అస్త్యవస్థ విధానాలతో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం : చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ఊరి మధ్యలో ఉండవలసిన పాఠశాలను ఊరికి దూరం చేస్తూ,ఊరికి దూరంగా ఉండవలసిన మధ్యం షాపులను మాత్రంఊరి మధ్య పెడుతున్న జగన్ సర్కారు అస్త్యవస్థ విధానాలతో ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేస్తున్నారు.3,4,5 తగతుల విలీనం వలన బడి మానే విద్యార్థులు పెరిగే ప్రమాదం ఉంది ప్రపంచ బ్యాంకు అప్పుకోసమే పాఠశాలల విలీనం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో […]
SPSR నెల్లూరు

సమాజానికి, చిన్నారులకు దశ దిశ నిర్దేశించేది గురువులే : బోనబోయిన ఆదిశేషు
సమాజానికి, చిన్నారులకు దశ దిశ నిర్దేశించేది గురువులే : బోనబోయిన ఆదిశేషు నెల్లూరు, జూలై 13 (సదా మీకోసం) : సమాజానికి, చిన్నారులకు దశ, దిశ నిర్దేశించేది గురువులేనని శేషు హైస్కూల్ కరస్పాండెంట్ ఆదిశేషు అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా పిఎంపీ అసోసియేషన్, నెల్లూరు జిల్లా రచయితల సంఘం, రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం శేషు హైస్కూల్లో నిర్వహించిన గురువులకు సత్కారం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. […]
రూరల్ లో తెలుగుదేశం పరిస్థితి ఏంటి..?
రూరల్ లో తెలుగుదేశం పరిస్థితి ఏంటి..? బాదుడే బాదుడు, ఆత్మగౌరవం నిర్వహించడంలో విఫలం సలహాలు స్వీకరించరు, నాయకుల మాట వినరు పరిస్థితి ఇలానే ఉంటే రూరల్ సీటు వదులుకోవాల్సిందేనా రాజకీయంగా ఎదుర్కొలేక వ్యక్తిగత విమర్శలంటున్న అధికార పార్టీ నెల్లూరు ప్రతినిధి జూలై 11 (సదా మీకోసం) : నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధికార పార్టీని ఢీకొట్టడంలో తెలుగుదేశం పార్టీ వెనకబడిపోతుందనే విమర్శలున్నాయి. వైఎస్సార్ సిపిలో అబ్దుల్ అజీజ్ మేయర్‌గా గెలవగా […]
ఆర్డీవో కార్యాలయం రాజముద్ర కొత్తది తయారు చేయించండి : ఏపిఈజేయూ
ఆర్డీవో కార్యాలయం రాజముద్ర కొత్తది తయారు చేయించండి నెల్లూరు ఆర్డీవోని కోరిన ఏపిఈజేయూ నెల్లూరు ప్రతినిధి జూలై 11 (సదా మీకోసం) : నూతనంగా పత్రికలు తీసుకు వచ్చేందుకు ఆర్డీవో కార్యాలయం ద్వారా ఆర్.ఎన్.ఐ. న్యూ ఢిల్లీ కార్యాలయం వారికి ‘టైటిల్ వెరిఫికేషన్ లెటర్’, ‘డిక్లరేషన్ (ఫాం-1,ఫాం-2)’ వంటి పత్రాలను పంపడం జరుగుతుంది. ఆ పత్రాలలో రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ అధికారిక సీల్ / […]
ఎన్సీడీ సర్వే పక్కా ప్రణాళికతో నిర్వహించాలి : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య
ఎన్సీడీ సర్వే పక్కా ప్రణాళికతో నిర్వహించాలి సత్వర వైద్య సేవలు అందించాలి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య నెల్లూరు వైద్యం, జూలై 8 (సదా మీకోసం) : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో డియంహెచ్వో డాక్టర్ పెంచలయ్య అధ్యక్షతన జిల్లాస్థాయి అసంక్రమణ వ్యాధుల నివారణ కార్యక్రమంపై వైద్యాధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డిఎంహెచ్వో పెంచలయ్య మాట్లాడుతూ ఎన్సీడీ సర్వే పక్కా ప్రణాళికతో నిర్వహించి, […]
కరోనా వారియర్స్ ని నమ్మించి మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం : సిపిఎం నగర కార్యదర్శి కత్తి. శ్రీనివాసులు
కరోనా వారియర్స్ ని నమ్మించి మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం పర్మినెంట్ చేస్తామని చెప్పి మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి మునిసిపల్ కార్మికుల పట్ల వైసిపి ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్య జులై 11వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు అందించండి సిపిఎం నగర కార్యదర్శి కత్తి. శ్రీనివాసులు నెల్లూరు, జూలై 8 (సదా మీకోసం) : మునిసిపల్ కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ […]
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం రైతు భరోసా కేంద్రాలతో రైతులకు వివిధ ప్రయోజనాలు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు నెల్లూరు, జూలై 8 (సదా మీకోసం) : నెల్లూరు: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు భరోసా కేంద్రాలకు ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలోనే రైతులకు అవసరమైన సలహాలు సూచనలతో పాటు నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులను సబ్సిడీ పై అందచేసే […]
జోరు వర్షంలోనూ ఆగని పవనన్న ప్రజాబాట : కేతంరెడ్డి వినోద్ రెడ్డి
జోరు వర్షంలోనూ ఆగని పవనన్న ప్రజాబాట అపూర్వంగా ఆదరిస్తూ అధికార పార్టీకి బెదరక స్వేచ్ఛగా సమస్యలను చెప్తున్న ప్రజలు పలు ఇళ్ళలో కేతంరెడ్డి వినోద్ రెడ్డికి హారతులిచ్చి విజయతిలకం దిద్దుతున్న మహిళలు ప్రజలందరి ఆశీస్సులతో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని తెల్పిన జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరు నగరం, జూలై 8 (సదా మీకోసం) : గత 53 రోజులుగా నెల్లూరు నగర నియోజకవర్గంలో […]
రైతు దినోత్సవం జరిపే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదు : చేజర్ల వెంకటేశ్వర రెడ్డి
రైతు దినోత్సవం జరిపే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదు జగన్మోహన్ రెడ్డి పాలనలో పెన్నాడెల్టా ప్రాంతంలో క్రాఫ్ హాలిడే వైసీపీ ప్రభుత్వం నిలువునా దగా చేస్తుంది తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి నెల్లూరు, జూలై 8 (సదా మీకోసం) : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రైతు ధగా దినోత్సవం లో భాగంగా,జోరు వానలో సైతం తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు […]
ఎప్పుడు ఎన్నికలు జరిగిన వైసిపి ప్రభుత్వం గల్లంతవ్వడం ఖాయం : కోటంరెడ్డి
ఎప్పుడు ఎన్నికలు జరిగిన వైసిపి ప్రభుత్వం గల్లంతవ్వడం ఖాయం బాదుడే బాదుడులో టిడిపి సిటీ ఇంచార్జ్ కోటంరెడ్డి -: నెల్లూరు నగరం జూలై 3 సదా మీకోసం) :- రాష్ట్రంలో ఈ క్షణాన ఎన్నికలు జరిగినా వైసిపి ప్రభుత్వం అడ్రస్ గల్లంతవుతుందని టిడిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు జోస్యం చెప్పారు.. బాదుడే బాదుడు కార్యక్రమములో భాగంగా 54 డివిజన్లోని జనార్దన్ రెడ్డి కాలనీలో ఆయన పర్యటించారు.. ఈ […]

