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు శాసనసభ సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విచ్చేశారు. అందులో భాగంగా నూతనంగా మంజూరైన 337 కొత్త పెన్షన్లు లబ్దిదారులకు తన చేతుల మీదగా ఫింఛన్ […]
యస్.యస్.డి. జిల్లా అధ్యక్షుడుగా కార్తికేయ
యస్.యస్.డి. జిల్లా అధ్యక్షుడుగా కార్తికేయ ఇందుకూరుపేట, జూలై 25 (సదా మీకోసం) : సమతా సైనిక్ దళ్ (యస్.యస్.డి.) నెల్లూరు జిల్లా అధ్యక్షుడుగా పోలవరపు కార్తికేయ ను నూతనంగా నియమించినట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు తెలిపారు. నిన్న విజయవాడలో జరిగిన యస్.యస్.డి. రాష్ట్రస్థాయి సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుని, ఆ మేరకు సమావేశంలో ప్రకటన చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా […]
వ్యవస్థల్లో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి : మంత్రి కాకాణి
వ్యవస్థల్లో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు ప్రతినిధి, జూలై 24 (సదా మీకోసం) : దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారని, అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించారని, అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా, మన రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా నూతన […]
టిడిపి వాణిజ్య విభాగం కమిటీల ఎంపిక
టిడిపి వాణిజ్య విభాగం కమిటీల ఎంపిక నెల్లూరు ప్రతినిధి, జూలై 24 (సదా మీకోసం) : నెల్లూరు నరంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వానిజ్య విభాగం రాష్ట్ర నాయకుల సమక్షంలో నెల్లూరుసిటి, నెల్లూరు రూరల్ నియోజక వర్గాల వాణిజ్య విభాగం కమిటీలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షులు కింజవరపు అచ్చం నాయుడు, నెల్లూరు జిల్లా […]
సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం….. 14వ డివిజనులో పారిశుద్ధ్య పనుల పరిశీలన
సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం 14వ డివిజనులో పారిశుద్ధ్య పనుల పరిశీలన నెల్లూరు కార్పొరేషన్, జూలై 19 (సదా మీకోసం) : స్థానిక 14 వ డివిజను బాలాజీ నగర్, తదితర ప్రాంతాల్లో పూడుకుపోయిన డ్రైను కాలువలను నగర పాలక సంస్థ కమిషనర్ మంగళవారం పరిశీలించారు. వర్షాకాలం నేపధ్యంలో మురుగు నీటి ప్రవాహానికి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. డ్రైను కాలువల్లో ఎలాంటి చెత్త, ప్లాస్టిక్ బ్యాగ్ లను పార […]
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనీల్
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనీల్ నెల్లూరు నగరం, జూలై 19 (సదా మీకోసం) : నెల్లూరు నగర నియోజకవర్గంలో ఆరోగ్యం సరిగా లేక చికిత్స పొంది, ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ కి విన్నవించుకోగా, అందుకు స్పందించి 42 మందికి రూ. 35 లక్షల రూపాయల చెక్కులను మంజూరు చేయించారు. ఆ చెక్కులను నగరంలోని రాజన్న భవన్ […]
ఆటో నగర్ వాసుల 40 ఏళ్లనాటి కళ సాకారం : రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఆటో నగర్ వాసుల 40 ఏళ్లనాటి కళ సాకారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్, జూలై 19 (సదా మీకోసం) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 29వ డివిజన్ ఆటో నగర్ ను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆటో నగర్ వాసుల 40 ఏళ్లనాటి […]
ఘనంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఘనంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరు మూలాపేట రాజాగారివీధిలో 62వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమం అనంతరం కోటమిట్ట మెక్లిన్స్ రోడ్డు గుంతలకు వైసీపీ రంగులు వేసి జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ రెండు చోట్ల కేక్ కట్ చేయించి సంబరాలు చేసిన కార్యకర్తలు, నెల్లూరు సిటీ జనసేన పార్టీ కార్యాలయంలో సాయంత్రం జరిగిన వేడుకలు నెల్లూరు నగరం, జూలై 17 (సదా మీకోసం) : నెల్లూరు […]
ఆక్రమణలపై, దోపిడీలపై చర్యలు తీసుకోండి….. ఛైర్ పర్సన్ ఆనం ఆరుణమ్మని కోరిన 1వ డివిజన్ ప్రజలు
ఆక్రమణలపై, దోపిడీలపై చర్యలు తీసుకోండి ఛైర్ పర్సన్ ఆనం ఆరుణమ్మని కోరిన 1వ డివిజన్ ప్రజలు నెల్లూరు జడ్పీ, జూలై 17 (సదా మీకోసం) : జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మకి నెల్లూరు రూరల్ మండలం ఒకటో డివిజన్ కోడూరుపాడు గ్రామ ప్రజలు గ్రామంలో జరుగుతున్న కొన్ని ఆక్రమణలపై, దోపిడీలపై చర్యలు తీసుకొన వలసినదిగా వినతి పత్రం అందజేశారు. కోడూరుపాడు గ్రామం నందు గల పెన్నా […]

