సంగం బ్యారేజీ నిర్మాణ పనులను మంత్రి తో కలిసి పరిశీలించిన ఎస్పీ నెల్లూరు క్రైం, ఆగస్టు 27 (సదా మీకోసం) : సంగం బ్యారేజీ నిర్మాణ పనులను మంత్రి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా ఎస్పీ విజయరావు పరిశీలించారు. మంత్రులు అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ లతో కలిసి పర్యటించారు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అంబటి […]
SPSR నెల్లూరు

ఎంతో ఘన చరిత్ర కలిగిన చేనేత రంగం నేడు సంక్షోభం లో ఉంది : చేజర్ల
ఎంతో ఘన చరిత్ర కలిగిన చేనేత రంగం నేడు సంక్షోభం లో ఉంది : చేజర్ల జి ఎస్ టి, కరోనా కారణంగా చేనేత రంగం కుదేలు అయ్యింది.కావున చేనేత దినోత్సవ సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగాన్ని ఉదారంగా ఆదుకోవాలి ఎన్నికలు ముందు చేనేత కార్మికులు అందరికీ నేతన్న నేస్తం ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి,అధికారం లోకి వచ్చిన తరువాత కేవలం మగ్గ మున్నవారికే ఇస్తున్నారు కుంటి సాకులు […]
లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి
లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి నెల్లూరు ప్రతినిధి, ఆగష్టు 7 (సదా మీకోసం) : కార్మిక చట్టాలను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన నూతన లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని ఏపీ కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ జేఏసీ చైర్మన్ ఏ.వి. నాగేశ్వరరావు గారు డిమాండ్ చేశారు. సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు టీ.వి. వి. ప్రసాద్ అధ్యక్షతన డాక్టర్ జెట్టి శేషారెడ్డి […]
ప్రణాళికాబద్ధంగా రొట్టెల పండుగ నిర్వహణ : దర్గా సందర్శనలో మేయర్, కమిషనర్
ప్రణాళికాబద్ధంగా రొట్టెల పండుగ నిర్వహణ దర్గా సందర్శనలో మేయర్, కమిషనర్ నెల్లూరు కార్పొరేషన్, ఆగష్టు 7 (సదా మీకోసం) : ప్రజాప్రతినిధుల సహకారం, ప్రభుత్వ విభాగాల సమన్వయంతో అత్యంత ప్రణాళికాబద్ధంగా బారా షహీద్ రొట్టెల పండుగను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని, నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా బారా షహీద్ దర్గాలో పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి, కమిషనర్ డి. హరిత అధికారులను ఆదేశించారు. […]
జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యంతోనే ఉదయగిరి నారాయణ కుటుంబానికి న్యాయం : మాజీ మంత్రి సోమిరెడ్డి
జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యంతోనే ఉదయగిరి నారాయణ కుటుంబానికి న్యాయం : మాజీ మంత్రి సోమిరెడ్డి వారు స్పందించే వరకు జిల్లా అధికారుల్లో చలనం లేకుండా పోయింది నారాయణ కుటుంబసభ్యుల తరఫున ఎస్సీ కమిషన్ కు ధన్యవాదములు తెలియజేస్తున్నాం ఎస్సై కరిముల్లా ఆకృత్యాలపై త్వరలోనే మైనార్టీ కమిషన్ ను కూడా ఆశ్రయించబోతున్నాం జిల్లాలో ప్రధానంగా నెలకొన్న మూడు భయానక సమస్యలపై వామపక్షాలు, జనసేన, బీజేపీతో పాటు ప్రజాసంఘాలతో కలిసి ఉమ్మడి […]
స్వాతంత్ర స్పూర్తిని ప్రతి ఒక్కరూ పుణికిపుచ్చుకోవాలి : నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి
స్వాతంత్ర స్పూర్తిని ప్రతి ఒక్కరూ పుణికిపుచ్చుకోవాలి నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి నెల్లూరు, ఆగష్టు 7 (సదా మీకోసం) : 75 వసంతాల భారత స్వాతంత్ర స్పూర్తిని ప్రతి ఒక్కరూ పుణికిపుచ్చుకోవాలని నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలలో భాగంగా ఆదివారం ఉదయం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శ్రీ సర్వోదయ కాలేజీ నుండి మహాత్మా గాంధీ విగ్రహం వరకు భారీ […]
హలో బిసి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : మురళీకృష్ణ యాదవ్
హలో బిసి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ మురళీకృష్ణ యాదవ్ రాపూరు: హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ మురళీకృష్ణ యాదవ్ కోరారు. రాపూరు లో ఆయన పోస్టర్ ఆవిష్కరించారు.అనంతరం బీసీ విద్యార్ది రాష్ట్ర కన్వీనర్ మురళి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ బీసీ విద్యార్థి నాయకులు అలాగే యువజన, బీసీ సంక్షేమ […]
పవనన్న ప్రభుత్వంలో స్వయం ఉపాధి ఋణాలిస్తాం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి
పవనన్న ప్రభుత్వంలో స్వయం ఉపాధి ఋణాలిస్తాం -పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 83వ రోజున 51వ డివిజన్ స్థానిక సుబేదారుపేటలోని మేదర వీధిలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా ఉంటూ పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా […]
హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంపై అవగాహన పెంచండి : కమిషనర్ డి. హరిత
హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంపై అవగాహన పెంచండి కమిషనర్ డి.హరిత నెల్లూరు కార్పొరేషన్, ఆగస్టు 6 (సదా మీకోసం): భారతదేశ 75 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిర్దేశాల మేరకు ఈ నెల 1 నుంచి 15 వ తేదీ వరకు నిర్వహించనున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంపై జిల్లా స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని నగర పాలక సంస్థ కమిషనర్ డి.హరిత సూచించారు. జిల్లా […]
వైసీపీ ప్రభుత్వంలో గర్భిణీ స్త్రీలకూ సాయం లేదు : కేతంరెడ్డి వినోద్ రెడ్డి
వైసీపీ ప్రభుత్వంలో గర్భిణీ స్త్రీలకూ సాయం లేదు పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరు నగరం, ఆగస్టు 6 (సదా మీకోసం): నెల్లూరు నగర నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 82వ రోజున 41వ డివిజన్ స్థానిక కపాడిపాళెంలోని అరవ వీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా […]

