దుర్గాదేవి ఆశీస్సులతో జోరు వానలోనూ పవనన్న ప్రజాబాట

దుర్గాదేవి ఆశీస్సులతో జోరు వానలోనూ పవనన్న ప్రజాబాట నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 142వ రోజున 49వ డివిజన్ సంతపేటలోని తూగుమాలమిట్ట రోడ్డు ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ దసరా […]

పవనన్న ప్రభుత్వంలో స్వయం ఉపాధి ఋణాలిస్తాం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

పవనన్న ప్రభుత్వంలో స్వయం ఉపాధి ఋణాలిస్తాం -పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 83వ రోజున 51వ డివిజన్ స్థానిక సుబేదారుపేటలోని మేదర వీధిలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా ఉంటూ పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా […]

వైసీపీ ప్రభుత్వంలో గర్భిణీ స్త్రీలకూ సాయం లేదు : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

వైసీపీ ప్రభుత్వంలో గర్భిణీ స్త్రీలకూ సాయం లేదు పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరు న‌గ‌రం, ఆగస్టు 6 (సదా మీకోసం): నెల్లూరు న‌గ‌ర‌ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 82వ రోజున 41వ డివిజన్ స్థానిక కపాడిపాళెంలోని అరవ వీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా […]

ఘనంగా 51వ డివిజన్లో మొదలైన పవనన్న ప్రజాబాట

ఘనంగా 51వ డివిజన్లో మొదలైన పవనన్న ప్రజాబాట నెల్లూరు న‌గ‌రం, ఆగ‌ష్టు 5 (స‌దా మీకోసం) : నెల్లూరు న‌గ‌ర‌ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 80 రోజులు పూర్తి చేసుకుంది. నేడు 81వ రోజున 51వ డివిజన్ కపాడిపాళెం ప్రాంతంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ప్రారంభించారు. స్థానిక జనసేన నాయకులు కాయల వరప్రసాద్ ఆధ్వర్యంలో […]

దేవాలయాల ఫిక్స్డ్ డిపాజిట్లనూ వైసీపీ ప్రభుత్వం వదల్లేదు : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

దేవాలయాల ఫిక్స్డ్ డిపాజిట్లనూ వైసీపీ ప్రభుత్వం వదల్లేదు పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరు న‌గ‌రం, ఆగ‌ష్టు 4 (స‌దా మీకోసం) : నెల్లూరు న‌గ‌ర నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 80వ రోజున 40వ డివిజన్ స్థానిక మూలాపేటలోని శివాలయం ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల […]

Janasena : వైసీపీ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం లేదా?

వైసీపీ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం లేదా? మంత్రి గుడివాడ అమర్నాథ్ మాటలకి ఖండ‌న‌ మద్యం దుకాణాలు, బార్లు దశలవారీగా తొలగించి కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లలోనే అమ్ముతాం అని సీఎం చెప్పలేదా? ఇప్పుడు దశలవారీగా తెరుస్తున్న వీధికొక ఎలైట్ దుకాణాన్ని, బార్ ని ప్రజలు ఫైవ్ స్టార్ హోటల్ గా భావించాలా? పవనన్న ప్రజాబాటలో ప్రశ్నించిన జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరు న‌గ‌రం, జూలై 31 […]

ఘనంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరు మూలాపేట రాజాగారివీధిలో 62వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమం అనంతరం కోటమిట్ట మెక్లిన్స్ రోడ్డు గుంతలకు వైసీపీ రంగులు వేసి జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ రెండు చోట్ల కేక్ కట్ చేయించి సంబరాలు చేసిన కార్యకర్తలు, నెల్లూరు సిటీ జనసేన పార్టీ కార్యాలయంలో సాయంత్రం జరిగిన వేడుకలు నెల్లూరు న‌గ‌రం, జూలై 17 (స‌దా మీకోసం) : నెల్లూరు […]

జోరు వర్షంలోనూ ఆగని పవనన్న ప్రజాబాట : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

జోరు వర్షంలోనూ ఆగని పవనన్న ప్రజాబాట అపూర్వంగా ఆదరిస్తూ అధికార పార్టీకి బెదరక స్వేచ్ఛగా సమస్యలను చెప్తున్న ప్రజలు పలు ఇళ్ళలో కేతంరెడ్డి వినోద్ రెడ్డికి హారతులిచ్చి విజయతిలకం దిద్దుతున్న మహిళలు ప్రజలందరి ఆశీస్సులతో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని తెల్పిన జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరు న‌గ‌రం, జూలై 8 (స‌దా మీకోసం) : గత 53 రోజులుగా నెల్లూరు న‌గ‌ర‌ నియోజకవర్గంలో […]

ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనవాణి జనసేన భరోసా : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనవాణి జనసేన భరోసా ప్రజల కష్టాలను స్వయంగా అధ్యయనం చేస్తున్న నాయకులు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జనవాణికి ప్రజల నుండి అపూర్వ స్పందన జగన్ ప్రభుత్వంలో పరిష్కారం కాని సమస్యలను పవనన్న ప్రభుత్వంలో పరిష్కరించేందుకు ప్రణాళికల రూపకల్పన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాగానే ఈ ప్రణాళికలు అమలు చేస్తారు పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి -: నెల్లూరు […]

పెన్షన్ సమయానికి పడక విశ్రాంత ఉద్యోగులకు తిప్పలు : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

పెన్షన్ సమయానికి పడక విశ్రాంత ఉద్యోగులకు తిప్పలు పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద ఆవేదన చెందిన పలువురు విశ్రాంత ఉద్యోగులు నెల్లూరు న‌గ‌రం, జూన్ 4 (స‌దా మీకోసం) : గత 19 రోజులుగా నెల్లూరు న‌గ‌ర నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిరంతరాయంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 19వ రోజు మైపాడు రోడ్డు, జాఫర్ సాహెబ్ కాలువ కట్ట […]

error: Content is protected !!